దసరా సెలవులు పొడిగించాలని డిమాండ్.. అసలేంటి వివాదం
Dasara Holidays 2025:దసరా పండుగ సమయంలో తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీలకు ప్రకటించిన సెలవులు విద్యార్థులు, తల్లిదండ్రులలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మొదటి ప్రకటనలో సెలవులు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు (9 రోజులు) ఉండగా, తెలంగాణలో సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3 వరకు (13 రోజులు) ప్రకటించారు. అయితే, పండుగ అక్టోబర్ 2నే ఉండటంతో సొంతూళ్లు లేదా బంధువుల వద్దకు వెళ్లిన విద్యార్థులు మరుసటి రోజు ఎలా తిరిగి వస్తారనే ప్రశ్నలు…
