Tunnel Review : ‘టన్నెల్’ మూవీ రివ్యూ.. తల్లి అయ్యాక లావణ్య త్రిపాఠి మొదటి సినిమా..
Tunnel Review : అథర్వ మురళీ, లావణ్య త్రిపాఠి జంటగా తెరకెక్కిన సినిమా టన్నెల్. రవీంద్ర మాధవ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. తమిళ్లో ఇటీవల రిలీజ్ అయ్యి మంచి విజయం సాధించింది. ఇప్పుడు తెలుగులో ఈ సినిమాని లచ్చురామ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ. రాజు నాయక్ సెప్టెంబర్ 19న రిలీజ్ చేశారు.(Tunnel Review) కథ విషయానికొస్తే.. ఓ బ్యాంకు దొంగతనం కేసులో ఒక గ్యాంగ్‌ని పోలీసు ఆఫీసర్స్ ఎన్ కౌంటర్ చేస్తారు. దీంతో ఆ ఎన్…
