మధ్యాహ్న భోజన పథకంలో మెనూ ఏంటి ?
రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌రాష్ట్రంలోని పాఠశాలల్లోని విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో పెట్టే ఆహార మెనూ తెలియజేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మెనూ ప్రకారం పెట్టే ఆహారం ఏమిటి, నూట్రిషన్ ఆహారం ఉందా, ఒక్కో విద్యార్థికి ఎంత డబ్బు కేటాయింపు, దీనిని పెంపుదల చేశారా వంటి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంది. చీఫ్ జస్టిస్ ఏకే సింగ్, జస్టిస్ మొహియుద్దీన్లతో కూడిన డివిజన్ బెంచ్ ఆదేశించింది. అఖిల్ శ్రీగురుతేజ వేసిన…
