జురెల్, పడిక్కల్ భారీ శతకాలు
తొలి అనధికారిక టెస్టు డ్రా లక్నో: ఆస్ట్రేలియా-ఎతో జరిగిన తొలి అనధికారిక టెస్ట్ డ్రా అయ్యింది. ఆస్ట్రేలియా-ఎ బౌలర్లను ఉతికారేసిన దేవ్‌దత్ పడిక్కల్(150), వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్(140) భారీ శతకాలతో మెరిసారు. దీంతో భారత్-ఎ జట్టు తొలి ఇన్నింగ్స్‌ను 7వికెట్ల నష్టానికి 531 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. చివరిరోజు ఆట ముగిసేసమయానికి ఆసీస్ వికెట్ల కోల్పోకుండా 56 పరుగులు చేసింది. దాంతో ఇరుజట్ల మధ్య జరిగిన తొలి అనధికారిక టెస్టు డ్రాగా ముగిసింది. ఏక్నా…
