ప్రజల భద్రత కోసమే కార్డెన్ సర్చ్
– కాటారం డిఎస్పి ఏ. సూర్యనారాయణ….నవతెలంగాణ – కాటారంప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకే కార్డెన్‌సర్చ్ నిర్వహిస్తున్నామని కాటారం డిఎస్పి ఏ. సూర్యనారాయణ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ శ్రీ కిరణ్ ఖరే IPS గారి ఆదేశాల మేరకు శుక్రవారం తెల్లవారు జామున కాటారం మండలం కొత్తపల్లిలో డిఎస్పీ మరియు CI నాగార్జున రావు, ఆధ్వర్యంలో 65 మంది పోలీసు సిబ్బందితో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీలలో సరైన పత్రాలు, నెంబర్ ప్లేట్ లేని 12…
