జిడ్డు వదలాలంటే..
వంట వండే పాత్రల్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాం. కానీ, నూనెలు స్టోర్ చేసే క్యాన్‌లు గిన్నెలు, నెలలు గడిచినా పెద్దగా క్లీన్ చేయం. దీంతో అవి కాస్తా జిడ్డుగా మారతాయి. ఇందులో ఆయిల్ క్యాన్ గురించి చెప్పాల్సిన పనేలేదు. ఎంత తోమినా జిడ్డు అంత తొందరగా వదలదు. రెగ్యులర్‌గా తోమినా మరకలు కొన్ని అలానే ఉండిపోతాయి. దీంతో విసిగిపోయి చాలా మంది క్యాన్స్‌నే మార్చేస్తారు. కానీ, చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే… జిడ్డు పట్టిన ఆయిల్ క్యాన్లు…
