ఆ విధానమే సరిలేదు!
భారతదేశంలో ప్రభుత్వ వ్యవసాయ విధానం అస్తవ్యవస్తంగా ఉందని చెప్పడానికి jూరియా కొరత ఒక ఉదాహరణ. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు పన్నో రాష్ట్రాల్లో ప్రస్తుతం jూరియా కొరత వేధిస్తోంది. ముఖ్యంగా ఏపీలో రైతుల ఆందోళనలు మిన్నంటాయి. అవసరానికి సరిపడా jూరియా దొరక్కపోగా, బ్లాక్‌మార్కెట్ పెద్ద తలనొప్పి వ్యవహారంగా మారిపోయింది. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలోని ఒక డిపోలో 1500 మంది రైతులు jూరియా కోసం క్యూలో నిల్చొనగా, కేవలం 350 మందికి మాత్రమే jూరియా కట్టలిచ్చి అధికారులు చేతులు దులుపుకున్నారు. కొరత…
