Bigg Boss 9 Telugu: భార్యను కొట్టిన మాస్క్ మ్యాన్.. రచ్చ లేపుతున్న హరీష్ కామెంట్స్.. అదేమన్నా గుళ్లో గంటనా అంటూ స్పందించిన భార్య
Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ సీజన్ 9లో ప్రస్తుతం అందరి దృష్టి మాస్క్ మ్యాన్ అలియాస్ హరిత హరీష్ పైనే ఉన్నాయి. బిగ్ బాస్ అగ్ని పరీక్ష నుంచి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేంత వరకు ఆయన బిహేవియర్ చాలా వింతగా ఉంది. ఆయన ముక్కుసూటి తనాన్నీ కొంతమంది ఇష్టపడుతుంటే కొంతమంది మాత్రం ఓవర్ యాక్టింగ్ గా ఫీలవుతున్నారు. మాస్క్ మ్యాన్ ను బయటకు పంపండి అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి(Bigg…
