గ్రామీణ ప్రజలు అప్రమత్తంగా ఉండండి ఎస్సై మున్నీర్ అహ్మద్,..
విశాలాంధ్ర: చిలమత్తూరు (శ్రీ సత్య సాయి జిల్లా) : మండల పరిధిలో గురువారం రాత్రి కర్నాటక సరిహద్దులో కురిసిన వర్షాలకు చెరువులు,కుంటలు నుండి మన ఆంద్రలోకి ప్రవేశించే చిలమత్తూరు మండలం మీదుగా వెళ్లె చిత్రావతి,కుషావతీ నదులు అంతకంతకు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది. కావున నదీపర్వాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మరియు పాఠశాలలకు నదులు దాటుకొని వెల్లె ప్రాంతాలలో విద్యార్థులకు తగిన సూచనలు చేయవల్సిన అవసరం ఉంది విద్యాశాఖ అదికారులు ఆ…
