Headlines

ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిస్తాం: పవన్

అమరావతి: ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణకు త్వరలో యాక్షన్ ప్లాన్ చేస్తున్నామని ఎపి డిప్యూటి సిఎం పవన్ కల్యాణ్ తెలిపారు. ప్లాస్టిక్ రహిత ఎపి కోసం కృషి చేస్తున్నామని అన్నారు. ఎపి శాసనసభలో ఆయన ప్లాస్టిక్ నిషేధంపై గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి ప్రశ్నకు పవన్ సమాధానం ఇచ్చారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం పౌరులను భాగస్వామ్యం చేస్తున్నామని, ప్లాస్టిక్ నియంత్రణలో ప్రజలు ముందుకు రావాలని సూచించారు. మన జీవితాల్లో ప్లాస్టిక్ ఓ భాగం అయిపోయిందని, ప్లాస్టిక్…

Read More

న్యాయవాదులపై దాడులు సరికాదు

బార్ అసోసియేషన్ అధ్యక్షులు సంజీవరెడ్డి నవతెలంగాణ – దుబ్బాకన్యాయవాదులపై దాడులు సరికావని, నాగర్ కర్నూల్ లో న్యాయవాదులులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని దుబ్బాక బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం. సంజీవరెడ్డి అన్నారు. శుక్రవారం దుబ్బాక లోని కోర్టు ఆవరణలో పలువురు న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో న్యాయవాదులపై దాడులు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టి న్యాయవాదులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో దుబ్బాక బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ప్రతాప్…

Read More

Little hearts Success Event : ‘లిటిల్ హార్ట్స్’ సక్సెస్ ఈవెంట్.. విజయ్ దేవరకొండ గెస్ట్ గా.. ఫొటోలు..

Also See : Little Hearts : సూపర్ హిట్ సినిమా.. ‘లిటిల్ హార్ట్స్’ వర్కింగ్ స్టిల్స్.. ఫొటోలు.. ​మౌళి, శివాని జంటగా తెరకెక్కిన లిటిల్ హార్ట్స్ సినిమా పెద్ద హిట్ అవ్వగా తాజాగా ఈ సినిమా సక్సెస్ ఈవెంట్ నిర్వహిచారు. ఈ ఈవెంట్ కి విజయ్ దేవరకొండ, అల్లు అరవింద్ గెస్ట్ గా హాజరయ్యారు.  

Read More

CBI: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..! రాష్ట్ర రాజకీయాలను కుదిపేసిన ఆ కేసు కూడా సీబీఐకి బదిలీ..!

CBI: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను కుదిపేసిన కేసు అది. గత ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు వచ్చిన కేసు అది. దీనికి సంబంధించి రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ కేసు దర్యాఫ్తును సీబీఐకి అప్పగించే యోచనలో ఉందట. అదే ఫోన్ ట్యాపింగ్ కేసు. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించే యోచనలో ఉంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ జరిపిన సిట్.. పలువురిని విచారించి కీలక ఆధారాలు సేకరించింది. ఇప్పటికే…

Read More

గ్రామపంచాయతీ వేతన బకాయిలు వెంటనే ఇప్పించాలి

తెలంగాణ ఆదర్శ గ్రామపంచాయతీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దాసునవతెలంగాణ – నిజామాబాద్ సిటీగ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికుల వేతన బకాయిలు వెంటనే ఇప్పించాలని నిజామాబాద్ జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు గారికి ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని ఇచ్చారు. 19 సెప్టెంబర్ 2025 న డిపిఓ గారికి వినతి పత్రం ఇచ్చిన అనంతరం దాసు మాట్లాడుతూ.. పంచాయతీ కార్మికుల వేతనాలు తక్కువే, చాకిరి ఎక్కువ వేతనం తక్కువ ఉన్నప్పటికీ గతి లేని పరిస్థితిలో…

Read More

Prabhas : దీపిక గురించి ప్రభాస్ ఏమన్నాడో తెలిస్తే అంతా షాక్..

Prabhas : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనెకు వరుస షాక్ లు తగులుతున్నాయి. ఆ మధ్య స్పిరిట్ నుంచి సందీప్ రెడ్డి తీసేస్తే.. ఇప్పుడు ఏకంగా కల్కి-2 నుంచి నాగ్ అశ్విన్ తీసేశాడు. దెబ్బకు అమ్మడి మీద ట్రోలింగ్ మామూలుగా జరగట్లేదు. అయితే ఇక్కడ ఒక కామన్ పాయింట్ ఉంది. ఈ రెండు సినిమాలు ప్రభాస్ చేస్తున్నవే. డైరెక్టర్లు వేరు కావచ్చు. కానీ హీరో ప్రభాస్ నటిస్తున్నవే కావడంతో.. ఆమెను తీసేయడం వెనక ప్రభాస్ హస్తం…

Read More

AP Cabinet: 13 బిల్లులకు ఏపీ క్యాబినెట్ ఆమోదం.. టెన్నిస్ క్రీడాకారుడు సాకేత్ మైనేనికి డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం

ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. కేబినెట్‌ నిర్ణయాలు తీసుకుంది. 13 బిల్లులకు ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది..ఈ బిల్లులను అసెంబ్లీ లో ప్రవేశ పెట్టనుంది ప్రభుత్వం. బిల్డింగ్ పీనలైజేషన్ స్కీంలో చట్టసరణకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. నాలా చట్టం రద్దు ప్రతిపాదించే చట్టానికి ఆమోదం తెలిపింది కేబినెట్..వైఎస్ ఆర్ తాడిగడప మున్సిపాల్టీ పేరులో వైఎస్ ఆర్ పేరు తొలగిస్తూ చట్ట సవరణ కు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. స్థానిక సంస్థల్లో ఓటర్ల జాబితా సవరణ బిల్లుకు ఆమోదం…..

Read More

సబ్సిడీలతో యాంత్రికరణ పనిముట్లను సద్వినియోగం పరుచుకోవాలి: ఏఈఓ సౌమ్య 

నవతెలంగాణ – మద్నూర్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో సబ్సిడీ పైన వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లు అందుబాటులో ఉన్నట్లు వీటిని సబ్సిడీలతో వ్యవసాయ రైతులు పొంది సద్వినియోగం పంచుకోవాలని ఏఈఓ సౌమ్య ఒక ప్రకటన ద్వారా విలేకరులకు తెలిపారు. ఎస్సీ రైతు లకు 50% సబ్సిడీ,మిగిలిన రైతులకి 40% సబ్సిడీ ద్వారా యాంత్రికరణ పనిముట్లు పొందవచ్చని సబ్సిడీపై పొందే పనిముట్లకుతీసుకోవాలనుకున్న రైతులు అప్లికేషన్ ఫారం నింపాలి. అనంతరం ఫోటో, ఆధార్ కార్డు జిరాక్స్, పట్టా పాస్ బుక్ జిరాక్స్ జత చేసి ఇవ్వాలి….

Read More

Bellamkonda Srinivas: ఒక సినిమా సక్సెస్ తో రెండు సినిమాలకు ఫుల్ డిమాండ్.. బెల్లంకొండ శ్రీనివాస్ టైం స్టార్ట్స్!

Bellamkonda Srinivas: కంటెంట్ తో వస్తే ఆ సినిమాను ఎవరు ఆపలేరు అని కాష్కిందపురి సినిమా మరోసారి ప్రూవ్ చేసింది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వచ్చిన ఈ సినిమాను దర్శకుడు కౌశిక్ పెగళ్ళపాటి తెరెకక్కించాడు. హారర్ అండ్ సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. ఓపక్క మిరాయ్ సినిమా పోటీ ఉన్నప్పటికీ స్టాండర్డ్ కలెక్షన్స్ తో ఈ సినిమా రన్ అవుతూ మంచి వసూళ్ళని రాబడుతోంది. ఈ…

Read More

మురిమడుగులో ఉచిత వైద్య శిబిరం..

నవతెలంగాణ – జన్నారంప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డా.ఉమాశ్రీ, డా.లక్ష్మి సూచన మేరకు స్వాస్థ్య నారి స్వశక్తి పరివార అభియాన్ కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగంగా మురిమడుగు గ్రామంలో శుక్రవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఉచిత వైద్య శిబిరంలో గ్రామంలోని మహిళలు అందరికీ రక్తహీనత, బీపీ, షుగర్, క్యాన్సర్ వంటి వ్యాధులున్న వారిని పరీక్షలు చేసి మందులు అందించారు. వారికి ఆరోగ్యంపై తగిన వైద్య సూచనలు సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో డా. గంగాదేవి, హెల్త్ అసిస్టెంట్ …

Read More