త్వరలో ‘పోంగులేటి’ బయోపిక్
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాల్లో కీలక నేతగా, ప్రస్తుత రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జీవిత ప్రస్థానం వెండితెరపై ఆవిష్కృతం కానుంది. ఆయన జీవిత కథ ఆధారంగా ఓ బయోపిక్ తెరకెక్కుతుండటం ప్రస్తుతం ఆసక్తిని రేపుతోంది. ఈ చిత్రంలో పొంగులేటి పాత్రను ప్రముఖ సీనియర్ నటుడు సుమన్ పోషించనున్నారు. ఈ సినిమాకు ‘శ్రీనన్న అందరివాడు’ అనే పేరును ఖరారు చేశారు. మంత్రి పొంగులేటి వ్యక్తిగత జీవితంలోని ముఖ్య ఘట్టాలతో పాటు, ఆయన రాజకీయ…
