Headlines

అంకాపూర్ పాఠశాలలో విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్సులు పంపిణీ 

నవతెలంగాణ – ఆర్మూర్చదువు మాత్రమే మనల్ని ఉన్నత స్థాయికి చేరుస్తుంది. చిన్నప్పటినుండి మంచి అలవాట్లు, క్రమశిక్షణతో చదువుకుంటే ఎంతటి వారైనా గొప్ప స్థాయికి చేరుకుంటారని, చదువుకు పేద ధనిక తేడా అవసరం లేదని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో ఆల్ రౌండ్ నైపుణ్యంతో ఎదిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని అంకాపూర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరసయ్య అన్నారు. మాజీ సర్పంచ్ స్వర్గీయ గడ్డం రాజన్న స్మారకంగా శుక్రవారం ఉన్నత పాఠశాలలోనీ 100 మంది విద్యార్థులకు వారి భార్య లక్ష్మీ చేతుల మీదుగా రాజన్న…

Read More

తెలంగాణలో కూడా ఓ ట్రంప్ ఉండేవాడు: సీఎం రేవంత్ రెడ్డి

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: తెలంగాణలో గతంలో ఒక డొనాల్డ్ ట్రంప్ ఉండేవారని, ఆయన పాలన నచ్చకే ప్రజలు మూకుమ్మడిగా ఓడించి ఫామ్‌హౌస్‌లో కూర్చోబెట్టారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి ఆయన పరోక్షంగా ఈ విమర్శలు చేశారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన ‘బిజినెస్ స్టాండర్డ్స్ యాన్యువల్ ఫోరం’ సదస్సులో పాల్గొన్న రేవంత్ రెడ్డి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలను తీవ్రంగా తప్పుబట్టారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “ట్రంప్…

Read More

చెంచు మహిళ మృతదేహాన్ని అడవిలో వదిలివెళ్ళిన 108 సిబ్బంది

శవం దగ్గరనే తెల్లవారులు కుటుంబ సభ్యులు కాపలా..కనికరించని ఐటిడిఏ అధికారులు..నవతెలంగాణ – అచ్చంపేట మృతి చెందిన చెంచు మహిళా మృతదేహాన్ని గ్రామానికి చేర్చకుండా 108 సిబ్బంది అడవి మధ్యలో వదిలి వెళ్లారు. తెల్లవార్లు కుటుంబ సభ్యులు శవం దగ్గరనే కాపలా ఉన్నారు. ఈ అమానివీయ సంఘటన నల్లమలలో చోటుచేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం నల్లమల్ల అటవీ ప్రాంతంలోని ఈర్లపెంటకు చెందిన చెంచు మహిళ గురువమ్మ (29 ) గత…

Read More

CWC25 anthem : మహిళ‌ల‌ వన్డే ప్రపంచకప్ ఆంథ‌మ్ విన్నారా? ‘బ్రింగ్ ఇట్ హోం..’

సెప్టెంబ‌ర్ 30 నుంచి మ‌హిళ‌ల వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ప్రారంభం కానుంది. భార‌త్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఈ మెగాటోర్నీకి ఆతిథ్యం ఇస్తోంది. ఈ మెగాటోర్నీకి స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డ‌డంతో ఐసీసీ ఈ టోర్నీ ఈవెంట్ సాంగ్‌ను విడుద‌ల చేసింది. బాలీవుడ్ సింగ‌ర్ శ్రేయా ఘోష‌ల్ ఈ పాట‌ను పాడారు. ​మహిళ‌ల‌ వన్డే ప్రపంచకప్ ఆంథ‌మ్ (CWC25 anthem)ను తాజాగా ఐసీసీ విడుద‌ల చేసింది.  

Read More

DUSU election: రాహుల్ గాంధీకి స్టూడెంట్స్ షాక్.. ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ABVP ఘనవిజయం..

DUSU election: కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులు భారీ షాక్ ఇచ్చారు. దేశంలో ప్రతిష్టాత్మక ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్(DUSU) ఎన్నికల్లో అఖిల భారతీయ విద్యార్థి సంఘం(ABVP) సత్తా చాటింది. నాలుగు టాప్ పోస్టుల్లో మూడింటిని గెలుచుకుంది. కాంగ్రెస్ విద్యార్థి సంఘం-స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా(NSUI) కేవలం వైస్ ప్రెసిడెంట్ స్థానాన్ని గెలుచుకుంది. ‘‘ఓట్ చోరీ’’ ఆరోపణలపై నిన్న రాహుల్ గాంధీ జెన్-జీ యువతను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. అయితే, తాజాగా నెటిజన్లు…

Read More

అందుకే పార్టీ మారా.. అసలు విషయం చెప్పిన కడియం శ్రీహరి

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: స్టేషన్ ఘన‌పూర్ నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కాయి. బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి రాజీనామా చేయాలంటూ సొంత నియోజకవర్గంలోనే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. బీఆర్ఎస్ శ్రేణులు, స్థానిక రైతులు ఆయనపై పోస్టు కార్డుల ఉద్యమాన్ని ప్రారంభించి, తమ నిరసనను వినూత్నంగా తెలియజేస్తున్నారు. మరోవైపు, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శుక్రవారం నోటీసులు జారీ చేయడం ఈ వ్యవహారానికి మరింత ప్రాధాన్యతను చేకూర్చింది. ఈ పరిణామాలపై…

Read More

బిజెపికి రాజీనామా.. ఈటల క్లారిటీ

Etela Rajender Shocking Comments: సోషల్ మీడియా అనేది విపరీతం అయిపోయిన తర్వాత వాస్తవం ఏదో.. అవాస్తవం ఏదో తెలియడం లేదు. కాకపోతే ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. చివరికి ఈ ప్రచారం రకరకాల చర్చలకు కారణమవుతోంది. అనేకరకాల పెడపోకడలకు దారితీస్తోంది. చివరికి జరగాల్సిన నష్టం జరుగుతోంది. ఇటువంటి సంఘటనలు ఇటీవల కాలంలో పెరిగిపోయాయి. ముఖ్యంగా రాజకీయ పార్టీల నాయకులు తమకు గిట్టని నాయకుల మీద సోషల్ మీడియా ద్వారా విష ప్రచారం చేస్తున్నారు. జనాల్లోకి…

Read More

1776, జూలై 4.. అమెరికా ఏర్పడింది ఈ 13 రాష్ట్రాలతోనే..

1776 American independence: 1776 జులై 4న, అమెరికా అవతరణ దినోత్సవం. 13 రాష్ట్రాల ప్రతినిధులు స్వాతంత్య్ర ప్రకటనను ఆమోదించారు, ఇది యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా అనే స్వతంత్ర దేశ జననానికి గుర్తుగా నిలిచింది. స్వేచ్ఛ, స్వీయ–పరిపాలన కోసం జరిగిన ఈ పోరాటం, ఒక కొత్త రాజకీయ ప్రయోగానికి పునాది వేసింది. చారిత్రక సందర్భం.. న్యూ హాంప్‌షైర్, మసాచుసెట్స్, రోడ్‌ ఐలాండ్, కనెక్టికట్, న్యూయార్క్, న్యూజెర్సీ, పెన్సిల్వేనియా, డెలావేర్, మేరీల్యాండ్, వర్జీనియా, నార్త్‌ కరోలినా, సౌత్‌…

Read More

కాపాలా కుక్క ఓట్ల చోరీని చూస్తూ నిల‌బ‌డుతోంది: రాహుల్ గాంధీ

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: మ‌రోసారి ప్ర‌తిప‌క్ష‌నేత రాహుల్ గాంధీ కేంద్ర ఎన్నిక‌ల సంఘంపై ఫైర్ అయ్యారు. ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడాల్సిన ఈసీ..ఓట్ల దొంగ‌ల‌కు అండ‌గా ఉంటుంద‌న్నారు. ఓట్ల చోరీని అడ్డుకోవాల్సిన కాపాలా కుక్కు..దొంగ‌ల‌ను చూస్తు నిల‌బ‌డుతోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఆ ఓట్ల దొంగ‌ల‌కు మ‌ద్ద‌తుగా అనైతిక చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతుంద‌ని ఆరోపించారు. లక్షలాది మంది ఓట‌ర్ల‌ను క్షణాల్లోనే ఓటర్ల జాబితా నుండి తొలగించ‌బ‌డుతున్నారు, ఉద్దేశపూర్వకంగా పోల్ బాడీ కండ్లు మూసుకుంద‌ని, ఉదయం 4 గంటలకు మేల్కొని…36 సెకన్లలో ఇద్దరు ఓటర్లను తొలగించి,…ఆపై తిరిగి నిద్ర‌పోతుంద‌ని…

Read More