Headlines

ప్రముఖ నటుడి కన్నుమూత.. కారణం అదే అంటోన్న వైద్యులు.

Actor Robo Shankar Passed Away: సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక తమిళ్ ఇండస్ట్రీలో ఎంతమంది నటులు ఉన్నప్పటికి అక్కడ కొంతమందికి మాత్రమే చాలా మంచి గుర్తింపైతే వస్తోంది. ఇలాంటి క్రమంలోనే రోబో శంకర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు గురువారం రోజు అనారోగ్య కారణం చేత మరణించినట్టుగా వైద్యులైతే వెల్లడించారు. ఇక ఆయన గత రెండు…

Read More

Story Board: ఏ వస్తువుల రేట్లు తగ్గుతాయి..? ఏవి పెరుగుతాయి..?

Story Board: జీఎస్టీ కౌన్సిల్ 2025 సెప్టెంబర్ 3న చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇకపై రెండు ప్రధాన పన్ను స్లాబులు 5 శాతం, 18 శాతం మాత్రమే ఉంటాయి. అదనంగా, విలాస వస్తువులపై 40 శాతం ప్రత్యేక పన్ను విధించనున్నారు. కొత్త విధానం సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానుంది. కేంద్ర సర్కారు జీఎస్టీ సంస్కరణల వల్ల పలు వస్తువుల ధరల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సాధారణ ప్రజలకు ఉపశమనం కలిగించనుంది….

Read More

లేడీ గెటప్ లో ప్రవీణ్ రచ్చ.. జబర్ధస్త్ లో ఈ సీన్ చూడలేం పో…

Jabardasth: టెలివిజన్ రంగంలో పెను సంచలనాన్ని సృష్టించి టాప్ పిఆర్పి రేటింగ్ ను సంపాదించుకున్న కామెడీ షో జబర్దస్త్…ఈ షో స్టార్ట్ చేసి 12 సంవత్సరాలకు పైన అవుతున్నప్పటికి ఇప్పటివరకు మంచి రేటింగ్ తో ముందుకు దూసుకెళ్తుంది. ఇక మల్లెమాల వాళ్ళు నిర్వహిస్తున్న ఈ షోలో చాలామంది కంటెస్టెంట్లు టీం లీడర్లుగా మారి, ఆ తర్వాత సినిమా అవకాశాలను కూడా అందుకున్నారు. ముఖ్యంగా సుడిగాలి సుదీర్,గెటప్ శ్రీను, హైపర్ ఆది లాంటి వాళ్ళు సినిమాల్లో అవకాశాలను అందుకోవడమే…

Read More

TGSRTC: ప్రయాణికులకు టీజీఎస్ ఆర్టీసీ గుడ్‌న్యూస్.. 7,754 స్పెషల్ బస్సులు.. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రాలకు కూడా..

TGSRTC Special bus services: తెలంగాణలోని పలు ప్రాంతాలతోపాటు ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రకు వెళ్లే ప్రయాణికులకు టీజీఎస్ ఆర్టీసీ (TGSRTC Special bus services) గుడ్‌న్యూస్ చెప్పింది. బతుకమ్మ, దసరా పండుగలకు ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని 7,754 ప్రత్యేక బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ మేరకు గురువారం ఆ సంస్థ యాజమాన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈనెల 20వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులను…

Read More

మ్యాజిక్ డ్రైన్స్.. ఏపీ గ్రామాలు, పట్టణాలకు గేమ్ చేంజర్ అవ్వబోతోందా?

Magic Drains: ఏపీ ప్రభుత్వం( AP government ) మరో వినూత్న ఆలోచన చేసింది. ఇకనుంచి గ్రామాలతో పాటు పట్టణాల్లో మురుగునీటి సమస్య లేకుండా చూడాలని చూస్తోంది. ప్రధానంగా పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉండడంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. రోగాలు ప్రబలుతున్నాయి. ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతోంది. అదే సమయంలో ప్రభుత్వంపై కూడా ఆర్థిక భారం పడుతోంది. అన్ని సమస్యలకు మురుగు నీరే కారణమని గుర్తించింది ప్రభుత్వం. దానికి శాశ్వత పరిష్కారం చూపించాలని వినూత్న ఆలోచన చేసింది. ఈ…

Read More

Mohammad Nabi : న‌బీ సంచ‌ల‌న ఇన్నింగ్స్‌.. వ‌రుస‌గా 5 బంతుల్లో 5 సిక్స‌ర్లు.. తృటిలో యువీ రికార్డు మిస్‌..వీడియో

Mohammad Nabi : అఫ్గానిస్తాన్ స్టార్ ఆల్‌రౌండ‌ర్ మ‌హ్మ‌ద్ న‌బీ పెను విధ్వంసం సృష్టించాడు. ఆసియాక‌ప్ 2025లో భాగంగా శ్రీలంక‌తో గురువారం అబుదాబి వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. వ‌రుస‌గా ఐదు బంతుల్లో 5 సిక్స‌ర్లు బాదాడు. కొద్దిలో టీమ్ఇండియా దిగ్గ‌జ ఆట‌గాడు యువ‌రాజ్ సింగ్ రికార్డును మిస్ అయ్యాడు. సూప‌ర్ 4కి చేరుకోవాలంటే త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. శ్రీలంక బౌల‌ర్ల ధాటికి 79 ప‌రుగుల‌కే ఆరు…

Read More

Maharashtra: ఫోన్‌కు అశ్లీల వీడియోలు.. డ్రైవర్‌ను పొట్టుపొట్టు కొట్టిన మహిళ!

మహారాష్ట్ర సింధుదుర్గ్ జిల్లాలో ఓ మహిళకు అశ్లీల వీడియోలు పంపించాడో ఓ డ్రైవర్. దీంతో ఆ మహిళ ఆ వ్యక్తిని నడిరోడ్డుపై పొట్టు పొట్టు కొట్టింది. అతడి రెండు చెంపలపై టపీ టపీ మంటూ కొట్టింది. ఎందుకు తనకు ఆ వీడియోలు పంపిస్తున్నావని… ప్రశ్నించింది. దీంతో ఆ డ్రైవర్ మొహం దాచుకోలేకపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. రోజు రోజుకు మహిళలను వేధిస్తున్న కేటుగాళ్ల సంఖ్య ఎక్కువైపోతుంది….

Read More

కల్కి 2′ నుంచి దీపక పదుకొనె ను తీసేయడానికి అసలు కారణం ఇదేనా..?

Deepika Padukone: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. మరి ఇలాంటి సందర్భంలోనే ప్రభాస్ లాంటి నటుడు సైతం సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక గొప్ప గుర్తింపును సంపాదించుకున్నాడు… ఇప్పటికే సలార్, కల్కి లాంటి వరుస సక్సెస్ లతో మంచి ఊపు మీదున్న ఆయన ఇప్పుడు చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక…

Read More

MLAs Defection Issue: ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్‌లో ట్విస్ట్‌.. ఆ ఆరుగురికి స్పీకర్ నోటీసులు

BRS MLAs : తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్ లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను విచారణ జరిపేందుకు స్పీకర్ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచి ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు భావిస్తున్న ఆరుగురు ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఫిర్యాదు దారులకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. Also Read: Congress : కాంగ్రెస్ జూబ్లీహిల్స్ రేసుగుర్రం…

Read More

కర్మ ఎవరినీ వదిలి పెట్టదు అంటూ దీపికా పదుకొనే కి ‘కల్కి’ డైరెక్టర్ స్ట్రాంగ్ కౌంటర్!

Nag Ashwin And Deepika Padukone: బాలీవుడ్ లో స్టార్ హీరోలతో సమానమైన ఇమేజ్ ఉన్న హీరోయిన్స్ లో ఒకరు దీపికా పదుకొనే(Deepika Padukone). ఒక నటిగా ఈమె అద్భుతం, కానీ ఈమధ్య కాలం లో ఈమె ప్రవర్తన చూస్తే ఎవరికైనా కోపం రాక తప్పదు. తన స్థాయికి తగ్గట్టుగా అసలు ప్రవర్తించడం లేదు. ఎందుకో సౌత్ ఇండియన్ సినిమా అంటే ఆమె చాలా చిన్న చూపుతో చూస్తున్నట్టుగా అనిపించింది. మొన్న సందీప్ వంగ, నిన్న వైజయంతీ…

Read More