Headlines

Botsa Satyanarayana: పీపీపీ విధానం అంటే దోపిడీ..! పేదలకు ఆరోగ్యం దొరుకుతుందా..?

Botsa Satyanarayana: మెడికల్‌ కాలేజీలవ్యవహారంపై ఆందోళనకు పిలుపునిచ్చింది వైసీపీ.. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీ వద్ద వైసీపీ ఎమ్మెల్సీలు ధర్నా చేశారు.. మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ సహా వైసీపీ ఎమ్మెల్సీలు హాజరయ్యారు.. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నూతన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చలో మెడికల్ కాలేజీ కు పిలుపు ఇచ్చిన వైసీపీ విద్యార్థి, యువజన విభాగాలు.. వారికి సంఘీభావంగా అసెంబ్లీ వద్ద ధర్నా చేపట్టిన ఆ పార్టీ ఎమ్మెల్సీలు.. ఈ సందర్భంగా…

Read More

Minor Girl Gang R*pe: దారుణం.. సోషల్ మీడియా పరిచయం.. మైనర్ బాలికపై గ్యాంగ్‌రేప్!

Minor Girl Gang R*pe: ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా పరిచయాలు చివరికి ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. ముఖ్యంగా యువత సోషల్ మీడియా ద్వారా పరిచయాలు పెంచుకుని చివరకు ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. తాజాగా గురుగ్రామ్ లో 11వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ఆమెకు సోషల్ మీడియా ద్వారా పరిచయమైన ఇద్దరు విద్యార్థులు కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలకు వెళ్తే.. Gorakpur: ఎవర్రా మీరంతా….. 15 ఏళ్ల…

Read More

తెలంగాణ నుంచి ఎల్ అండ్ టీ.. కర్ణాటక నుంచి బ్లాక్ బక్.. కాంగ్రెస్ పాలనలో ఇంతేనా?

L&T And Black Buck: ఒకప్పటి రోజులు కావు ఇవి. ప్రభుత్వాలు ఉద్యోగాలు కల్పించే రోజులు కావు ఇవి. మొత్తంగా చూస్తే ప్రైవేట్ కంపెనీలే చాలావరకు ఉద్యోగాలు ఇస్తున్నాయి. ఉపాధి కల్పిస్తున్నాయి. ఇక ఐటీ విస్ఫోటనం వల్ల చాలా వరకు కార్పొరేట్ కంపెనీలు అన్ని దేశాల యువతకు ఉపాధిని చూపిస్తున్నాయి. ప్రభుత్వాలు ఉద్యోగ కల్పన అనే విషయాన్ని పక్కన పెట్టి కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేస్తున్నాయి. రాయితీలు ఇస్తూ.. భూములను కట్టబెడుతూ.. రకరకాల సౌకర్యాలు కల్పిస్తూ తరిస్తున్నాయి….

Read More

iPhone 17: ఈ క్రేజ్ ఏంట్రా బాబు.. ఐఫోన్‌ 17 కోసం స్టోర్ల ముందు అర్ధరాత్రి నుంచే పడిగాపులు!

అమెరికాకు చెందిన ప్రముఖ టెక్‌ దిగ్గజం ‘యాపిల్‌’ ఇటీవల ఐఫోన్‌ 17 సిరీస్‌ను లాంచ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఐఫోన్‌ 17, ఐఫోన్‌ 17 ప్రో, ఐఫోన్‌ 17 ప్రోమ్యాక్స్‌లతో పాటు ఐఫోన్‌ 17 ఎయిర్‌ను లాంచ్ చేసింది. ఇక భారత టెక్‌ ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన సమయం రానే వచ్చింది. ఈ రోజు ఉదయం నుంచి 17 సిరీస్‌ విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఐఫోన్‌ లవర్స్ యాపిల్‌ స్టోర్ల ముందు భారీగా బారులు…

Read More

Gold Rates Today : రెండ్రోజులు వరుసగా తగ్గిన గోల్డ్ రేటు.. ఇవాళ మళ్లీ జంప్.. తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం ధరలు

Gold Rates Today : బంగారం కొనుగోలుకు సిద్ధమవుతున్నవారికి ధరలు మరోసారి షాకిచ్చాయి. గోల్డ్ రేటు మళ్లీ పెరిగింది. గడిచిన రెండు రోజుల్లో (బుధ, గురువారం) బంగారం ధర తగ్గింది. రెండు రోజుల్లో 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 760 తగ్గింది. అయితే, శుక్రవారం బంగారం రేటు మళ్లీ పెరిగింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 160పెరగ్గా.. 22 క్యారట్ల బంగారంపై రూ.150 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్…

Read More

Tamil Nadu: విషాదం.. ట్యాంక్‌ శుభ్రం చేస్తుండగా ఊపిరాడక ముగ్గురు మృతి

తమిళనాడులో ఘోర విషాదం చోటుచేసుకుంది. ట్యాంక్‌ శుభ్రం చేస్తుండగా ఊపిరాడక ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలోని ఓల్డ్ పోర్టు దగ్గర బుధవారం బార్జ్ లోపల బ్యాలస్ట్ ట్యాంక్‌ను శుభ్రం చేస్తుండగా రాజస్థాన్‌కు చెందిన వ్యక్తి సహా ముగ్గురు పారిశుధ్య కార్మికులు ఊపిరాడక మరణించారు. నౌక దిగువ భాగంలో పేరుకుపోయిన విష వాయువు పీల్చడం కారణంగానే.. ముగ్గురు వ్యక్తులు కుప్పకూలిపోయారని దర్యాప్తు అధికారులు తెలిపారు. మృతులు రాజస్థాన్‌కు…

Read More

అసెంబ్లీకి వస్తా కానీ.. ఆ ఒక్క కండిషన్ పెడుతున్న జగన్

AP Assembly Sessions 2025: ఏపీలో( Andhra Pradesh) నిన్న రోజంతా ఉత్కంఠ కొనసాగింది. అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి హాజరవుతారని రోజంతా ప్రచారం నడిచింది. దీంతో రాష్ట్ర ప్రజలంతా ఎదురు చూశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ సభకు హాజరు కాలేదు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఒకసారి.. గవర్నర్ ప్రసంగం రోజు ఒకసారి మాత్రమే సభకు హాజరయ్యారు. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే సభలో అడుగు పెడతానని తేల్చి…

Read More

Gorakpur: ఎవర్రా మీరంతా.. 15 ఏళ్ల బాలుడిపై అమ్మాయి అత్యాచారం..

సాధారణంగా మహిళపై కొందరు కామాంధులు రెచ్చిపోయి దారుణాలకు తెగబడతారు.. అత్యాచారాలు, హత్యలు చేస్తున్నారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. ఓ యువ‌తి కామంతో రెచ్చిపోయి…15 ఏళ్ల కుర్రాడిపై అత్యాచారానికి తెగబడింది. పూర్తి వివరాల్లోకి వెళితే..మ‌న దేశంలో అనేక ర‌కాల దారుణ సంఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయి. గోరఖ్ పూర్ లో 19 ఏళ్ల ఓ యువతి.. 15 ఏళ్ల కుర్రాడిపై అత్యాచారం చేసింది. రూంలోకి తీసుకెళ్లి ఎంజాయ్ చేసింది. అనంతరం డబ్బులు ఇవ్వాలని బాలుడిని టార్చర్ చేసింది….

Read More

సుమన్ శెట్టి కి అవకాశాలు రాకుండా తొక్కేసిన ఆ నటులు…వెలుగులోకి వచ్చిన నిజాలు

Suman Shetty: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కానీ రీతిలో చాలామంది కమెడియన్స్ వాళ్లకు ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే జయం సినిమాతో ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన నటుడు సుమన్ శెట్టి…ఆ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో కమెడియన్ గా అతనికి చాలా మంచిన్గుర్తిమోయిటే వచ్చింది…ఆ తర్వాత మంచి సినిమాలను చేసి తనను తాను స్టార్ కమెడియన్ గా ఎలివేట్ చేసుకున్నాడు. మరి ఇలాంటి క్రమంలోనే…

Read More

దీపిక పదుకొనె విషయంలో సందీప్ వంగ క్లారిటీ గా ఉన్నాడా..?నువ్వు మాములోడివి కాదు సామి…

Sandeep Vanga: సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళకంటూ సపరేట్ ఐడెంటిటి క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. ఇక కొంతమంది దర్శకులు మాత్రం చేసినవి తక్కువ సినిమాలే అయినప్పటికి వాళ్ల హావ భావాల్లో గాని, వాళ్ళు హీరోలను ఎలివేట్ చేసి చూపించడంలో గాని వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన శైలి అయితే ఉంటుంది. ఇక అందులో సందీప్ రెడ్డి వంగ మొదటి స్థానంలో ఉంటాడు… అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ ను ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా…

Read More