Sandeep Kumar Jha: ఎవరైతే నాకేంటి? డోంట్ కేర్..! కాంట్రవర్సీకి కేరాఫ్‌గా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్..!
Sandeep Kumar Jha: సందీప్ కుమార్ ఝా. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్. ఈయన తీరు ఇప్పుడు తెలంగాణలో చర్చనీయాంశమైంది. అధికారులన్నా..ప్రజా పతినిధులన్నా ఆయనకు లెక్కే లేదట. నేనే రాజు..నేనే మంత్రి అన్నట్లుగా బిహేవ్ చేస్తున్నారట ఈ జిల్లా బాస్. ఇప్పటికే పలు కాంట్రవర్సీల్లో ఇరుక్కున్న కలెక్టర్ గారు..ఇప్పుడు ఏకంగా అధికార పార్టీ ప్రజాప్రతినిధినే లైట్ తీసుకుని మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రభుత్వ విఫ్ ఆది శ్రీనివాస్.. తనకు ప్రోటోకాల్ పాటించడం లేదంటూ సీఎస్, ప్రోటోకాల్ అధికారులకు…
