Deepika Padukone : కల్కి నుంచి దీపికాను అందుకే తీసేసారా? ప్రభాస్ కూడా అడగలేదు కానీ దీపికా అడిగిందట.. ఫ్యాన్స్ కూడా హ్యాపీ..
Deepika Padukone : ప్రభాస్ కల్కి సినిమాలో దీపికా పదుకోన్ సుమతి అనే ముఖ్య పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. కల్కి సినిమాకు సీక్వెల్ కూడా ఉండగా ఈ సినిమాలో దీపికా పదుకోన్ నటించట్లేదని నేడు మూవీ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ అధికారికంగా ప్రకటించింది. దీంతో బాలీవుడ్ లో, టాలీవుడ్ లో ఈ వార్త చర్చగా మారింది.(Deepika Padukone) ఇటీవల కొన్ని రోజుల క్రితం స్పిరిట్ సినిమాలో దీపికాను తీసుకుందాం అనుకుంటే రెమ్యునరేషన్ భారీగా అడిగి, ప్రాఫిట్…
