అనంతలో ఘనంగా మాజీ మంత్రి డా. పల్లె రఘునాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు
ఉమ్మడి జిల్లాలలో పల్లె అభిమానులు, టీడీపీ ,బీజేపీ,జనసేన కార్యకర్తలు, విద్యాసంస్థలు అధ్యాపకులు అనంతలో జనసంద్రంగా మారిన పల్లె నివాసం విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: విద్యా ప్రదాత, నిరుపేదల పెన్నది, ప్రజల హృదయాలను గెలుచుకున్న మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు అనంతపురంలోనీ పల్లె నివాసంలో గురువారం కళాశాల చైర్మన్ పల్లె కిషోర్, వియాన్, వన్మా, వియ్యంకులు కేరళ మాజీ డిజిపి శంకర్ రెడ్డి ,ఆయన సతీమణి సౌభాగ్య రాణి, యాజమాన్యం ప్రతినిధి…
