Headlines

UK: ఇదేందయ్యా.. ఇది నేను సూడలే.. వర్జినిటి అమ్ముకున్న యువతి…

ఇప్పుడున్న సమాజం కొత్త పుంతలు తొక్కుతోంది. కొందరు చేస్తున్న పనులు చూస్తుంటే.. ఇవేం పనులురా బాబు అనుకునేలా ఉన్నాయి. ఓ యువతి తన వర్జినీటీని అమ్ముకుంది. కానీ ఇది మన దేశంలో మాత్రం కాదు.. యూకే లోని మాంచెస్టర్ లో ఓ యువతి 18 కోట్లకు తన వర్జినీటిని అమ్ముకుంది. UK లో 22 ఏళ్ల ఒక మహిళ ఆన్‌లైన్ వేలం ద్వారా తన కన్యత్వాన్ని 18 కోట్ల రూపాయలకు విక్రయించి ప్రపంచ వార్తల్లో నిలిచింది. మిర్రర్…

Read More

OG: ‘ఓజీ’ స్పెషల్ సాంగ్ రిలీజ్..నేహా శెట్టి ఎంట్రీతో థియేటర్లలో జోష్ రెట్టింపు

గత వారం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రికార్డులు సృష్టించిన  చిత్రం ‘OG’. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలైన అన్ని ప్రాంతాల్లో ఫ్యాన్స్, ప్రేక్షకుల నుంచి సినిమాకు అదిరే రెస్పాన్స్ అందిస్తున్నారు. ఈ మూవీ విడుదలైన మొదటి వీకెండ్‌లోనే వరల్డ్‌వైడ్‌గా రూ.255 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. .ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్‌స్టర్‌గా స‌రికొత్త‌ అవతారంలో కనిపించగా, ఆయన నటనకు విమ‌ర్శ‌కుల‌ ప్రశంసలు లభిస్తున్నాయి. తాజాగా మంగళవారం ఈవెనింగ్ షో నుండి, డీజే…

Read More

Earthquake: బాబోయ్.. ఫిలిప్పీన్స్‌ను వణికించిన భారీ భూకంపం.. నేలకూలిన భవనాలు.. 26మందికిపైగా మృతి.. ఆ చారిత్రక చర్చి వద్ద ఏం జరిగిందంటే.. వీడియో వైరల్..

Earthquake: ఆగ్నేయాసియా దేశం ఫిలిప్పీన్స్‌ను భారీ భూకంపం వణికించింది. మంగళవారం అర్ధరాత్రి సమయంలో సెబు ద్వీపం కేంద్రంగా భారీగా భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.9గా నమోదైంది. ఈ భూకంపం ధాటికి పలు ప్రాంతాల్లో ఇళ్లు, కార్యాలయాలు కూలిపోయాయి. రోడ్లు, బ్రిడ్జిలు దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో 26మందికిపైగా మరణించినట్లు సమాచారం. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు తెలిపారు. Philippines Earthquake సముద్ర తీరంలో ఉండే…

Read More

India AMCA Project: అగ్ర దేశాల సరసన భారత్‌ను నిలబెట్టే కీలక ప్రాజెక్ట్.. రూ.15 వేల కోట్ల పోటీలో పెద్దపెద్ద కంపెనీలు

India AMCA Project: అగ్రదేశాల సరసన భారత్ చేరడానికి ముమ్మర సన్నాహాలు చేస్తుంది. అమెరికా, రష్యా, చైనాల మాదిరిగానే ఇండియా కూడా తన సొంత ఐదవ తరం స్టెల్త్ ఫైటర్‌ను అభివృద్ధి చేయాలని కలలు కంటోంది. ఇప్పటికే ఈ కలను నిజం చేసుకునే దిశలో ఒక్కో అడుగు వేస్తుంది. ఈ ప్రాజెక్టు కోసం DRDO విభాగం అయిన ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ADA), అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA) ప్రాజెక్ట్ కోసం ఆసక్తి వ్యక్తీకరణ (EoI)…

Read More

Janhvi Kapoor : ‘పెద్ది’ సినిమాపై జాన్వీ కామెంట్స్.. ఐ లవ్ రామ్ సర్ అంటూ.. ఇంకా హైప్ పెంచేసిందిగా..

Janhvi Kapoor : బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ తెలుగులో కూడా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. దేవర సినిమాలో అలా కాసేపు మెరిపించిన జాన్వీ ఇప్పుడు రామ్ చరణ్ సరసన పెద్ది సినిమా చేస్తుంది. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో చరణ్, జాన్వీ జంటగా తెరకెక్కుతున్న పెద్ది సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్ తో సినిమాపై మరింత హైప్ నెలకొంది.(Janhvi Kapoor) విలేజ్ బ్యాక్ డ్రాప్ లో క్రికెట్ నేపథ్యంలో ఈ పెద్ది…

Read More

మళ్లీ వస్తున్న ‘కొదమసింహం‘..

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో సక్సెస్, జానర్ పరంగా చూస్తే ఒక ప్రత్యేకమైనదిగా ‘కొదమసింహం‘ సినిమాను చెప్పుకోవచ్చు. చిరంజీవి నటించిన ఒకే ఒక కౌబాయ్ సినిమా ఇది. 1990 సంవత్సరం ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సాధించిన ‘కొదమసింహం‘ సినిమాను రీ రిలీజ్ కు సిద్ధం చేస్తున్నారు చిత్ర నిర్మాతలు. నవంబర్ 21వ తేదీన ఈ చిత్రాన్ని 4కే కన్వర్షన్, 5.1 డిజిటల్ సౌండింగ్ తో సరికొత్తగా రీ రిలీజ్ చేయబోతున్నారు. విజయదశమి పర్వదినం…

Read More

Deepika Padukone : ‘కల్కి-2’ వివాదంపై పరోక్షంగా స్పందించిన దీపికా పదుకొణె

పాన్‌ ఇండియా స్థాయిలో భారీగా రూపొందుతున్న ‘స్పిరిట్’, ‘కల్కి-2’ సినిమాల నుంచి  దీపికా పదుకొణె తప్పుకోవడం ఇటీవలి కాలంలో సినీ పరిశ్రమలో పెద్ద చర్చగా మారింది. వరుసగా రెండు ప్రాజెక్టుల నుంచి ఆమె తప్పుకోవడం అభిమానులు ఆశ్చర్యానికి గురిచేసింది. కొందరు దీన్ని ప్రొడక్షన్‌ టీమ్‌తో ఉన్న అభిప్రాయ భేదాల కారణంగా అని, మరికొందరు షెడ్యూల్‌ సమస్యల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని భావించారు. అయితే ఈ వ్యవహారంపై ఇప్పటి వరకు దీపిక నేరుగా స్పందించలేదు. కానీ తాజాగా…

Read More

LPG Price Hike: పండగ వేళ షాకిచ్చిన చమురు కంపెనీలు.. LPG సిలిండర్ల ధరలు పెరిగనయ్

పండగ వేళ వినియోగదారులకు షాకిచ్చాయి చమురు కంపెనీలు. ప్రతి నెల 1వ తేదీన చమురు కంపెనీలు LPG సిలిండర్ ధరలను సమీక్షించి, సవరించి, కొత్త రేట్లను జారీ చేస్తాయి. ఇవాళ అక్టోబర్ 01న దేశంలో LPG సిలిండర్ ధరలు రూ. 16 వరకు పెరిగాయి. చమురు మార్కెటింగ్ కంపెనీలు ఢిల్లీ నుండి ముంబై వరకు, కోల్‌కతా నుండి చెన్నై వరకు LPG ధరలను పెంచాయి. అయితే, 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలో ఈ పెరుగుదల…

Read More

Asia Cup 2025: చర్చించడానికి ఏమీ లేదు, ట్రోఫీ మాదే.. పీసీబీకి బీసీసీఐ అల్టిమేటం!

సెప్టెంబర్ 28న దుబాయ్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన ఆసియా కప్‌ ఫైనల్‌ 2025లో భారత్ గెలిచిన విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం స్టేడియంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పీసీబీ చీఫ్, ఏసీసీ ఛైర్మన్‌ మోసిన్ నఖ్వీ నుంచి ట్రోఫీ తీసుకోవడానికి టీమిండియా ప్లేయర్స్ తిరస్కరించారు. దాంతో నఖ్వీ ఆసియా కప్‌ ట్రోఫీతో పాటు భారత ఆటగాళ్లకు దక్కాల్సిన విజేత పతకాలను కూడా హాటల్‌కు తీసుకెళ్లిపోయాడు. దాంతో పీసీబీ, బీసీసీఐ మధ్య వివాదం చెలరేగింది….

Read More

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

* ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం.. సెబు ద్వీపంలో భూకంప కేంద్రం.. కూలిన ఇళ్లు ఆఫీసులు.. 22 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు.. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 6.9గా నమోదు.. ఎగిసిపడ్డ అలలు, సముద్రతీర ప్రాంతంలో హైఅలర్ట్ * ఢిల్లీ: నేడు కేంద్ర కేబినెట్‌ సమావేశం.. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన మధ్యాహ్నం 12 గంటలకు జరిగే కేబినెట్‌ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ * ఢిల్లీ: నేడు RSS శతాబ్ది ఉత్సవాలు.. ముఖ్యఅతిథిగా హాజరుకానున్న…

Read More