Headlines

ఆటోను ఢీకొట్టిన టెంపో: ఆరుగురి పరిస్థితి విషమం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కోటకల్ క్రాస్ దగ్గర కూలీలను తీసుకెళ్తున్న ఆటోను టెంపో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.  క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టెంపో అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని…

Read More

Gautam Gambhir: ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఘోర ఓటమి.. గంభీర్పై తీవ్ర విమర్శలు

Gautam Gambhir: భారత జట్టు హెడ్ కోచ్‌ గౌతమ్ గంభీర్ పై మరోసారి మాజీ క్రికెటర్స్ సీరియస్ అవుతున్నారు. టీమిండియా ఓటమికి కారణం గంభీర్ నిర్ణయాలే అంటూ మండిపడుతున్నారు. నిన్న ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో ఘోరంగా సూర్య సేన ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ ఓటమికి కారణం గౌతమ్ గంభీరని.. అతడు తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని పలువురు సీనియర్ క్రికెటర్లు ఆరోపిస్తున్నారు. తుది జట్టులో అర్షదీప్ లేక‌పోవ‌డం,…

Read More

Nizamabad: మహిళల వరుస హత్యలు.. మొండెం లేని లేడీ మృతదేహం కలకలం..

Nizamabad: నిజమాబాద్‌లోని నవీపేట మండలం ఫకీరాబాద్ మిట్టాపూర్ శివారులో మొండెం లేని మహిళ మృతదేహం కలకలం సృష్టించింది. బాసర ప్రధాన రహదారి సమీపంలలో నగ్నంగా మహిళ మృతదేహం లభ్యమైంది. ఓ చేయి, మరో చేతి వేళ్ళు, తల తొలగించి అతి కిరాతకంగా హత్య చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, డాగ్ స్కాడ్ తో తనిఖీలు నిర్వహించారు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీపీ సాయి చైతన్య ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇది…

Read More

హౌస్ మేట్స్ అందరూ తనూజ ని ఒంటరి చేశారా..? చివరికి నాన్న భరణి కూడా వెన్నుపోటు పొడిచాడా?

Bigg Boss 9 Telugu Tanuja: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లో ప్రస్తుతానికి టైటిల్ విన్నింగ్ రేస్ లో ఉన్న కంటెస్టెంట్ తనూజ. ఈమె ఇతర కంటెస్టెంట్స్ తో పోలిస్తే టాస్కులు గెలిచినవి చాలా తక్కువ, అవకాశాలు వచ్చినప్పుడు తన నుండి నూటికి నూరు శాతం ఎఫోర్ట్స్ అయితే బలంగా పెట్టింది కానీ, ఉన్న అందరిలోకి చాలా వీక్ అని అనిపించుకుంది. అంతే కాదు ప్రతీ విషయం లోనూ ఎమోషనల్…

Read More

SSMB 29: టైటిల్ చెప్పేస్తున్నారు గెట్ రెడీ

మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ కానీ, ఇతర వివరాలు కానీ వెల్లడించలేదు. ఈ మధ్యనే మేము ఎక్స్‌క్లూజివ్‌గా ఈ సినిమాకి సంబంధించిన ఒక ఈవెంట్‌ నవంబర్ 15వ తేదీన హైదరాబాద్‌లో నిర్వహించబోతున్నామని వెల్లడించిన సంగతి తెలిసింది. ఇప్పుడు ఆ ఈవెంట్‌కు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి. అదేంటంటే, ఈ నవంబర్ 15వ తారీఖున ఒక భారీ గ్లిమ్స్‌ రిలీజ్ చేయబోతున్నారని,…

Read More

మాజీ ఎమ్మెల్యే కుమారుడికి డిప్యూటీ తహసిల్దారుగా డైరెక్ట్ పోస్టింగ్.. ఎందుకంటే?

Siveri Suresh Kumar: ఏపీ ప్రభుత్వం( AP government ) కీలక నిర్ణయం తీసుకుంది. మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన మాజీ ఎమ్మెల్యే శివేరి సోమ కుమారుడు సురేష్ కుమార్ కు డిప్యూటీ తహసిల్దార్ ఉద్యోగం ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2018లో శివేరి సోమ హత్యకు గురయ్యారు. ఈ కేసును ప్రభుత్వం ప్రత్యేకంగా పరిగణించింది. అయితే ఐదేళ్లపాటు ఈ ఫైల్ పెండింగ్లో ఉంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడంతో కదలిక వచ్చింది. ఫైల్ క్లియర్…

Read More

Wanaparthy: ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను మట్టుబెట్టిన భార్య..

Wanaparthy: వనపర్తి జిల్లా కేంద్రంలో దారుణ హత్య కేసు వెలుగుచూసింది. వివాహేతర సంబంధం కారణంగా భార్యే భర్త ప్రాణాలు తీసింది. జిల్లా కేంద్రంలో కురుమూర్తి, నాగమణి దంపతులు నివసిస్తున్నారు. భార్య నాగమణి శ్రీకాంత్ అనే వ్యక్తితో వివాహేత బంధం పెట్టుకుంది. వీరిద్దరి మధ్య భర్త ఎందుకు? అని నాగమణి భావించింది. ఎలాగైనా అడ్డు తొలగించాలని ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది. అక్టోబరు 28న ప్రియుడు నందిమల్ల శ్రీకాంత్ కలిసి భర్త కురుమూర్తిని హత్య చేసింది. అనంతరం సెల్ఫ్…

Read More

LPG: తగ్గిన గ్యాస్ ధరలు.. నేటి నుంచి అమల్లోకి…

కొత్త ఎల్ పీజీ సిలిండర్లు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. చమురు కంపెనీలు 19 కిలోల కమెర్షియల్ సిలిండర్లపై ధరలను తగ్గించింది. ప్రస్తుతం తగ్గించిన సిలిండర్ల ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. Read Also: Sabarimala: శబరిమల వెళ్లే భక్తులకు అలర్ట్.. నేడే వర్చువల్ క్యూ బుకింగ్స్ ఓపెన్.. నవంబర్ 1, 2025 నుండి తగ్గించిన సిలిండర్ల ధరలు అందుబాటులోకి రానున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య ఎల్ పీజీ సిలిండర్ యొక్క…

Read More

నిజామాబాద్ లో తల లేని మొండెం… మహిళ ఎవరు?

హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం మిట్టాపూర్ వద్ద మహిళ హత్యకు గురైంది. గుర్తు తెలియని మహిళను దుండగులు  దారుణంగా హత్య చేశారు. బాసరకు వెళ్లే రోడ్డు పక్కన వివస్త్రగా మహిళ మృత దేహం కలిపించింది. తల, సగం వరకు కుడి చేయి లేకుండా మృత దేహం కనిపించింది. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. వేరే ప్రాంతంలో చంపి అక్కడ పడేశారని, హత్యకు గురైన మహిళ వయసు 30-40…

Read More

JD Vance: భార్య మతంపై జేడీ వాన్స్ మరోసారి కీలక ప్రకటన

భార్య మతంపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. హిందూ మతంపై చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహావేషాలు వ్యక్తమవ్వడంతో తాజాగా జేడీ వాన్స్ క్లారిటీ ఇచ్చారు. తన భార్య హిందువు అని.. ఆమెకు మతం మారే ఆలోచన లేదని చెప్పారు. తన పిల్లలు మాత్రం క్రైస్తవులుగా పెరుగుతున్నారని.. ఆమె కూడా ఏదొక రోజు క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఏదేమైనా ఆమెను ప్రేమిస్తానని.. ఆమెకు అండగా ఉంటానన్నారు. ఉష తన భార్య…

Read More