Jubilee hills by election : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోరు.. ప్రచారానికి చంద్రబాబు, పవన్ కల్యాణ్..? ఆ ఓటర్లే టార్గెట్
Jubilee hills by election : తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ బరిలో ఉండగా.. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత బరిలో నిలిచారు. ఇక బీజేపీ అభ్యర్థిగా దీపక్ రెడ్డి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఇప్పటికే ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. నవీన్ యాదవ్ విజయం కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రచారంను షురూ చేయగా.. ఇప్పటికే మంత్రులు గల్లీగల్లీ…
