Headlines

మైమరపించే మెలోడి

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తున్న యూనిక్ ఎంటర్‌టైనర్ ’ఆంధ్రా కింగ్ తాలూకా’ నవంబర్ 28న థియేటర్లలో విడుదల కానుంది. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా, కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర సూపర్‌స్టార్‌గా కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. వివేక్, మెర్విన్ స్వరపరిచిన మొదటి రెండు పాటలు చార్ట్‌బస్టర్ హిట్స్ అయ్యాయి. శుక్రవారం…

Read More

తక్కువ ధరకే బంగారం..రూ. 25 లక్షలతో డీల్!

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : పల్నాడు జిల్లా నరసరావుపేటలో తక్కువ ధరకే బంగారం అంటూ 25 లక్షలతో ప‌రార‌య్యారు. కోటప్పకొండ యూటీ దగ్గర డీల్ మాట్లాడుదాం అని రమ్మని పిలిచిన కేటుగాళ్ళు.. దీంతో రూ. 25 లక్షలు తీసుకుని కోటప్పకొండ యూటీ వద్దకు శ్రీ గణేష్ వెళ్ళాడు. అనంతరం కోటప్పకొండ యూటీ వద్దకు రాగానే ముందు స్వామి వారి దర్శనం చేసుకోవాలి అంటూ అతడ్ని బురిడీ కొట్టించారు. అలాగే, పోలీసులుగా జీపులో వచ్చి నగదు బ్యాగుని చెక్ చేయాలని చెప్పిన…

Read More

నైనికాతో అల్లు శిరీష్ నిశ్చితార్థం..ఇంతకీ ఎవరు ఈ నైనికా? ఆమె బ్యాక్ గ్రౌండ్ వివరాలు ఎక్సక్లూసివ్ గా మీకోసం!

Allu Sirish Engagement: అల్లు అర్జున్(Icon Star Allu Arjun) సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish) నిన్న నైనికా అనే అమ్మాయితో గ్రాండ్ గా నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ నిశ్చితార్దానికి సంబంధించిన ఫోటోలు,వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. మెగా ఫ్యామిలీ లో ఒక్క పవన్ కళ్యాణ్ మినహా, మిగిలిన అందరూ ఈ వివాహ మహోత్సవానికి హాజరై అల్లు శిరీష్ ని ఆశీర్వదించారు. పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వ కార్యక్రమాల్లో…

Read More

ఆ రోజు నా ఇగో హార్ట్ అయింది అందుకే డైరెక్టర్ అయ్యా : తేజ…

Director Teja: తెలుగు సినిమా ఇండస్ట్రీలో డిఫరెంట్ సినిమాలను చేస్తూ దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న డైరెక్టర్ తేజ… కెరియర్ మొదట్లో సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన ఆయన ఆ తర్వాత దర్శకుడిగా మారి వరుసగా లవ్ స్టోరీలను చేసి సూపర్ సక్సెస్ లను సాధించాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ మంచి విజయాలను సాధించినప్పటికి గత కొన్ని సంవత్సరాలుగా ఆయనకు సక్సెస్ లేక భారీగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు… గతంలో ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తను కెమెరామెన్…

Read More

Sandigdham : ‘సందిగ్ధం’ టీజర్ రిలీజ్..

Sandigdham : తీర్థ క్రియేషన్స్ బ్యానర్ పై సంధ్య తిరువీధుల నిర్మాణంలో పార్ద సారథి కొమ్మోజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘సందిగ్ధం’. నిహాల్, ప్రియా దేశ్ పాగ్, అర్జున్ దేవ్, కాజల్ తివారి, జీవ, నవీన్ రాజ్, చిట్టిబాబు, ఆనంద్ భారతి, రైజింగ్ రాజు, అప్పారావు, నాగి.. పలువురు ఈ సినిమాలో ముఖ్య పాత్రలను పోషించారు. తాజాగా ఈ సినిమా టీజర్ ని సీనియర్ నటుడు, నిర్మాత అశోక్ కుమార్ రిలీజ్ చేశారు.(Sandigdham) సందిగ్ధం టీజర్ ఇక్కడ చూసేయండి…..

Read More

ఘనంగా అల్లు శిరీష్ నిశ్చితార్థం

ఎట్టకేలకు అల్లు వారబ్బాయి అల్లు శిరీష్ ఒక ఇంటివాడు కాబోతున్నాడు. శుక్రవారం నయనికా రెడ్డితో శిరీష్ నిశ్చితార్థం చాలా ఘనంగా జరిగింది. వీరి నిశ్చితార్ధం అతికొద్ది బంధుమిత్రుల మధ్య వధువు ఇంట ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ మొత్తం హాజరయ్యారు. అల్లు అరవింద్ దంపతులు, అల్లు అర్జున్, సతీమణి స్నేహా రెడ్డి, చిరంజీవి దంపతులు, రామ్ చరణ్ దంపతులు, వరుణ్ తేజ్ దంపతులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఇక క్రీమ్ కలర్ డిజైనర్ డ్రెస్…

Read More

Peter Teaser : జెస్సీ మళ్లీ వచ్చింది.. ఆసక్తికరంగా ‘పీటర్’ టీజర్

సస్పెన్స్, థ్రిల్లర్ అనేది ఎప్పుడూ ఎవర్ గ్రీన్‌ జానర్. వృద్ధి స్టూడియోస్ పతాకంపై రవి హిరేమత్, రాకేష్ హెగ్గడే నిర్మాతలుగా సుకేష్ శెట్టి రచించి దర్శకత్వం వహించిన చిత్రం ‘పీటర్’. ఇందులో రాజేష్ ధ్రువ ప్రధాన పాత్రలో నటించగా, జాన్వి రాయల, రవిక్ష శెట్టి ముఖ్యమైన పాత్రల్లో నటించారు. గురువారం నాడు మేకర్స్ ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ‘జెస్సీ మళ్లీ వచ్చింది.. డెవిడ్‌ను ఇక్కడకు తీసుకురా.. చెండే వాయిద్యం అంటే మాకు దైవంతో సమానం…..

Read More

నేడు లండన్‌ వెళ్లనున్న ఏపీ సీఎం చంద్రబాబు దంపతులు

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు ఇవాళ లండన్ వెళ్లనున్నారు. ఈనెల 4న ఆమె డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డును అందుకోనున్నారు. అలాగే హెరిటేజ్ ఫుడ్స్‌ తరఫున గోల్డెన్ పీకాక్ పురస్కారాన్నీ భువనేశ్వరి స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన అనంతరం సీఎం చంద్రబాబు పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతారు. విశాఖలో జరిగే CII సదస్సుకు వారిని ఆహ్వానిస్తారు. ఈనెల 6న తిరిగి అమరావతి చేరుకుంటారు. The post నేడు లండన్‌ వెళ్లనున్న ఏపీ సీఎం చంద్రబాబు…

Read More

బాహుబలి ది ఎపిక్’ రీ రిలీజ్ : మొదటి రోజు కలెక్షన్స్ చూస్తే ఆశ్చర్యపోతారు… ఏంటి జక్కన్న ఇది…

Baahubali The Epic Re Release Collection: రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన ‘బాహుబలి’ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో ప్రభాస్ రాజమౌళి ఇద్దరు పాన్ ఇండియాలో నెంబర్ వన్ స్థాయికి ఎదిగారు. ఇక ఈ సినిమా రెండు పార్టులను కలిపి ‘బాహుబలి ది ఎపిక్’ పేరుతో రీ రిలీజ్ చేశారు. రీసెంట్ గా రీ రిలీజ్ అయిన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి…

Read More

Itlu Me Yedhava : ‘ఇట్లు మీ ఎదవ’.. ఈ టైటిల్ ఇచ్చింది నేనే..

Itlu Me Yedhava : త్రినాధ్ కటారి హీరోగా, స్వీయ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇట్లు మీ ఎదవ. సంజీవని ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత బళ్లారి శంకర్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. సాహితీ అవంచ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. తనికెళ్ల భరణి, గోపరాజు రమణ, దేవీ ప్రసాద్, నవీన్ నేని, సురభి ప్రభావతి, మధుమణి, తాగుబోతు రమేష్, చలాకీ చంటి, జబర్దస్త్ నూకరాజు, జెమినీ సురేష్.. పలువురు ఈ సినిమాలో కీలక పాత్రల్లో…

Read More