Headlines

Israel-Gaza: ఖైదీల వీడియో లీక్.. ఇజ్రాయెల్ టాప్ అడ్వకేట్ జనరల్ మేజర్ రాజీనామా

గాజా-ఇజ్రాయెల్ మధ్య రెండేళ్లు భీకర యుద్ధం జరిగింది. ఈ మధ్యే శాంతి ఒప్పందం జరగడంతో ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొంది. అయితే యుద్ధ సమయంలో పాలస్తీనా ఖైదీలతో జరిగిన సంభాషణకు చెందిన ఒక వీడియో లీక్ అయింది. ఇది కూడా చదవండి: Bengaluru: దారుణం.. అబ్బాయితో తిరగొద్దన్న పాపానికి తల్లిని చంపిన కుమార్తె గాజా యుద్ధంలో అరెస్టయిన పాలస్తీనా ఖైదీపై ఇజ్రాయెల్ సైనికులు దుర్భాషలాడారు. ఇందుకు సంబంధించిన వీడియో లీక్ అయింది. ఒక న్యూస్ ఛానల్‌లో ప్రసారం…

Read More

రేపు ఎల్‌వీఎం3–ఎం5 ప్రయోగం.. 

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో భారీ ప్రయోగానికి సిద్ధమైంది. అత్యంత బరువైన పేలోడ్లను అంతరిక్షంలోకి మోసుకెళ్లే ఎల్‌వీఎం3-ఎం5 (Mark3) రాకెట్‌ను సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌లోని రెండో ప్రయోగవేదిక నుంచి ఆదివారం సాయంత్రం 5.26 గంటలకు ప్రయోగించనుంది. దీనిద్వారా ద్వారా సీఎంఎస్‌–03 సమాచార ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు పూర్తిచేసింది. ఇందులో భాగంగా శనివారం సాయంత్రం 3.26 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభించనుంది. అంటే 25.30 గంటల కౌంట్‌డౌన్‌ కొనసాగనుంది. అనంతరం 4,400 కిలోల…

Read More

ఎన్నికల్లో చెలరేగిన హింస..700 మంది దుర్మరణం

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : టాంజానియా ఎన్నికలు నరమేధానికి దారి తీశాయి. ప్రెసిడెంట్ సామియా సులుహు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారంటూ రాజధాని దార్ ఎస్ సలామ్‌లో ప్రజలంతా రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. అయితే, వారిని అడ్డుకునేందుకు భద్రతా బలగాలు చేసిన ప్రయత్నాలు హింసాత్మకంగా మారాయి. గత మూడు రోజులుగా కొనసాగుతోన్న ఆందోళనల్లో ఏకంగా 700 మందికి పైగా పౌరులు మరణించినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. కాగా, ప్రెసిడెంట్ సామియా సులుహు ప్రతిపక్షాలు ఎన్నికల్లో పోటీ చేయకుండా…

Read More

Sravanthi Chokarapu : గంగూబాయి కతియావాడి లుక్స్ లో అదరగొడుతున్న యాంకర్ స్రవంతి.. ఫొటోలు..

​యాంకర్ స్రవంతి చొకారపు తాజాగా గంగూబాయి కతియావాడి లుక్స్ లో వైట్ శారీ కట్టి, కళ్ళజోడు పెట్టి సరికొత్తగా అలరిస్తుంది.  

Read More

ఈ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లను చనిపోకుండా కాపాడిన రవితేజ…కారణం ఏంటంటే..?

Ravi Teja: సినిమా ఇండస్ట్రీలో కష్టపడి పైకి వచ్చి వరుస సినిమాలు చేస్తూ సక్సెస్ లను అందుకుంటున్న హీరోలు చాలా తక్కువ మంది ఉంటారు… అందులో రవితేజ ఒకరు…ఈయన చేసిన సినిమాలు అతన్ని చాలా గొప్ప స్థాయిలో నిలబెట్టాయి. ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాల విషయంలో కొంతవరకు తడబడుతున్నప్పటికి మంచి సక్సెస్ లను సాధించడానికి గొప్ప కాన్సెప్టులతో ప్రేక్షకుల ముందుకు రావాలనే ప్రయత్నం చేస్తున్నాడు…ఆయన ఎక్స్పరమెంట్స్ చేసిన ప్రతిసారి పరాజయాన్ని చవిచూస్తున్నాడు. అందుకే సేఫ్ జోన్ లో…

Read More

Gold Scam: నరసరావుపేటలో తక్కువ ధరకే బంగారం.. రూ. 25 లక్షలతో పరార్!

Gold Scam: పల్నాడు జిల్లా నరసరావుపేటలో తక్కువ ధరకే బంగారం అంటూ 25 లక్షలకు టోకరా. కోటప్పకొండ యూటీ దగ్గర డీల్ మాట్లాడుదాం అని రమ్మని పిలిచిన కేటుగాళ్ళు.. దీంతో రూ. 25 లక్షలు తీసుకుని కోటప్పకొండ యూటీ వద్దకు శ్రీ గణేష్ వెళ్ళాడు. అనంతరం కోటప్పకొండ యూటీ వద్దకు రాగానే ముందు స్వామి వారి దర్శనం చేసుకోవాలి అంటూ అతడ్ని బురిడీ కొట్టించారు. అలాగే, పోలీసులుగా జీపులో వచ్చి నగదు బ్యాగుని చెక్ చేయాలని చెప్పిన…

Read More

LPG Cylinder New Price: గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గాయ్.. వినియోగదారులకు శుభవార్త.. ఎంత తగ్గిందో తెలుసా? కానీ..

LPG Cylinder New Price: గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రతి నెల 1వ తేదీన గ్యాస్ సిలిండర్ ధరలలో మార్పులు చోటుచేసుకోవడం మనకు తెలిసిన విషయమే. దేశంలోని ప్రధాన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL), భారత్ పెట్రోలియం (BPCL), హిందుస్తాన్ పెట్రోలియం (HPCL) అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు, డాలర్ మారకపు విలువ, ఇతర ఆర్థిక అంశాలను పరిశీలించి గ్యాస్ ధరలను ప్రతీనెలా సవరిస్తుంటాయి. తాజా…..

Read More

అల్లు శిరీష్, నయనిక నిశ్చితార్థం..హాజరైన చిరంజీవి, రామ్ చరణ్

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : త్వరలో అల్లు వారింట పెండ్లి బాజాలు మోగనున్నాయి. ప్రముఖ నటుడు అల్లు శిరీష్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. వివాహం చేసుకోబోతున్నట్లు ఇటీవల ప్రకటించిన శిరీష్, ఈరోజు హైదరాబాద్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు. అల్లు శిరీష్, నయనిక నిశ్చితార్థం వేడుక భాగ్యనగరంలోని కాబోయే వధువు నివాసంలో వేడుకగా జరిగింది. ఇరు కుటుంబాల సభ్యులతో పాటు కొద్దిమంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఇరువురూ ఉంగరాలు మార్చుకున్నారు. చిరంజీవి, నాగబాబు, రామ్ చరణ్, వరుణ్ తేజ్ మొదలైన కుటుంబ…

Read More

The Paradise: నాని సినిమాలో హాలీవుడ్ నటుడు.. ఇంతకీ ఎవరతను..?

The Paradise: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న గ్లోబల్ యాక్షన్ చిత్రం “ది ప్యారడైజ్” ఫస్ట్ లుక్ విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. “దసరా” బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం భారీ అంచనాలతో తెరకెక్కుతోంది. ‘రా స్టేట్‌మెంట్’ గ్లింప్స్ విడుదలతో సినిమా చుట్టూ ఉన్న హైప్ మరింత పెరిగింది. తాజాగా ఈ సినిమా నుంచి బిగ్ అప్డెట్ వచ్చింది. READ MORE: Bengaluru: దారుణం.. అబ్బాయితో తిరగొద్దన్న…

Read More

హర్మన్ సేన్ ఆత్మవిశ్వాసం రెట్టింపు

మన తెలంగాణ/ క్రీడా విభాగం: ఆస్ట్రేలియాతో ముంబై వేదికగా జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్ రెండో సెమీ ఫైనల్లో ఆతిథ్య భారత జట్టు చిరస్మరణీయ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో చారిత్రక విజయాన్ని అందుకున్న టీమిండియా ఆత్మవిశ్వాసం రెట్టింపు అయిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆస్ట్రేలియా ఉంచిన అత్యంత క్లిష్టమైన లక్ష్యాన్ని అలవోకగా ఛేదించిన భారత్ మూడో సారి ప్రపంచకప్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆదివారం జరిగే తుది పోరులో సౌతాఫ్రికాతో హర్మన్‌ప్రీత్ కౌర్ సేన…

Read More