నవతెలంగాణ-మల్హర్ రావు:-
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మండలంలో మూడవ విడత నామినేషన్లు ముగింపు నేపథ్యంలో మండలంలోని రుద్రారం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా రొడ్డ వంశీ శుక్రవారం కొయ్యుర్ క్లస్టర్ లో నామినేషన్ దాఖలాలు చేశారు.ఈ కార్యక్రమంలో పెద్దయెత్తున ప్రజలు పాల్గొన్నారు
The post రుద్రారం సర్పంచ్ అభ్యర్థిగా రొడ్డ వంశీ నామినేషన్ appeared first on Navatelangana.
నవతెలంగాణ-మల్హర్ రావు:-స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మండలంలో మూడవ విడత నామినేషన్లు ముగింపు నేపథ్యంలో మండలంలోని రుద్రారం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా రొడ్డ వంశీ శుక్రవారం కొయ్యుర్ క్లస్టర్ లో నామినేషన్ దాఖలాలు చేశారు.ఈ కార్యక్రమంలో పెద్దయెత్తున ప్రజలు పాల్గొన్నారు
The post రుద్రారం సర్పంచ్ అభ్యర్థిగా రొడ్డ వంశీ నామినేషన్ appeared first on Navatelangana.
