నవతెలంగాణ-మల్హర్ రావు:-
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మండలంలో మూడవ విడత నామినేషన్లు ముగింపు నేపథ్యంలో మండల కేంద్రమైన తాడిచెర్లలోని 1వ వార్డు సభ్యుడు అభ్యర్థిగా బొబ్బిలి రాజు గౌడ్ తాడిచెర్ల క్లస్టర్ లో నామినేషన్ దాఖలాలు చేశారు.ఈ కార్యక్రమంలో పెద్దయెత్తున ప్రజలు పాల్గొన్నారు.
The post 1వ వార్డు సభ్యుడు అభ్యర్థిగా బొబ్బిలి రాజుగౌడ్ నామినేషన్ appeared first on Navatelangana.
నవతెలంగాణ-మల్హర్ రావు:-స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మండలంలో మూడవ విడత నామినేషన్లు ముగింపు నేపథ్యంలో మండల కేంద్రమైన తాడిచెర్లలోని 1వ వార్డు సభ్యుడు అభ్యర్థిగా బొబ్బిలి రాజు గౌడ్ తాడిచెర్ల క్లస్టర్ లో నామినేషన్ దాఖలాలు చేశారు.ఈ కార్యక్రమంలో పెద్దయెత్తున ప్రజలు పాల్గొన్నారు.
The post 1వ వార్డు సభ్యుడు అభ్యర్థిగా బొబ్బిలి రాజుగౌడ్ నామినేషన్ appeared first on Navatelangana.
