Headlines

Ram Mohan Naidu: ఇండిగో తీరుపై కేంద్రమంత్రి సీరియస్.. చర్యలు ఉంటాయని వార్నింగ్

ఇండిగో ఎయిర్‌లైన్ సృష్టించిన సంక్షోభం అంతా ఇంతా కాదు. మంచి ఫీక్ సమయం చూసుకుని దెబ్బకొట్టింది. సహజంగా డిసెంబర్‌లో ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటిది ఎవరి మీదో కోపం.. ప్రయాణికులపై చూపించినట్లైంది. అకస్మాత్తుగా వందలాది విమాన సర్వీసులను రద్దు చేసేసి ఏమి తెలియనట్లుగా సైలెంట్‌గా ఉంది. ‘ఎవరేమైపోతే నాకేంటి?’ అన్నట్లుగా ఇండిగో వ్యవహారించింది. ఓ వైపు బుకింగ్‌లు చేస్తూనే.. ఇంకోవైపు ప్రయాణికులను విమానాశ్రయాలకు రప్పించి చివరి ఫ్లైట్స్ క్యాన్సిల్ అయినట్లు చావు కబురు చెప్పి విచిత్రంగా వ్యవహారించింది….

Read More

సంక్రాంతి కానుకగా….

చార్మింగ్ స్టార్ శర్వా ఫీల్-గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ’నారి నారి నడుమ మురారి’ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. సామజవరగమనతో బ్లాక్ బస్టర్ డెబ్యు చేసిన రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోంది. అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రంలో సంయుక్త, సాక్షి వైద్య కథానాయికలుగా నటించారు. నారి నారి నడుమ మురారి 2026లో ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి థియేటర్లలోకి…

Read More

Mali: షాకింగ్.. తెలంగాణ యువకుడిని కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు..

Mali: బాగా సంపాదించి జీవితాన్ని మెరుగుపర్చుకోవాలి.. కుటుంబాన్ని మంచిగా చూసుకోవాలనే ఆశతో విదేశానికి వెళ్ళిన ఓ తెలంగాణ యువకుడు అనుకోని ప్రమాదంలో ఇరుక్కున్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లా బండసోమారం గ్రామానికి చెందిన ప్రవీణ్‌ గత ఏడాది ఉద్యోగ బాధ్యతల నిమిత్తం ఆఫ్రికా ఖండంలోని మాలి దేశానికి వెళ్లాడు. బోర్‌వెల్‌ ప్రాజెక్టుల పర్యవేక్షణే అతని పని. ప్రతిరోజూ ఇంటికి ఫోన్‌ చేసి తన క్షేమం తెలియజేసే ప్రవీణ్‌, నవంబర్‌ 22 తరువాత ఒక్కసారిగా అంతు చిక్కకుండా పోయాడు. ఫోన్‌…

Read More

పెళ్లి చూపులు, కేరాఫ్ కంచరపాలెం లాంటి ’సైక్ సిద్ధార్థ’

యంగ్ హీరో శ్రీ నందు తన అప్ కమింగ్ మూవీ ’సైక్ సిద్ధార్థ’కు రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సహకారంతో వస్తున్నారు. ఈ చిత్రానికి వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించారు. స్పిరిట్ మీడియా, నందునెస్ కీప్ రోలిం గ్ పిక్చర్స్ బ్యానర్లపై శ్రీ నందు, శ్యామ్ సుందర్ రెడ్డి తుడి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో యామిని భాస్కర్ కథానాయికగా నటించగా, ప్రియాంక రెబెకా శ్రీనివాస్, సాక్షి అత్రీ, మౌనిక కీలక పాత్రలు పోషించారు. డిసెంబర్ 12న…

Read More

బ్యాంక్ అకౌంట్ ఉన్నవారికి ఇదొక గొప్ప శుభవార్త..

BSBDA Account: ప్రస్తుత కాలంలో నగదు వ్యవహారాలు జరపడానికి బ్యాంకు అకౌంట్ తప్పనిసరిగా మారింది. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులతో పాటు మహిళలు, వృద్ధులు తమ నగదు వ్యవహారాలను బ్యాంకు ద్వారానే చేస్తున్నారు. అయితే చాలామందికి ప్రస్తుతం సేవింగ్ బ్యాంక్ అకౌంట్ ఉన్నాయి. సేవింగ్ బ్యాంక్ అకౌంట్స్ లో మినిమం బ్యాలెన్స్ తప్పనిసరిగా ఉండాలి. అలాగే ఈ అకౌంట్ పై డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు తీసుకుంటే వాటిపై అన్యువల్ చార్జెస్ ఉంటాయి. అంతేకాకుండా ఏటీఎం కార్డు…

Read More

మరో రెండు విమానాలకు బాంబు బెదిరింపులు

నవతెలంగాణ – హైదరాబాద్ : శంషాబాద్‌లో మరో రెండు విమానాలకు బాంబు బెదిరింపులు మెయిల్స్ వచ్చాయి. కువైట్-శంషాబాద్ (KU-373) విమానంతో పాటు బ్రిటీష్ ఎయిర్‌లైన్స్ విమానానికి బాంబు బెదిరింపులు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ మెయిల్స్ అందుకున్న వెంటనే, కువైట్-శంషాబాద్ విమానాన్ని మస్కట్‌కు దారి మళ్లించారు. లండన్-శంషాబాద్ విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. బాంబు స్క్వాడ్ రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టింది. The post మరో రెండు విమానాలకు బాంబు బెదిరింపులు appeared first on Navatelangana. ​నవతెలంగాణ…

Read More

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

అప్పుడే సంక్రాంతి రష్..! బస్సులు, రైళ్లన్నీ ఫుల్‌.. సంక్రాంతి పండగ దగ్గరపడుతుండటంతో విజయవాడ నుంచి రాకపోకలు సాగించే రైళ్లు, బస్సుల్లో భారీ రష్ మొదలైంది. పండుగకు కనీసం రెండు వారాల ముందు నుంచే రాకపోకలపై విపరీతమైన డిమాండ్ పెరగడంతో రిజర్వేషన్లు పూర్తిగా నిండిపోయాయి. సంక్రాంతి సెలవులను దృష్టిలో పెట్టుకుని ప్రయాణికులు ముందస్తుగా బుకింగ్ చేసుకోవడంతో, జనవరి 10 నుంచి 14 వరకు అన్ని రైళ్లలో సీట్లు పూర్తిగా బుక్ అయిపోయాయి. వెయిటింగ్ లిస్ట్ భారీగా పెరిగిపోతోంది. జనవరి…

Read More

Modi–Putin meeting : మోదీ, పుతిన్ భేటీలో ప్రత్యేక ఆకర్షణగా ఓ మొక్క.. దీనికి గురించి తెలుసా..? అక్కడ ఎందుకు ఉంచారంటే?

Modi–Putin meeting Heliconia plant : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటన విజయవంతంగా సాగింది. పుతిన్‌, ప్రధాని నరేంద్రమోదీ మధ్య ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో శుక్రవారం ద్వైపాక్షిక భేటీ జరిగిన విషయం తెలిసిందే. ఇరు దేశాల మధ్య మొత్తం 11 కీలక ఒప్పందాలు కుదిరాయి. ఆరోగ్యం, ఆహార భద్రత, నౌకాయానం, ఎరువులు, విద్య, భారత్ నుంచి రష్యాకు నిపుణులైన కార్మికుల వలస తదితర రంగాల్లో పరస్పర సహకారం పెంపునకు ఇవి దోహదపడనున్నాయి. అయితే, మోదీ,…

Read More

JD Chakravarthy: ఇన్‌స్టాగ్రామ్‌లో జేడీ చక్రవర్తి ఎంట్రీ.. దేవుడు కాదు దేవుళ్ళు.. మొదటి పోస్ట్ తోనే షేక్ చేశాడుగా..

చక్రవర్తి అంటే ఎవరు గుర్తుపట్టారు కానీ దానికి జేడీ యాడ్ చేస్తే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. హీరోగా, విలన్ గా, సహాయ నటుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు జేడీ చక్రవర్తి. మనీ, గులాబీ, అనగనగా ఒకరోజు, ఎగిరే పావురమా, బొంబాయి ప్రియుడు లాంటి తెలుగు సినిమాలు ఆయనకు మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టాయి. ఆలాగే బాలీవుడ్ లో కూడా పలు సినిమాలు చేశాడు జేడీ చక్రవర్తి. నిజానికి రామ్ గోపాల్ వర్మ శిష్యుడు…

Read More

Nara Lokesh Foreign Tour: ఇవాళ్టి నుంచి మంత్రి నారా లోకేష్‌ విదేశీ పర్యటన.. ఏపీకి పెట్టుబడులే లక్ష్యం..

Nara Lokesh Foreign Tour: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా.. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన కోసం కృషి జరుగుతూనే ఉంది.. ఇప్పటికే పలు దేశాల్లో పర్యటించి.. వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి.. తమ ప్రభుత్వం కల్పిస్తున్న వసతులు.. తమ రాష్ట్రంలో ఉన్న వనరులను వివరిస్తూ.. పెట్టుబడి పెట్టాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు.. ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు.. మంత్రి నారా లోకేష్‌ బృందం పలు దేశాల్లో పర్యటించగా.. ఇప్పుడు మంత్రి నారా…

Read More