కు. ని ఆపరేషన్ కు వెళ్తే.. ఈ వైద్యులు ఎంత ఘోరానికి పాల్పడ్డారంటే?
Narasaraopet: వైద్యులు దేవుళ్ళతో సమానం.. ఎందుకంటే దేవుడు మనకు జన్మనిస్తే.. ఆపద కాలంలో వైద్యులు మనకు పునర్జన్మ ప్రసాదిస్తారు. అయితే దేవుళ్ళతో సమానమైన వైద్యులు కొన్ని సందర్భాలలో చేసే తప్పులు ప్రాణాంతకంగా పరిణమిస్తాయి. అటువంటిదే ఈ సంఘటన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలనాడు జిల్లా నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలలో ఈ ఘోరం జరిగింది. నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేయించుకోవడానికి బాలయ్య నగర్ ప్రాంతానికి చెందిన రమాదేవి వచ్చింది. ఇక్కడి ఆసుపత్రికి గత నెల…
