Headlines

Trump: ఎట్టకేలకు ట్రంప్‌కు అవార్డు.. ‘ఫిఫా శాంతి బహుమతి’ ప్రకటన

హమ్మయ్య.. మొత్తానికైతే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు అవార్డు దక్కింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నోబెల్ శాంతి బహుమతిపై గంపెడాశలు పెట్టుకున్నారు. ‘‘ప్రపంచ వ్యాప్తంగా ఎనిమిది యుద్ధాలు ఆపి నాకు.. నోబెల్ శాంతి బహుమతి నాకు తప్ప ఇంకెవరికి వస్తుంది’’ అని భావించారు. కానీ చివరికి వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మచాడో తన్నుకుపోయారు. ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి ఆమెను వరించింది. దీంతో ట్రంప్ ఆశలపై నీళ్లు చల్లినట్లైంది. ఇది కూడా చదవండి: Shashi…

Read More

Husband Likes Other Women’s Photos: వేరే మహిళ ఫోటోకు లైక్ కొట్టిన భర్త.. భరణం కోసం కోర్టుకెళ్లిన భార్య

స్మార్ట్‌ఫోన్లు వచ్చాక సోషల్ మీడియా ప్రతి ఒక్కరి జీవితంలో విడదీయరాని భాగమైపోయింది. నిమిషం కూడా మొబైల్‌ను వదిలి ఉండలేని పరిస్థితి ఏర్పడింది. ఇష్టమైన ప్లాట్‌ఫార్మ్‌ను ఓపెన్ చేసి గంటల తరబడి రీల్స్, వీడియోలు స్క్రోల్ చేస్తూ లైక్‌లు, కామెంట్లు చేయడం సాధారణంగా మారింది. అయితే ఇదే అలవాటు టర్కీలోని ఒక వ్యక్తిని కోర్టు వరకూ తీసుకెళ్లింది. టర్కీకి చెందిన ఓ వ్యక్తి తన భార్య ముందే సోషల్ మీడియాలో ఇతర మహిళల ఫోటోలను చూసి లైక్‌లు చేశాడు….

Read More

Shashi Tharoor: పుతిన్ విందుకు రాహుల్, ఖర్గేలకు ఆహ్వానం లేదు.. శశి థరూర్‌కి మాత్రం స్పెషల్ ఇన్విటేషన్..

Shashi Tharoor: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గౌరవార్థం శుక్రవారం రాత్రి రాష్ట్రపతి భవన్‌లో గ్రాండ్ డిన్నర్ ఏర్పాటు చేశారు. అయితే, ఈ విందుకు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేలను ఆహ్వానించలేదు. కానీ.. కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ శశి థరూర్‌ను ఈ విందుకు ఆహ్వానించారు. ఆహ్వానాన్ని మన్నించి ఆయన సైతం ఈ విందుకు హాజరయ్యారు. రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన విందుకు కాంగ్రెస్ ఎంపీ హాజరైన వీడియో ప్రస్తుతం…

Read More

దక్షిణాఫ్రికాలో భువనగిరి యువకుడిని కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు

నవతెలంగాణ – హైదరాబాద్: జీవనోపాధి కోసం ఖండాంతరాలు దాటి వెళ్లిన ఓ తెలంగాణ యువకుడు ఉగ్రవాదుల చెరలో చిక్కుకున్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన నల్లమాస ప్రవీణ్ దక్షిణాఫ్రికాలోని మాలిలో కిడ్నాప్‌కు గురయ్యాడు. తమ కుమారుడిని సురక్షితంగా విడిపించి స్వదేశానికి తీసుకురావాలని అతడి తల్లిదండ్రులు కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. భువనగిరి మండలం బండసోమారం గ్రామానికి చెందిన నల్లమాస జంగయ్య, మహేశ్వరి దంపతుల రెండో కుమారుడు ప్రవీణ్….

Read More

Weather Update : తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. వచ్చే పది రోజులు జాగ్రత్త..! హైదరాబాద్‌లోనూ అదే పరిస్థితి.. గజగజ వణకాల్సిందే..

Weather Update : తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్. రాష్ట్రంలో ఇప్పటికే చలి పంజా విసురుతోంది. ఉదయం, సాయంత్రం వేళల్లో బయటకు రావాలంటే ప్రజలు వణికిపోతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాతావరణ శాఖ అధికారులు కీలక హెచ్చరికలు జారీ చేశారు. రాబోయే పదిరోజులు చలితీవ్రత విపరీతంగా ఉంటుందని, ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. Also Read : Telangana Panchayat Elections…

Read More

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

* విశాఖలో క్రికెట్‌ సందడి… కీలక సమరానికి సిద్ధమైన ఇండియా, సౌతాఫ్రికా జట్లు.. నేడు ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా మధ్య జరగనున్న వన్డే మ్యాచ్.. మూడు వన్డేల సీరీస్ మ్యాచ్ లో చెరో మ్యాచ్ గెలిచిన ఇరు జట్లు.. సీరీస్ డిసైడ్ మ్యాచ్ కావడంతో ఉత్కంఠ… మధ్యహ్నం 1:30 గంటలకు ప్రారంభం కానున్న మ్యాచ్. * విశాఖలో మూడో వన్డే సందర్భంగా కట్టు దిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు… నేడు నగరంలో కొనసాగనున్న ట్రాఫిక్ ఆంక్షలు.. ముఖ్య…

Read More

నేడు నల్గొండ జిల్లాలో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి

నవతెలంగాణ – హైదరాబాద్: నల్గొండ జిల్లా దేవరకొండలో డిసెంబర్ 6న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రూ.6.50 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేస్తారు. అలాగే మహిళా సంఘాలకు రూ.11.33 కోట్ల విలువైన చెక్కులను పంపిణీ చేస్తారు. ప్రజాపాలన విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. The post నేడు నల్గొండ జిల్లాలో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి appeared…

Read More

Akhanda 2: అప్పుడు క్రాక్.. ఇప్పుడు అఖండ 2.. మహేష్ బాబు నిర్మాతలకు తప్పని తిప్పలు..

Akhanda 2: సినిమాల విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ఎదో కొత్త కారణం వల్ల డిలే అవుతూ ఉంటాయి. ఇప్పుడు అఖండ 2 సినిమా విషయంలో అదే జరిగింది. ఇప్పటికే, రెండుసార్లు వాయిదా పడిన ఈ సినిమా ఇప్పుడు మరోసారి వాయిదా పడింది. దీంతో, నందమూరి అభిమానులు డిజప్పాయింట్ అవుతున్నారు. అయితే, అఖండ 2 సినిమా వాయిదా కారణం మహేష్ బాబు సినిమా అని తెలిసి మహేష్ ను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నాడు బాలకృష్ణ ఫ్యాన్స్….

Read More

Ind vs SA: మూడో వన్డేలో కెప్టెన్ రాహుల్ ఏమైనా మార్పులు చేస్తాడా?

India vs South Africa Final ODI in Vizag: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగే చివరి వన్డే మ్యాచ్ డిసెంబర్ 6వ తేదీ శనివారం విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ రెండు జట్లకు కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో ఏ జట్టు విజయం సాధిస్తే ఆ జట్టు సిరీస్‌ను గెలుచుకుంటుంది. రాంచీలోని మొదటి వన్డేలో భారత్ 17 పరుగుల తేడాతో గెలిచింది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా…

Read More

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చలి తీవ్రత

నవతెలంగాణ – హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. రాబోయే రోజుల్లో మరింత తీవ్రం అయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. నిన్న ఏపీలోని అల్లూరి జిల్లా జి.మాడుగులలో అత్యల్పంగా 10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణలోనూ ఉష్ణోగ్రతలు శుక్రవారం నుంచి పడిపోతున్నాయి. దాదాపు అన్ని జిల్లాల్లో 11-15 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో పిల్లలు, గర్భిణులు, వృద్ధులు, శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. The…

Read More