Headlines

సుఖ సంసారానికి పనికి రాని 72 ఏళ్ల వరుడు.. నవ యవ్వనపు 27 ఏళ్ల వధువు.. ఇదేం పెళ్లి రా నాయన?

Jodhpur Ukrainian Couple: ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. వయసు దాటిపోతే పెద్దగా ఉపయోగం ఉండదు. వెనుకటి కాలంలో బాల్యవివాహాలు అధికంగా జరిగేవి. వాటి వల్ల అనర్ధాలు అధికంగా చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఆ తర్వాత ప్రభుత్వం వివాహ వయసును నిర్ధారించింది. ఆ వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేస్తే ఆరోగ్యపరంగా పెద్దగా ఇబ్బంది ఉండదు. అలాగని వయసు దాటిపోతే పెళ్లి చేసుకున్నా పెద్దగా ఉపయోగం ఉండదు. నేటి కాలంలో వయసు అనేది…

Read More

GOLD FIGHTING : మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే

అన్నదమ్ముల మధ్య బంగారం చిచ్చు పెట్టింది. బంగారం కోసం.. బంధాన్ని కూడా మర్చిపోయారు. ఏకంగా అన్న కుటుంబంపై తమ్ముడు దాడి చేయడంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. బంధాన్ని పక్కకు పెట్టి అన్నదమ్ములు కొట్టుకున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెంలో జరిగింది. ఇప్పటికే ఆస్తులు, డబ్బు కోసం.. సొంత అన్నదమ్ములు కూడా పోట్లాడుకున్న ఘటనలు చూస్తూనే ఉన్నాయి. ఇక తల్లిదండ్రుల ఆస్తుల కోసం వారసులు కోర్టుకెక్కిన దాఖలాలు కోకొల్లలు. సరిగ్గా ఇలాంటి ఘటనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది.. YSRCP: నారా…

Read More

Nail Health Signs: మీ గోర్లు చెప్పే హెల్త్ సీక్రెట్స్.. రంగును బట్టి వచ్చే రోగాలు ఇవే!

Nail Health Signs: మీ గోర్లు ఏ రంగులో ఉన్నాయో చెప్పండి.. వాటిని బట్టి మీకు వచ్చిన లేదా.. వచ్చే రోగాలు చెప్పవచ్చని అంటున్నారు నిపుణులు. ఇంతకీ ఎప్పుడైనా ఆలోచించరా.. గోర్ల రంగులను బట్టి రోగాలను నిర్థారించవచ్చని.. అలా వచ్చే రోగాలను ఈ టిప్స్ పాటించి నయం చేసుకోవచ్చని అంటున్నారు. మన శరీరంలో కాల్షియం పోషించే కీలక పాత్ర గురించి మీకు ఐడియా ఉందా.. ఈ కాల్షియం ఎముకల ఆరోగ్యానికి, కండరాల పనితీరులో కీ రోల్ పోషిస్తుందని…

Read More

Imtiaz Ali: చిన్నతనంలోనే ఋగ్వేదం, భగవద్గీత చదివిన ముస్లిం దర్శకుడు.. ఇప్పటికీ…

Imtiaz Ali: యూత్‌కి బాగా కనెక్ట్‌ అయ్యే దర్శకుడు ఇంతియాజ్‌ అలీ. తన సినిమాల్లోని నటీనటుల మధ్య నిజమైన బాండింగ్‌ ఏర్పడాలనుకుంటాడు. వరుసగా హిట్లు కొట్టి, థియేటర్లలో ప్రేక్షకుల కళ్లలో నీళ్లు తెప్పించే చిత్రనిర్మాతగా పేరుగాంచాడు. అతని తండ్రి మన్సూర్ అలీ కాంట్రాక్టర్, ఇరిగేషన్‌లో పనిచేశాడు. అతని మామ టీవీ నటుడు, దర్శకుడు ఖలీద్ అహ్మద్. ఇంతియాజ్ జబ్ వి మెట్, లవ్ ఆజ్ కల్, రాక్‌స్టార్, హైవే, తమాషా, జబ్ హ్యారీ మెట్ సెజల్, అమర్…

Read More

CYBER : సైబర్ క్రిమినల్స్‌పై తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసుల పంజా

టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ దానికి అనుగుణంగా సైబర్ క్రైమ్ నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. వాటిని అరికట్టేందుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అంతరాష్ట్ర ఆపరేషన్ నిర్వహించారు. ప్రత్యేక ఆపరేషన్‌లో దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో ఒకేసారి తనిఖీలు నిర్వహించి మొత్తం 61 మంది నిందితులను అరెస్టు చేశారు. స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి.. ఏకంగా 61 మంది సైబర్ క్రిమినల్స్ తాట తీశారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు చేసి వారిని పట్టుకున్నారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్…

Read More

పశువులకు హాస్టల్స్.. బాబు గారి కొత్త ఐడియా

CM Chandrababu: చదువుకునే పిల్లలకు.. ఉద్యోగాలు చేసుకునే వారికి.. హాస్టల్స్ ఉంటాయి. వృద్ధులకు, ఇంకా కొంతమందికి ఆశ్రమాలు ఉంటాయి. ఇంతవరకు పశువులకు హాస్టల్స్ అనేవి లేవు. ఎందుకంటే పశువులకు గోశాలాలు మాత్రమే ఉన్నాయి. మన దేశంలో పలు ఆలయాలు గోవులకు ఆశ్రయం కల్పిస్తున్నాయి. వాటికి పోషణ ఇస్తున్నాయి. అందువల్లే వాటిని ఆశ్రయాలు అని పిలుస్తుంటారు. ఆశయాలలో గోవులకు గ్రాసం, నీరు పెడుతుంటారు. సంరక్షణ బాధ్యత కూడా చూసుకుంటారు. మనదేశంలోనే కాదు, విదేశాలలో కూడా పశువులకు హాస్టల్స్ అనేవి…

Read More

కడ్తాల్ చెంచు రైతులకు న్యాయం చేయండి: మంత్రి సీతక్క

భూ పంపిణీలో భాగంగా గత ప్రభుత్వాలు పేద చెంచు రైతులకు పంచిన భూములపై పట్టాలు మంజూరు చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ కు చెందిన చెంచు రైతులు శనివారం ప్రజా భవన్ భవన్‌లో మంత్రి సీతక్కను కలిసి తమ ఆవేదన తెలియజేశారు. 27 మంది రైతులకు 1988లో కడ్తాల్ మండలంలోని అనుమాన్ పల్లి గ్రామపంచాయతీ పరిధిలో 54 ఎకరాలను అప్పటి ప్రభుత్వం కేటాయించిందని మంత్రి దృష్టికి తెచ్చారు….

Read More

ప్రజల ఐక్యతకు బతుకమ్మ పండుగ నిదర్శనం: సిఎం రేవంత్ రెడ్డి

ఆడబిడ్డలందరికీ సిఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు వరంగల్‌లోని వెయ్యి స్తంభాల గుడిలో నేడు బతుకమ్మ సంబురాలు ప్రారంభం సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసిన అధికార యంత్రాం ఈ వేడుకలకు హాజరు కానున్న మంత్రులు జూపల్లి, కొండా సురేఖ, సీతక్క రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ ఉత్సవాలకు షెడ్యూల్ విడుదల చివరి రోజు ఈ నెల 30న ట్యాంక్‌బండ్‌పై ఘనంగా వేడుక గ్రాండ్ ఫ్లోరల్ పరేడ్, వింటేజ్ కార్ ర్యాలీ, ఇకెబానా- జపనీయుల ప్రదర్శన, సెక్రటేరియట్ వద్ద 3డి మ్యాప్…

Read More

OG: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఓజీ మ్యూజికల్ కాన్సర్ట్

OG: ప‌వ‌ర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ఓజీ’(OG) సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 25న విడుదల కానుంది. విడుదల డేట్ దగ్గదపడుతుండటంతో ప్రమోషన్స్ పనుల్లో వేగం పెంచారు మేకర్స్. వరుసగా సాంగ్స్, పోస్టర్స్ విడుదల చేస్తున్నారు. అలాగే ట్రైలర్ విడుదల డేట్ ను కూడా విడుదల చేశారు. OG: “వాషి యో వాషి” హైకూ మీనింగ్…

Read More

ఓజీ ఒక్క టిక్కెటు ధర ‘లక్ష’ రూపాయిలా..? ఇదెక్కడి వెర్రి బాబోయ్!

OG Movie Ticket Price: మరో 5 రోజుల్లో పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) మోస్ట్ క్రేజీ చిత్రం ‘ఓజీ'(They Call Him OG) ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే ఓవర్సీస్ లో మొదలు పెట్టారు. అక్కడ ఆల్ టైం రికార్డు దిశగా అడుగులు వేస్తున్న ఈ చిత్రం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే రేంజ్ ట్రెండ్ తో కొనసాగనుంది. ఈరోజు మధ్యాహ్నం నుండి డిస్ట్రిక్ట్ యాప్…

Read More