OG: “వాషి యో వాషి” హైకూ మీనింగ్ ఇదే.. ఫైర్ పుట్టిస్తున్న గద్ద కథ
OG: సినిమా లవర్స్ మాత్రమే కాదు ఇండియన్ సినీ ఇండస్ట్రీ అంతా ఇప్పుడు ఒకే ఒక సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తోంది. అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న ఓజీ(ఓజాస్ గంభీర). దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ గ్యాంగ్ స్టార్ మూవీపై ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ (OG)ఏర్పడింది. ఈ మధ్య కాలంలో ఏ సినిమాకు కూడా ఈ రేంజ్ లో హైప్ క్రియేట్ అవడలేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక…
