Reliance Jio : జియో యూజర్లకు పండగే.. కేవలం రూ.349కే స్పెషల్ ప్లాన్.. 300GB వరకు హైస్పీడ్ డేటా, ఫ్రీ కాలింగ్, OTT బెనిఫిట్స్..!
Reliance Jio : జియో యూజర్లకు గుడ్ న్యూస్.. జియో తమ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెడుతోంది. జియో ప్రీపెయిడ్ ప్లాన్లతో పాటు పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లపై అద్భుతమైన బెనిఫిట్స్ అందిస్తోంది. ఈ ప్లాన్‌లలో ఎక్కువగా ఇంటర్నెట్ వినియోగానికి 300GB వరకు డేటాను అందిస్తుంది. అంతేకాదు.. జియో OTT బెనిఫిట్స్ కూడా ఆఫర్ చేస్తోంది. రిలయన్స్ జియో నుంచి 300GB వరకు డేటా, OTTతో ప్లాన్ల ధరలు రూ. 349 నుంచి ప్రారంభమవుతాయి. జియో…
