పూల పండుగ ప్రారంభం.!
నవతెలంగాణ – మల్హర్ రావుతెలంగాణ పుడమి ఒడిలోపురుడుపోసుకున్న పూలను పూజించే పూల పండగే బతుకమ్మ పండగా పిలుపునిచ్చారు. ఈ పండగ ఆడబిడ్డల ఆత్మ గౌరవం, ఆత్మీయ సమ్మేళనానికి ప్రతీక. ప్రకృతితో మమేకమై జరుగుపుకునే బతుకమ్మ పండగను చిన్నా పెద్దా తేడా లేకుండా ఆడుతూ పాడుతూ ఘనంగా జరుపుకుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ గ్రామంలో ఈ సమయంలో కోలాహలంగా కనిపిస్తుంది. ఆదివారం నుంచి బతుకమ్మ సంబరాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఈ పండగ విశిష్టతను గురించి పూర్తి వివరాలు…
