Headlines

BSNL: సిమ్ హోమ్ డెలివరీ.. KYC కూడా ఇంట్లోనే..

బీఎస్ఎన్ఎల్ ఇప్పుడు కొత్తగా డెలివరీ సేవను అందిస్తోంది. ఎవరైనా సిమ్ కోసం ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తే.. మీరు స్టోర్ కు వెళ్లవలసిన అవసరం లేకుండానే హోమ్ డెలివరీ చేస్తోంది. KYC కూడా ఇంట్లోనే కూర్చుని చేసుకోవచ్చు. పూర్తి వివరాల్లోకి వెళితే.. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) దేశవ్యాప్తంగా ఉన్న తన కస్టమర్ల కోసం సిమ్ కార్డ్ హోమ్ డెలివరీ సేవను అందిస్తోంది. దీని వలన ప్రజలు స్టోర్‌ను సందర్శించకుండానే BSNL సిమ్‌ను పొందవచ్చు. మీరు…

Read More

Shiva Re-Release : కింగ్ నాగ్ ‘శివ’ రీరిలీజ్ డేట్ ఫిక్స్..!

టాలీవుడ్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే క్లాసిక్‌ చిత్రాల్లో ఒకటి ‘శివ’. కింగ్ నాగార్జున కెరీర్‌ను మలుపుతిప్పిన ఈ చిత్రం, దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఇండియన్ సినిమాకు పరిచయం చేసిన మాస్టర్‌పీస్‌గా నిలిచింది. 1990లలో యువతరాన్ని ఉర్రూతలూగించిన ఈ మూవీని మళ్లీ వెండితెరపై చూడాలని అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. అయితే.. Also Read : OG: ఓజీ సినిమా టికెట్ ధరలపై వైసీపీ ఎమ్మెల్యే సెటైర్లు.. చాలాకాలంగా “శివ త్వరలో రీరిలీజ్” అంటూ ఊరిస్తూ వచ్చిన మేకర్స్‌,…

Read More

కొత్త పార్టీ విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు: కవిత

నవతెలంగాణ – హైదరాబాద్: కొత్త పార్టీపై తాను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఇవాళ బంజారా‌హిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కొత్త పార్టీ పెట్టే ముందు గతంలో కేసీఆర్ వందల మందితో చర్చలు జరిపారని గుర్తు చేశారు. ప్రస్తుతం తాను అదే పని చేస్తున్నానని.. కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచన అసలే లేదని స్పష్టం చేశారు. ‘‘కాంగ్రెస్‌ పెద్దలు ఎవరూ నన్ను సంప్రదించలేదు. సీఎం ఎందుకలా అంటున్నారో…

Read More

ఏడుపు ఆపడం లేదని ప‌సిపాప‌ను చంపిన తండ్రి

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: సూర్యాపేట జిల్లా కేంద్రంలో దారుణం జ‌రిగింది. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన ఓ తండ్రి, కన్న కూతురినే కిరాతకంగా హతమార్చాడు. ఏడుపు ఆపడం లేదన్న ఆగ్రహంతో ఏడాది పసికందును కాళ్లు పట్టుకుని నెలకేసి కొట్టడంతో చిన్నారి మృతి చెందింది. ఈ ఘటనపై స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేటకు చెందిన వెంకటేశ్‌.. రోజూ మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్యతో త‌రుచు గొడవపడుతుండేవాడు. శుక్రవారం రాత్రి కూడా ఫుల్లుగా మద్యం తాగి ఇంటికి వచ్చి భార్యతో…

Read More

బోండా ఉమాపై సీఎం చంద్రబాబుకు పవన్ ఫిర్యాదు?

Pawan Kalyan vs Bonda Uma issue: ఏపీలో( Andhra Pradesh) ఆసక్తికర రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా శాసనసభలో సరికొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు నిలదీసినంత ప్రయత్నం చేయడం హాట్ టాపిక్ అవుతోంది. దీనిపై రకరకాల చర్చ నడుస్తోంది. ఇప్పటివరకు కింద స్థాయిలో మాత్రమే టిడిపి, జనసేన మధ్య విభేదాలు నడుస్తుండగా.. ఇప్పుడు ఏకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను…

Read More

MLC Kavitha: కొత్త పార్టీపై కవిత సంచలన వ్యాఖ్యలు..

పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా పనిచేస్తుందని నిర్ధారించుకున్న అనంతరం బీఆర్ఎస్ నుంచి కవితను కేసీఆర్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం కవిత బీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసింది. తాజాగా కొత్త రాజకీయ పార్టీపై కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త పార్టీ పెట్టాలా లేదా అనే దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. పార్టీ పెట్టేముందు కేసీఆర్ వందల మందితో చర్చలు జరిపారు. ప్రస్తుతం నేనూ అదే చేస్తున్నాను అని వెల్లడించారు. తండ్రి పార్టీ…

Read More

హెచ్-1 బి వీసాపై యూఎస్ అధ్య‌క్షుడు కీల‌క నిర్ణ‌యం

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: హెచ్‌ -1 బి వీసా దరఖాస్తులపై లక్ష డాలర్ల రుసుము విధించాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రణాళికపై అమెరికా చట్టసభ సభ్యులు, కమ్యూనిటీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ట్రంప్‌ తీసుకున్న ఈ చర్య నిర్లక్ష్యపూరితమని, దురదృష్టకరమని చట్టసభ సభ్యులు అన్నారు. ఇది ఐటి పరిశ్రమపై తీవ్రస్థాయిలో ప్రతికూల ప్రభావం పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై అమెరికన్‌ కాంగ్రెస్‌ సభ్యుడు రాజాకృష్ణమూర్తి స్పందించారు. ‘హెచ్‌ 1-బి వీసా దరఖాస్తు రుసుము…

Read More

Kalvakuntla Kavitha : హరీశ్ రావుపై మరోసారి కవిత ఆసక్తికర కామెంట్స్.. ఆ ఒక్క విషయంలోనే కోపం.. కొత్త పార్టీ ఎప్పుడంటే..?

Kalvakuntla Kavitha: బీఆర్ఎస్ పార్టీ మాజీ మహిళా నేత, జాగృతి నాయకురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) మరోసారి మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావుపై మీడియా చిట్‌చాట్‌లో ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇరిగేషన్ శాఖ విషయంలో 2016లోనే కేటీఆర్‌ను అలర్ట్ చేశాను. కాళేశ్వరం విషయంలో ప్రతి నిర్ణయం కేసీఆర్ దేనని హరీష్ రావు పీసీ ఘోష్ కమిషన్‌కు చెప్పారు. హరీష్ రావుపై కాళేశ్వరం విషయంలో తప్ప నాకు వేరే కోపం లేదని కవిత…

Read More