Headlines

పనికిరాని వ్యక్తులు అమెరికాకు రావొద్దు.. H-1B సెక్రటరీ హోవర్డ్ ఘాటు వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H-1B వీసా నియమాల్లో భారీ మార్పులు చేశారు. ఈ నేపథ్యంలో యూఎస్ కామర్స్ సెక్రటరీ హోవర్డ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కూడా తెగ వైరల్ అయ్యాయి.ఆయన, అమెరికా కంపెనీలు పనికివస్తున్న ఉద్యోగులను మాత్రమే నియమించుకోవాలని, పనికి రాని వ్యక్తులను అమెరికాలోకి రావడం ఆపాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.కేవలం అత్యుత్తమమైన, విలువైన వ్యక్తులు మాత్రమే యూఎస్‌లో అడుగు పెట్టాలని సూచించారు.హోవర్డ్ వ్యాఖ్యలు ఎక్కువగా భారతీయులు ఉన్న H-1Bవీసా ప్రక్రియను లక్ష్యంగా చేసుకోవడం, భారత్‌ను…

Read More

OG: ఓజీ సినిమా టికెట్ ధరలపై వైసీపీ ఎమ్మెల్యే సెటైర్లు..

OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఓజీ’. హరిహర వీరమల్లు తర్వాత వస్తున్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్, పాటలు ఈ మూవీపై అద్భుతమైన బజ్‌ను సృష్టించాయి. ఈ నెల 25వ తేదీన గ్రాండ్‌గా విడుదల కాబోతున్న ఈ చిత్రంపై ఎర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఎక్స్ (ట్విట్టర్) లో ఆసక్తికర పోస్ట్ పెట్టారు. Read Also: Cyber Fraud:…

Read More

Singer Zubeen Garg: మరణానికి ముందు సింగర్ జుబీన్ గార్గ్ చివరి క్షణాలు.. వీడియో వైరల్

అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్ (52) మరణం ఆయన అభిమానులను తీవ్ర శోకంలో ముంచేసింది. తన గానంతో అస్సాం ప్రజల హృదయాలను గెలుచుకున్నాడు. అలాంటిది ఒక్కసారిగా హఠాన్మరణం చెందడం ఆయనను ప్రేమించేవారు.. అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది. గార్గ్ మరణాన్ని తట్టుకోలేక మహిళలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇక గార్గ్ చనిపోకముందు ఏం జరిగిందో.. ఆయన చివరి క్షణాలకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. జుబీన్ గార్గ్ సింగపూర్‌లో జరిగే నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్‌కు హాజరయ్యేందుకు వెళ్లారు. ఈ…

Read More

వైయస్సార్ కాంగ్రెస్ లో నంబర్ 2 ఎవరు?

YSRCP Leader Botsa Satyanarayana: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీలో ఇప్పుడు నెంబర్ 2 ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డా? లేకుంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డా? లేకుం వై వి సుబ్బారెడ్డా? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్ లో ఇదే చర్చ నడుస్తోంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పుడు ఎక్కువగా రాజమండ్రిలో గడుపుతున్నారు. కుమారుడు మద్యం కుంభకోణంలో చిక్కుకోవడంతో ఆయన క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. మరోవైపు వైవి సుబ్బారెడ్డి పెద్దగా కనిపించడం లేదు. ఇప్పుడు ఆయన ఢిల్లీలో ఎక్కువగా…

Read More

కలెక్టర్ పై  పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్న నాయకులు

– జిల్లా కలెక్టర్ పై పోలీస్ స్టేషన్లో పిర్యాదునవతెలంగాణ-రుద్రంగి : రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ రుద్రంగి మండల బీసీసెల్ అధ్యక్షుడు గండి నారాయణ ఆధ్వర్యంలో శనివారం రుద్రంగి పోలీస్టేషన్ లో పిర్యాదు చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.సెప్టెంబర్ 17న నిర్వహించిన ప్రజా పాలనా దినోత్సవం సందర్బంగా జాతీయ జెండా ఆవిష్కరణ సమయంలో జిల్లా కలెక్టర్ సందిప్ కుమార్ ఝా రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ను అవమానించడన్నీ తీవ్రంగా ఖండించారు.ప్రోటో…

Read More

డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం..

H-1B  వీసా దరఖాస్తుదారులపై భారీ రుసుముఅమెరికాలో ఉద్యోగం చేసుకోవాలనే భారతీయులకు పెద్ద షాక్‌ తగిలింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్‌-1బీ ((H1-B)) వీసాలపై కీలక నిర్ణయం తీసుకున్నారు.ఈ నిర్ణయ ప్రకారం, హెచ్‌-1బీ వీసా దరఖాస్తుల కోసం వార్షిక రుసుమును లవి100,000 (లక్ష డాలర్లు)గా నిర్ణయిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు.ఇకపై అమెరికాలోని కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునే ప్రతి వీసా కోసం ఏడాదికి లక్ష డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది.ఈ మార్పు భారత్‌తోపాటు, చైనాపై కూడా తీవ్ర…

Read More

ఏపీ లిక్కర్ స్కాం.. ఈడి చేతికి కీలక ఆధారాలు!

AP liquor scam: ఏపీలో మద్యం కుంభకోణం( liquor scam) ప్రకంపనలు సృష్టించింది. దీని మూలాలు విదేశాల్లో ఇప్పుడు వెలుగు చూడడం సంచలనంగా మారింది. మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన ముడుపుల సొత్తు విదేశాలకు తరలించినట్లు ఈడి గుర్తించింది. వైసిపి హయాంలో జరిగిన భారీ మద్యం కుంభకోణంపై ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేపడుతున్న సంగతి తెలిసిందే. దాదాపు 29 మంది పై కేసు నమోదు కాగా.. ఓ 12 మంది అరెస్ట్ అయ్యారు కూడా. ఈ కేసులో…

Read More

Vadodara Woman : వార్నీ.. పానీపూరీ కోసం ఇదేంది తల్లీ.. నడిరోడ్డుపై రచ్చరచ్చ.. వీడియో వైరల్.. రంగంలోకి పోలీసులు.. అసలేం జరిగిందంటే?

Vadodara Woman : పానీపూరీ అంటే ఇష్టపడని వారు చాలా తక్కువ మందే ఉంటారు. భారతదేశంలో స్ట్రీట్ ఫుడ్ గా ఈ పానీపూరీ చాలా ఫేమస్. అయితే, వయస్సుతో సంబంధం లేకుండా పానీ పూరీని లాగించేస్తారు. కొందరైతే సాయంత్రం అయితే, పానీపూరీ తినకుండా ఉండలేరు. తాజాగా.. పానీ పూరీ కోసం ఓ మహిళ నడిరోడ్డుపై ధర్నాకు దిగింది. తనకు తక్కువ పానీపూరీలు వేశాడని ఏడ్చుకుంటూ రోడ్డుపై బైఠాయించింది. దీంతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు గందరగోళ పరిస్థితి ఏర్పడింది….

Read More

భారతీయులకు షాక్ ఇచ్చిన ట్రంప్

న్యూయార్: భారతీయులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షాక్ ఇచ్చారు. కొత్త వీసా దరఖాస్తుల రుసుము పెంపుతో టెక్ సంస్థలపై పెను భారం పడనుంది. హెచ్-1బీ వీసా దరఖాస్తులపై వార్షిక రుసుంను లక్ష డాలర్లుగా నిర్ణయిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై ట్రంప్ సంతకం చేశారు. హెచ్1బీ వీసా లబ్ధిదారులలో 70 శాతం కన్నా ఎక్కువమంది భారతీయులు ఉన్నారు. హెచ్1బీ వీసా ద్వారా భారతీయులు అమెరికాలోకి ఎక్కువగా ప్రవేశిస్తున్నారు. 1990లో అమెరికా హెచ్1బీ వీసా విధానం తీసుకరావడంతో మూడేళ్ల నుంచి…

Read More

అందంతో వల.. ఏకంగా 3.8 కోట్లు.. చివరికి ఏం జరిగిందంటే?

Kurnool Fraud: ఇది మామూలు మోసం కాదు. మాటలకందని దారుణం. ఊహల కందని పన్నాగం. తీయగా మాటలు మాట్లాడారు. అందంతో సమ్మోహితులను చేశారు. కైపు కలిగించే చేష్టలకు పాల్పడ్డారు. చిత్ర విచిత్రమైన భంగిమలలో ఫొటోలు పంపించారు. తేనె పూసిన కత్తిలాగా వలపు వల విసిరారు. అక్కడితోనే ఆగలేదు వారి అసలైన ప్రణాళికను అమలు చేశారు. ఏకంగా 3.8 కోట్లు వసూలు చేశారు. చివరికి పోలీసులు రంగంలోకి దిగడంతో అసలు కథ బయటపడింది. Also Read: కిలాడి లేడి…..

Read More