Headlines

Microsoft: రేపటిలోగా అమెరికా వచ్చేయండి.. హెచ్‌-1బీ వీసాదారులకు మైక్రోసాఫ్ట్‌ ఆదేశాలు..

Microsoft: హెచ్‌-1బీ వీసాదారుల వార్షిక రుసుం లక్ష డాలర్లు విధిస్తూ యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. ఈ నేపథ్యంలో టెక్‌ కంపెనీలు అలర్ట్ అయ్యాయి. ఇతర దేశాల్లో ఉన్న హెచ్‌-1బీ, హెచ్‌-4 వీసాదారులు రేపటి (సెప్టెంబరు 21)లోపు అమెరికాకు తిరిగి రావాలని మైక్రోసాఫ్ట్‌ తమ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఈ మేరకు అంతర్గత ఈ-మెయిల్‌ పంపించినట్లు రాయిటర్స్‌ కథనాలు ప్రచురించింది. అయితే, యూఎస్ లోనే విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు…

Read More

నాగార్జున సాగర్ కు భారీ వరద నీరు..24గేట్లు ఎత్తివేత

నవతెలంగాణ – హైదరాబాద్ : ఎగువన కురుస్తున్న వర్షాలకు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద  పోటెత్తింది. శనివారం ప్రాజెక్టుకు భారీ వరద వచ్చి చేరుతుండటంతో 24గేట్లు ఎత్తి దిగువకు నీటిని అధికారులు వదులుతున్నారు. ప్రాజెక్టుకు 2లక్షల  53వేల 640 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా.. 24 గేట్లు ఎత్తి 2లక్షల 53వేల 640 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.  The post నాగార్జున సాగర్ కు భారీ వరద నీరు..24గేట్లు ఎత్తివేత appeared…

Read More

MLC Kavitha: ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచితే సీఎం రేవంత్ సొంత జిల్లాకు చుక్క నీరు కూడా రాదు..

కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తును 519 అడుగుల నుంచి 524 అడుగులకు పెంచేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచితే తెలంగాణకు జరిగే నష్టంపై ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచితే సీఎం రేవంత్ సొంత జిల్లాకు చుక్క నీరు కూడా రాదని చెప్పారు. దక్షిణ తెలంగాణ లోని ఐదు జిల్లాలకు కృష్ణానది వర ప్రదాయిని అని అన్నారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఆల్మట్టి…

Read More

జగన్ కు కేంద్రం కళ్లెం.. చంద్రబాబు ఆలోచన అదే!

Jagan Vs Chandrababu: జగన్మోహన్ రెడ్డి ( Y S Jagan Mohan Reddy)చుట్టూ చంద్రబాబు ఉచ్చు బిగిస్తున్నారా? తన చేతికి మట్టి అంటకుండా జగన్మోహన్ రెడ్డిని నిర్వీర్యం చేయబోతున్నారా? వచ్చే ఎన్నికల నాటికి కేసులతో ఉక్కిరి బిక్కిరి చేస్తారా? అది కూడా కేంద్రం చేతుల మీద ఈ తతంగాన్ని నడిపిస్తారా? పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. గత కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలతో ఇది స్పష్టం అవుతోంది. ఇప్పటివరకు బిజెపిని నేరుగా జగన్మోహన్ రెడ్డి విమర్శించలేదు….

Read More

Sunil Gavaskar : 8 వికెట్లు కోల్పోయినా బ్యాటింగ్‌కు దిగ‌ని సూర్య‌.. సునీల్ గ‌వాస్క‌ర్ కామెంట్స్‌.. కుల్దీప్‌ను పంపి అత‌డు రాలేదంటే..

Sunil Gavaskar : ఆసియా కప్ 2025 గ్రూప్ దశలో భాగంగా శుక్ర‌వారం భార‌త్ ఒమన్‌తో త‌ల‌ప‌డింది. ఈ మ్యాచ్‌లో భార‌త్ 21 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. అయిన‌ప్ప‌టికి కూడా ఓ అంశం ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. భార‌త జ‌ట్టు ఎనిమిది వికెట్లు కోల్పోయినా కూడా టీమ్ఇండియా టీ20 కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ మాత్రం బ్యాటింగ్‌కు రాలేదు. ఆఖ‌రికి బౌల‌ర్లు అర్ష్‌దీప్ సింగ్‌, కుల్దీప్ యాద‌వ్‌లు కూడా క్రీజులో అడుగుపెట్టినా.. సూర్య రాక‌పోవ‌డంపై…

Read More

అరబ్‌ నాటోకు అడుగు పడిందా.. పాకిస్తాన్‌ కీలక పాత్ర పోషిస్తుందా?

Arab NATO latest news: ఇజ్రాయెల్‌ హమాస్‌ నాయకులపై ఖతార్‌ రాజధాని దొహాలో (సెప్టెంబర్‌ 9, 2025) చేసిన విమాన దాడి మధ్యప్రాచ్య భద్రతా సమీకరణలను గణనీయంగా మార్చింది. ఈ దాడిలో హమాస్‌ సీనియర్‌ నాయకులు, ఖతార్‌ భద్రతా అధికారి సహా ఐదుగురు మరణించారు, మరికొందరు గాయపడ్డారు. ఈ చర్య గాజా యుద్ధ సంధి చర్చలను దెబ్బతీసింది. ఖతార్‌ అమెరికా మద్దతుతో మధ్యవర్తిగా వ్యవహరిస్తోంది. దొహాలోని లెక్తైఫియా ప్రాంతంలోని రహస్య భవనాన్ని 10కి పైగా ఫైటర్‌ జెట్లు…

Read More

క్యాప్స్‌ గోల్డ్ కేసులో నాలుగోరోజు ఐటీ సోదాలు

నవతెలంగాణ – హైదరాబాద్: క్యాప్స్‌ గోల్డ్ కేసులో నాలుగోరోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఐటీ సోదాల్లో కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ, ఏపీ, బెంగళూరు, ముంబయిలో ఈ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ ఏడాదిలో 20 వేల కోట్లకు పైగా క్యాప్స్ గోల్డ్ బిజినెస్ చేసింది. 50 లక్షలు, బంగారం బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే బ్యాంక్‌ లాకర్లను సైతం పరిశీలించారు. హ్యాకర్ల సాయంతో ల్యాప్‌టాప్‌లు, మొబైల్‌ ఫోన్లను ఓపెన్ చేయిస్తున్నారు The post…

Read More

దసరా తరువాత జగన్ సంచలన నిర్ణయం?

Jagan: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా రాజీనామా చేస్తారా? ఉప ఎన్నికలకు వెళ్తారా? అసలు ఆ పరిస్థితి ఉందా? జగన్మోహన్ రెడ్డి అంత ధైర్యం చేస్తారా? రాజీనామా చేసిన స్థానాలన్నీ గెలవగలరా? కూటమికి ఎదురొడ్డి నిలవగలరా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సభకు హాజరుపై రకరకాల చర్చ నడుస్తోంది. హాజరు కాకుంటే అనర్హత వేటు పడుతుందని హెచ్చరికలు వచ్చాయి. దీనిపై స్పందించిన జగన్ పార్టీ…

Read More

జగన్ చేస్తున్న తప్పు అదే!

Jagan big mistake: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గుణపాఠాలు నేర్వలేదు. 2019 నుంచి 2024 మధ్య గొప్పగా పాలించానని ఆయన భావిస్తున్నారు. అందులో తప్పులు వెతకలేం కానీ.. ప్రజలు ఆశించిన స్థాయిలో జగన్మోహన్ రెడ్డి పాలన అందించలేదు. అన్నింటికీ మించి ప్రజల ఆలోచనలకు తగ్గట్టు వ్యవహరించలేదు. ఇప్పుడు దారుణ పరాజయం ఎదురైన తర్వాత కూడా ఆయనలో మార్పు రావడం లేదు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు విషయంలో ఆయన చేస్తున్న…

Read More

Hyderabad Rains : హైదరాబాద్ ప్రజలకు అలర్ట్.. మూడ్రోజులు జాగ్రత్త..! ఈ ప్రాంతాల్లో కుండపోత వర్షాలు.. అప్రమత్తమైన అధికారులు..

Telangana Rains : తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ప్రతిరోజూ ఏదోఒక ప్రాంతంలో కుండపోత వర్షం కురుస్తోంది. వరుసగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. పలు ప్రాంతాల్లో డ్రైనేజీ నీరు రోడ్లపై నిలిచింది. దీంతో ఆయా కాలనీల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. Also Read: Gold Price Today : ఆహా.. పండుగకు ముందు బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు.. ఇవాళ తులం గోల్డ్ రేటు ఎంతంటే..?…

Read More