Headlines

H1B Visa Fee : భారతీయులకు బిగ్ షాకిచ్చిన ట్రంప్.. హెచ్-1బీ వీసా నిబంధనల్లో భారీ మార్పులు.. లక్ష డాలర్లు చెల్లించాల్సిందే..

H-1B Visa Fee : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయులకు బిగ్ షాకిచ్చాడు. హెచ్-1బీ వీసాల విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. హెచ్-1బీ వీసా దరఖాస్తులపై వార్షిక రుసుంను లక్ష డాలర్లుగా నిర్ణయిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై ట్రంప్ సంతకం చేశారు. Also Read: MobiKwik: రూ.40 కోట్ల భారీ ఆర్థిక మోసం.. అది నిజమే..! మొబిక్విక్ అంగీకారం.. డొనాల్డ్ ట్రంప్ తాజా నిర్ణయంతో అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు జారీ చేసే…

Read More

CM Chandrababu: నేడు మాచర్లలో సీఎం చంద్రబాబు పర్యటన..

CM Chandrababu: పల్నాడు జిల్లా మాచర్లలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు (సెప్టెంబర్ 20న) పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన స్వచ్చాంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొననున్నారు. అయితే, ముందుగా యుదవుల బజారులో జరుగనున్న స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొని, పారిశుధ్య కార్మికులతో ప్రత్యేకంగా ఇంటరాక్షన్ కార్యక్రమం నిర్వహించనున్నారు. అనంతరం హెల్త్ క్యాంప్‌ను పరిశీలించి, స్వచ్చ రథాన్ని జెండా ఊపి ఆరంభిస్తారు. ఆ తర్వాత ఎస్కేబీఆర్ కాలేజీ సమీపంలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి సీఎం…

Read More

Arshdeep Singh : చ‌రిత్ర సృష్టించిన అర్ష్‌దీప్ సింగ్‌.. భార‌త టీ20 క్రికెట్ చ‌రిత్ర‌లో ఒకే ఒక్క‌డు..

Arshdeep Singh : టీమ్ఇండియా పేస‌ర్ అర్ష్‌దీప్ సింగ్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో భార‌త్ త‌రుపున వంద వికెట్లు తీసిన తొలి బౌల‌ర్‌గా చ‌రిత్ర సృష్టించాడు. శుక్ర‌వారం అబుదాబి వేదిక‌గా ఒమ‌న్‌తో మ్యాచ్‌లో వికెట్ తీయ‌డం ద్వారా అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh ) ఈ ఘ‌న‌త సాధించాడు. ఇన్నింగ్స్ చివ‌రి ఓమ‌న్‌లో వినాయ‌క్ శుక్లాను ఔట్ చేసి రికార్డు నెల‌కొల్పాడు. ఈ ఎడ‌మ‌చేతి వాటం పేస‌ర్‌. అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో కేవ‌లం…

Read More

భారతీయులకు భారీ షాక్ ఇచ్చిన ట్రంప్‌

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : అమెరికాలో ఉద్యోగం చేద్దామని కలలు కంటున్న భారతీయులకు పిడుగులాంటి వార్త. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్‌-1బీ వీసా (H1-B)పై కీలక నిర్ణయం తీసుకున్నారు. హెచ్‌-1బీ వీసా దరఖాస్తులపై వార్షిక రుసుంను లక్ష డాలర్లుగా నిర్ణయిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. ఇక మీదట అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కొక్క వీసాపై ఏడాదికి లక్ష డాలర్లు చెల్లించాల్సి వస్తుంది. దీంతో కొత్త హెచ్‌1బీ వీసా విధానం…

Read More

Viral video: యజమాని అంతక్రియల్లో పాల్గొని కన్నీరు పెట్టుకున్న ఎద్దు

సాధారణంగా ఎవరైనా చనిపోతే.. మనం వాళ్ల ఇంటికి వెళ్లి అంతక్రియలు ముగించుకుని తిరిగి ఇంటికి చేరుకుంటాం.. అయితే కొన్ని చోట్ల మూగ జీవాలు కూడా వారికి ఇష్టమైన వారికి కోసం ఎంత దూరమైనా వస్తుంటాయి. అలాంటి ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గతంలో కూడా కొన్ని మూగ జీవాలు తమకు ఇష్టమైన వారు చనిపోతే.. చివరి చూపుకు వెళ్లి.. అంతక్రియలు అయిపోయే వరకు అక్కడే ఉన్న ఘటనలు మనం చాలా చూసాం.. పూర్తి…

Read More

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

* నేడు మాచర్లలో సీఎం చంద్రబాబు పర్యటన.. స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు.. * నేడు మూడో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. ఉదయం 10 గంటలకు ప్రారంభంకానున్న ఏపీ అసెంబ్లీ.. * నేడు రెండో రోజు సిట్ కస్టడీకి ఎంపీ మిథున్ రెడ్డి.. నేటితో ముగియనున్న ఎంపీ మిథున్ రెడ్డి సిట్ కస్టడీ.. * నేడు ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. కర్నూలు, కడప, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు,…

Read More

Rashmika: బాలీవుడ్ భారీ ఫ్రాంచైజీ‌లో రష్మిక ఎంట్రీ..

బాలీవుడ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన క్రిష్ ఫ్రాంచైజీ నాల్గవ భాగం (క్రిష్ 4)పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రాజెక్ట్‌లో హీరోగా హృతిక్ రోషన్ నటించనుండగా, దర్శకుడిగానూ ఆయనే బాధ్యతలు చేపట్టబోతున్నారని సమాచారం. అంతే కాదు ఈ చిత్రం 2026లో సెట్స్‌పైకి వెళ్లి, 2027లో ప్రేక్షకుల ముందుకు రానుందట. గత మూడు సినిమాల మాదిరిగానే ఇందులో కూడా సూపర్ హీరో ఎలిమెంట్స్, విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రధాన ఆకర్షణగా ఉండబోతున్నాయి. ఇక తాజాగా ఈ మూవీలో…

Read More

H 1B Visa Fees: భారతీయులపై ట్రంప్ పిడుగు.. H-1B వీసా కొత్త దరఖాస్తులకు రూ. 88 లక్షలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H-1B వీసాల నియమాలను మార్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H1-B వీసాల దరఖాస్తు రుసుమును US$100,000 కు పెంచే ప్రకటనపై సంతకం చేశారు. ఈ చర్య అమెరికాలోని వర్క్ వీసాలపై భారతీయ కార్మికులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. H1-B దరఖాస్తుదారులను స్పాన్సర్ చేయడానికి కంపెనీలు చెల్లించే రుసుమును US$100,000 కు పెంచే ప్రకటనపై ట్రంప్ శుక్రవారం సంతకం చేశారు. Also Read:Cyber Fraud : వృద్ధుడి ఆధార్ కార్డు మానవ…

Read More

Devi Navaratrulu 2025: ముల్లోకాలకు అందాన్ని, శ్రేయస్సును అందించిన శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి.. అమ్మవారిని పూజిస్తే..

Devi Navaratrulu 2025: నవరాత్రుల్లో ఇంద్రకీలాద్రిలో ఏడో రోజు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా దర్శనం ఇస్తారు. మహాశక్తి స్వరూపాలలో లలితా త్రిపుర సుందరీ దేవి ఒకరు. ముల్లోకాలకు అందాన్ని, శ్రేయస్సును అందించిన అమ్మవారు కావడంతో ఈమెను ‘త్రిపుర సుందరి’ అంటారు. శ్రీచక్రానికి అధిష్టాన దేవతగా ఉంటారు. శ్రీ చక్రానికి కుంకుమార్చన, లలితా అష్టోత్తరము పారాయణ చేయాలి. ‘ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః’ మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. శ్రీ లలితా…

Read More

AP Heavy Rains : ఏపీ ప్రజలకు బిగ్‌అలర్ట్.. వచ్చే 10డేస్ వానలే వానలు.. నేడు ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. హెచ్చరికలు జారీ

AP Heavy Rains : ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. పలు ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సాగు చేసిన పంటలు దెబ్బతింటుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఏపీలో (AP Heavy Rains) వచ్చే పది రోజులు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. Also Read: Onion Farmers: ఉల్లి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. హెక్టార్‌కి…

Read More