నేటి నుంచి ఇండియన్ బ్యాంక్ అసెట్స్ ఫెయిర్
నవ తెలంగాణ – హైదరాబాద్‌ప్రభుత్వ రంగంలోని ఇండియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో అసెట్స్ ఫెయిర్ 2025 20, 21 తేదీలలో(శని,ఆదివారాలు) ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు హైదరాబాద్‌లోని సోమజిగూడ, జయా గార్డెన్స్‌లో నిర్వహించనున్నారు.ఈ ఫెయిర్‌ను ఇండియన్ బ్యాంక్ హైదరాబాద్ జోనల్ మేనేజర్ శ్రీ కె. శ్రీనివాస్, మల్కాజిగిరి జోనల్ మేనేజర్ స్వర్ణ ప్రభా సుందరరారులు శనివారం ప్రారంభిస్తారని ఆ బ్యాంక్ విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఈ భారీ ఫెయిర్‌లో హైదరాబాద్, అమరావతి,…
