Headlines

Astrology: సెప్టెంబర్‌ 20, శనివారం దినఫలాలు.. ఏ రాశి వారు ఏ పరిహారం చెల్లించాలి..?

NTV Daily Astrology as on 20th September 2025: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..? ఎవరు ఎలాంటి పూజలు చేస్తే మంచిది..? మంచి జరగాలంటే ఏం చేయాలి..? ఇలా పూర్తి వివరాలతో కూడిన ఇవాళ్టి రాశి ఫలాల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి.. ​Ntv Daily Astrology…

Read More

Tunnel Review : ‘టన్నెల్’ మూవీ రివ్యూ.. తల్లి అయ్యాక లావణ్య త్రిపాఠి మొదటి సినిమా..

Tunnel Review : అథర్వ మురళీ, లావణ్య త్రిపాఠి జంటగా తెరకెక్కిన సినిమా టన్నెల్. రవీంద్ర మాధవ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. తమిళ్లో ఇటీవల రిలీజ్ అయ్యి మంచి విజయం సాధించింది. ఇప్పుడు తెలుగులో ఈ సినిమాని లచ్చురామ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ. రాజు నాయక్ సెప్టెంబర్ 19న రిలీజ్ చేశారు.(Tunnel Review) కథ విషయానికొస్తే.. ఓ బ్యాంకు దొంగతనం కేసులో ఒక గ్యాంగ్‌ని పోలీసు ఆఫీసర్స్ ఎన్ కౌంటర్ చేస్తారు. దీంతో ఆ ఎన్…

Read More

వచ్చే నెలలో మోడీ, ట్రంప్ భేటీ

న్యూఢిల్లీ: మలేషియాలో అక్టోబర్‌లో జరగ నున్న ఆసియాన్ శిఖరాగ్ర సమావేశానికి ప్ర ధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరు కానున్నారు. ఈ సం దర్భంగా ఇరువురు నేతలు చర్చలు జరుపు తారని వార్తలు వస్తున్నాయి. భారత్‌పై ట్రం ప్ భారీగా సుంకాలు విధించిన తరువాత ఇరువురు నేతలు భేటీ కావడం ఇదే తొలి సారి. ఈ సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. ​న్యూఢిల్లీ: మలేషియాలో అక్టోబర్‌లో జరగ నున్న ఆసియాన్ శిఖరాగ్ర సమావేశానికి…

Read More

పరమశివుడికే అన్నం పెట్టిన అన్నపూర్ణాదేవి.. అమ్మవారి అలంకరణ విశిష్టత గురించి తెలుసా?

Devi Navaratrulu 2025: ఆకలితో ఉన్న వారికి కడుపునిండా భోజనం పెడితే “అన్నపూర్ణాదేవిలా అన్నం పెట్టావు తల్లీ” అని అంటారు. నవరాత్రులలో ఇంద్రకీలాద్రిలో మూడో రోజున అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా పూజిస్తారు. ఇలా చేస్తే అన్నానికి లోటు ఉండదని చెబుతుంటారు. అలాగే, తెలివి, వాక్చాతుర్యం, సమృద్ధి, సంపద వంటివి వస్తాయని విశ్వసిస్తారు. అన్నపూర్ణకు కాశీలో శివుడితో పాటు రాణిగా పూజలు చేస్తారు. అన్నపూర్ణాదేవి అంటే అన్నాన్ని ప్రసాదించే దేవత అని అర్థంగా మనం చూస్తాం. అమ్మవారిని పూజిస్తే జ్ఞానం,…

Read More

కండువా కప్పితే పార్టీ మారినట్లేనా

ఇంటికి వచ్చిన వారికి ఏ కండువా కప్పుతామో వారికి ఎలా తెలుస్తుంది? ఎంఎల్‌ఎలు పార్టీ మారిన వ్యవహారంపై బిఆర్‌ఎస్ నేతలకే స్పష్టత లేదు పార్టీ ఫిరాయింపుల నియమాలలోనూ కొరవడిన స్పష్టత కవిత వ్యవహారం ఆస్తి పంపకాలకు సంబంధించిన అంశం ఒక్క ఆడబిడ్డపై నలుగురు దాడి చేస్తున్నారు ఉద్యమం పేరిట కెసిఆర్ కొన్ని వందల మంది పిల్లల ఉసురు పోసుకున్నారు ఆ ఉసురు ఊరికే పోదు ఒక సిఎంగానే ఎపి సిఎం చంద్రబాబును కలిశా అందులో దాపరికం ఏమీ…

Read More

మావోయిస్టు పార్టీలో ముసలం!

మన తెలంగాణ/హైదరాబాద్ : కాల్పుల విరమణపై మావోయిస్టు పార్టీలో ఇ ద్దరు అగ్రనేతల భిన్నాభిప్రాయాల తో ఆ పార్టీలో ముసలం పుట్టింది. అగ్రనేతల ప్రకటనలు మావోయిస్టు పార్టీలో భవిష్యత్‌లో చీలికకు దారి తీస్తుందాన న్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీలో ఇప్పటికే అంతర్గత విభేదాలు నెలకొన్నాయా? అనే అనుమానాలకు వారి భిన్నాభిప్రాయాలు బలం చేకూర్చేలా ఉన్నాయి. పార్టీలో అగ్రనేతలు ఇటీవల పోలీసులకు లొంగిపోవడం, పార్టీలో అంతర్గత విభేదాలు మావోయిస్టు పార్టీని కుదిపేస్తున్నాయి. పార్టీ కేంద్ర క మిటీ సభ్యుడు…

Read More

Oscars 2026: ఆస్కార్స్ 2026.. భారత్ నుంచి నామినేట్ అయిన మూవీ ఇదే.. ఏ కేటగిరీలో అంటే..

Oscars 2026: నీరజ్ గ్యావన్ దర్శకత్వం వహించిన ‘హోమ్‌బౌండ్’ 2026లో జరగనున్న 98వ అస్కార్స్ కు నామినేట్ అయ్యింది. ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ కేటగిరీలో ఈ చిత్రం అఫీషియల్ గా నామినేట్ అయ్యింది. ధర్మ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రంలో ఇషాన్ ఖట్టర్, విశాల్ జెత్వా, జాన్వీ కపూర్ కీలక పాత్రల్లో నటించారు. పోలీస్ అవ్వాలనుకునే ఇద్దరు మిత్రులకు ఎదురైన సవాళ్లే ఈ సినిమా స్టోరీ. ఈ ఏడాది కేన్స్‌, టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించగా…

Read More

హరీశ్‌రావు ప్రకటన అబద్దం

– తుమ్మడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి రూ. 35 వేల కోట్లు అవాస్తవం : మంత్రి ఉత్తమ్‌ కౌంటర్‌– అంచనాల ప్రక్రియే చేపట్టలేదునవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి రూ.35 వేల కోట్లు, సాగులోకి 4.47 లక్షల ఆయకట్టు అంటూ బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు చేస్తున్న ప్రచారంలో ఎంత మాత్రం నిజం లేదని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. తుమ్ముడిహట్టి దగ్గర బ్యారేజ్‌ నిర్మించాలనీ, చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణం పనులను పునరుద్దరించాలని…

Read More

ప్రాధాన్యత క్రమంలో పనులు చేయండి

– మౌలిక, వసతుల కల్పన సబ్‌కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టినవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌అభివృద్ధి పనులను అధికారులు శాఖల వారీగా ప్రాధాన్యత క్రమంలో గుర్తించాలని డిప్యూటీ సీఎం, మౌలిక, వసతుల కల్పన సబ్‌ కమిటీ చైర్మెన్‌ మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన మంత్రుల సబ్‌కమిటీలో భట్టితో పాటు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. 1:3 శాతం చొప్పున ప్రతిపాదనలు తీసుకురావాలనీ, సంవత్సరాల వారీగా ప్రాధాన్యత క్రమంలో విభజన చేయాలని…

Read More

మిల్లెట్లలోనే ఆరోగ్యం, భవిష్యత్తు

– సహజ సిద్ధమైన ఆహారంతో అనారోగ్యం దరిచేరదు : లయోలా అకాడమీ మిల్లెట్‌ ఫెస్టివల్‌లో మంత్రి సీతక్కనవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌మిల్లెట్లతో ఆరోగ్యం, భవిష్యత్తు సాధ్యమనీ, సహజ సిద్ధమైన ఆహారంతో అనారోగ్యం దరిచేరదని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ దనసరి అనసూయ(సీతక్క) చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌లోని అల్వాల్‌లో గల లయోలా అకాడమీలో మిల్లెట్‌ ఫెస్టివల్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌ రెడ్డి, ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మిల్లెట్‌ రీసెర్చ్‌ సైంటిస్ట్‌లు,…

Read More