Headlines

ఆస్కార్‌ ఎంట్రీకి ‘హోమ్‌ బౌండ్‌’

‘ఆస్కార్‌ 2026’ ఎంట్రీకి బాలీవుడ్‌ సినిమా ‘హోమ్‌ బౌండ్‌’ అర్హత సాధించింది. ఈ సినిమా ‘ది బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌’ విభాగంలో మన దేశం తరఫున ఎంపికైనట్టు ఆస్కార్‌ సెలక్షన్‌ కమిటీ చైర్‌పర్సన్‌ ఎన్‌.చంద్ర శుక్రవారం తెలిపారు. ఆస్కార్‌ అవార్డుల కోసం ఈ ఏడాది ‘హోమ్‌బౌండ్‌’తో సహా దేశ వ్యాప్తంగా 24 సినిమాలు పోటీ పడ్డాయని ఆయన తెలిపారు. పోలీసు కావాలనే మత కలను సాధించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కుల, మత వివక్షకు వ్యతిరేకంగా ఓ ఇద్దరు…

Read More

నేటి నుంచి యధాతధంగా ఆరోగ్య సేవలు అందుబాటులోకి

రాష్ట్ర ప్రభుత్వంతో నెట్‌వర్క్ ఆసుపత్రి అసోసియేషన్ ప్రతినిధుల చర్చలు సఫలీకృతమయ్యాయి. శనివారం నుంచి యథాతథంగా ఆరోగ్యసేవలు అందుబాటులోకి రానున్నాయి. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుప్రతులు సమ్మె విరమించాయి. మంత్రి దామోదర్‌ని నెట్‌వర్క్ అసోసియేషన్ ప్రతినిధులు శుక్రవారం రాత్రి కలిశారు. బంజారాహిల్స్ మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రి దామోదర్ రాజనర్సింహతో వారు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలు వారి మధ్య చర్చకు వచ్చాయి. చర్చల అనంతరం సంతృఫ్టి చెందిన వారు శుక్రవారం నుంచి ఆరోగ్యశ్రీ సేవలు యధావిధిగా కొనసాగిస్తామని…

Read More

‘కాంతార’కి మించి..

2022లో విడుదలైన ‘కాంతార’ బాక్సాఫీస్‌ వద్ద సంచలనం సష్టించింది. పాన్‌-ఇండియా లెవెల్లో భారీగా విజయం సాధించి, కొత్త బెంచ్‌మార్క్స్‌ క్రియేట్‌ చేసింది. హోంబలే ఫిలింస్‌కి గ్రేట్‌ మైల్‌ స్టోన్‌గా నిలిచింది. ఇప్పుడు అదే సినిమాకి ప్రీక్వెల్‌గా రాబోతున్న ‘కాంతార: చాప్టర్‌ 1’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ నేపథ్యంలో ఈ చిత్ర ట్రైలర్‌ను ఈనెల 22న మధ్యాహ్నం 12:45 గంటలకు విడుదల అవుతుందని మేకర్స్‌ అధికారికంగా…

Read More

మన జీవితానికి మనదే బాధ్యత

ప్రజల్లో రోడ్‌ రూల్స్‌, ట్రాఫిక్‌ రూల్స్‌పై అవగాహన పెంచటానికి, రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి హైదరాబాద్‌ పోలీసులు ‘ట్రాఫిక్‌ సమ్మిట్‌ 2025’ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో సాయి దుర్గ తేజ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన పోలీస్‌ శాఖకు రూ.5 లక్షలు విరాళాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా హీరో సాయి దుర్గ తేజ్‌ మాట్లాడుతూ, ‘బైక్‌ నడిపే ప్రతీ ఒక్కరికీ హెల్మెట్‌ తప్పకుండా ధరించాలి. సీట్‌ బెల్ట్స్‌ పెట్టుకోవాలి. ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించటం వల్ల మీకే కాదు….

Read More

‘ఓజీ’.. స్పెషల్‌ సర్‌ప్రైజ్‌

‘ఓజీ’ సినిమా కోసం పవన్‌ కళ్యాణ్‌ జపనీస్‌లో స్వయంగా పాడిన ‘వాషి యో వాషి’ అనే ప్రత్యేక గీతాన్ని తాజాగా చిత్ర బృందం విడుదల చేసి, అందర్నీ సర్‌ప్రైజ్‌ చేసింది. ఈ సర్‌ప్రైజ్‌తో పవన్‌ కళ్యాణ్‌ అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపు అయింది. ఇప్పటికే ‘వాషి యో వాషి’ అంటూ సామజిక మాధ్యమాలు మారుమోగిపోతున్నాయి. విడుదలైన క్షణాల్లోనే శ్రోతల మన్ననలు పొందుతూ ఈ గీతం సంచలనాలు సష్టిస్తోంది. అభిమానులు దీనిని ‘మెగా విందు’ అని అభివర్ణిస్తున్నారు. తమన్‌ స్వరకర్తగా…

Read More

దీపావళికి ‘వృషభ’ రిలీజ్‌

మోహన్‌ లాల్‌ నటిస్తున్న భారీ చిత్రం ‘వృషభ’. రాగిణి ద్వివేది, సమర్జిత్‌ లంకేష్‌ ముఖ్య పాత్రల్లో నటించారు. కనెక్ట్‌ మీడియా, బాలాజీ టెలిఫిల్మ్స్‌, అభిషేక్‌ ఎస్‌ వ్యాస్‌ స్టూడియోస్‌ బ్యానర్లపై ఈ చిత్రాన్ని శోభా కపూర్‌, ఏక్తా ఆర్‌ కపూర్‌, సి.కె.పద్మ కుమార్‌, వరుణ్‌ మాథుర్‌, సౌరభ్‌ మిశ్రా, అభిషేక్‌ ఎస్‌ వ్యాస్‌, ప్రవీర్‌సింగ్‌, విశాల్‌గుర్నాని, జూహి పరేఖ్‌ మెహతా నిర్మించారు.రచయిత, దర్శకుడు నంద కిషోర్‌ తెరకెక్కిస్తున్నారు. నిర్మాత ఏక్తా కపూర్‌ మాట్లాడుతూ,’బాలాజీలో మేము ఎప్పుడూ పవర్‌ఫుల్‌…

Read More

Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..

Asia Cup 2025: ఆసియా కప్ లో భాగంగా ఒమన్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ గెలుపొందింది. 21 పరుగుల తేడాతో ఒమన్ ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఒమన్.. 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 167 పరుగులే చేసింది. ఒమన్ బ్యాటర్లలో ఆమిర్ ఖలీమ్, మిర్జా హాఫ్ సెంచరీలు చేశారు….

Read More

Devi Navaratrulu 2025: అన్ని మంత్రాలకు మూలం గాయత్రీదేవి.. పూజిస్తే మంత్రశక్తితో పాటు బ్రహ్మజ్ఞానం

Devi Navaratrulu 2025: శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఇంద్రకీలాద్రిలో రెండవ రోజు అమ్మవారు గాయత్రీ దేవిగా దర్శనం ఇస్తున్నారు. గాయత్రీదేవి అమ్మవారు అన్ని మంత్రాలకు మూలం. అమ్మవారిని పూజిస్తే మంత్రశక్తితో పాటు బ్రహ్మజ్ఞానం కలుగుతాయి. గాయత్రీ దేవి అనంత శక్తి స్వరూపిణి. ప్రాతఃకాలంలో అమ్మవారు గాయత్రిగా, మధ్యాహ్న వేళలో సావిత్రిగా, సంధ్య సమయంలో సరస్వతిగా పూజలు చేస్తారు. పురాణాల ప్రకారం.. గాయత్రీ దేవి ముఖంలో అగ్ని కొలువై ఉంటారు. అమ్మవారి శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపై రుద్రుడు…

Read More

కీలక రేసింగ్‌ సన్నివేశాల్లో..

హీరో శర్వానంద్‌ స్కిల్డ్‌ మోటార్‌ సైకిల్‌ రేసర్‌గా తన కొత్త సినిమాలో కనిపించబోతున్నారు. అభిలాష్‌ కంకర దర్శకత్వంలో యువీ క్రియేషన్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. శర్వా, టీమ్‌పై రేస్‌కు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సన్నివేశాలు సినిమాలో హైలైట్‌గా ఉండబోతున్నాయి. శుక్రవారం మేకర్స్‌ శర్వానంద్‌ పర్సనల్‌ స్టిల్స్‌ని విడుదల చేశారు. స్టైలీష్‌ మేకోవర్‌లో శర్వా లుక్స్‌ అదిరిపోయాయి. శర్వా ఫ్యాషన్‌ ట్రెండీ క్లాసీ లుక్‌లో ఆకట్టుకున్నారు. యూనిక్‌…

Read More

Aarogyasri Network Hospitals: చర్చలు సఫలం.. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల సమ్మె విరమణ..

Aarogyasri Network Hospitals: తెలంగాణ ప్రభుత్వంతో ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల అసోసియేషన్ ప్రతినిధులు జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆస్పత్రులు సమ్మెను విరమించాయి. ప్రతి నెల నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో సమ్మెను విరమించారు. నేటి నుంచి తెలంగాణలో యధావిథిగా ఆరోగ్యశ్రీ సేవలు అందనున్నాయి. హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహని ఆరోగ్యశ్రీ నెటవర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు కలిశారు. నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు…

Read More