Headlines

‘బగ్రామ్‌’పై నిర్ణయం అఫ్గాన్‌దే: చైనా

బీజింగ్‌: అఫ్గాన్‌లోని బగ్రామ్‌ వైమానిక స్థావరాన్ని తిరిగి తమ అధీనంలోకి తీసుకోవాలని అమెరికా నిర్ణయించడాన్ని చైనా ఖండిరచింది. దానిపై నిర్ణయాన్ని అఫ్గానిస్థాన్‌కు వదిలేయాలని సూచించింది. అఫ్ఘానిస్థాన్‌ ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాన్ని చైనా గౌరవిస్తుందని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్‌ జియాన్‌ వెల్లడిరచారు. శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘అఫ్ఘానిస్థాన్‌ భవిష్యత్తుపై నిర్ణయాధికారం ఆ దేశానిది, అక్కడి ప్రజలది. ప్రాదేశిక ఘర్షణలకు ఆజ్యం పోస్తే మద్దతు లభించదు. ప్రాదేశిక సుస్థిరత కోసం…

Read More

ఆ విధానమే సరిలేదు!

భారతదేశంలో ప్రభుత్వ వ్యవసాయ విధానం అస్తవ్యవస్తంగా ఉందని చెప్పడానికి jూరియా కొరత ఒక ఉదాహరణ. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతోపాటు పన్నో రాష్ట్రాల్లో ప్రస్తుతం jూరియా కొరత వేధిస్తోంది. ముఖ్యంగా ఏపీలో రైతుల ఆందోళనలు మిన్నంటాయి. అవసరానికి సరిపడా jూరియా దొరక్కపోగా, బ్లాక్‌మార్కెట్‌ పెద్ద తలనొప్పి వ్యవహారంగా మారిపోయింది. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలోని ఒక డిపోలో 1500 మంది రైతులు jూరియా కోసం క్యూలో నిల్చొనగా, కేవలం 350 మందికి మాత్రమే jూరియా కట్టలిచ్చి అధికారులు చేతులు దులుపుకున్నారు. కొరత…

Read More

ఉత్పత్తి పెరుగుతున్నా… సంక్షోభంలోనే రైతన్న

ఆర్‌ సూర్యమూర్తి భారతదేశ వ్యవసాయ లక్ష్యాలు అద్భుతంగా ఉన్నాయి. పంటలు రికార్డు స్థాయిలో పండుతున్నాయి. కానీ పాలకుల వినాశకర విధానాలు రైతన్నలకు శాపంగా మారి వారి జేబులు ఖాళీగా ఉంటున్నాయి. ఉత్పత్తిలో పెరుగుదల కొనసాగుతున్నా పేద రైతులు ఇప్పటికీ ఆర్థిక సంక్షోభాన్ని చవిచూస్తేనే ఉన్నారు. భారతదేశంలో వ్యవసాయరంగం అతిపెద్ద రంగంగా ఉంది. ఏటా, మంత్రులు కెమెరాల ముందు నిలబడి రికార్డు ఉత్పత్తి లక్ష్యాలను ప్రకటిస్తున్నారు, దేశ రైతులు స్వయం సమృద్ధి, శ్రేయస్సు వైపు అడుగులు వేస్తున్నారని చెబుతున్నారు….

Read More

క్లీన్‌ ‘చీట్‌ ‘

దేశంలోని న్యాయస్థానాలే కాదు కీలక రెగ్యూలేటరీ సంస్థలు సైతం అదానీకి అనుకూలంగా మారాయి. గౌతమ్‌ అదానీ ఆర్థిక అక్రమాలపై అమెరికాకు చెందిన రీసెర్చ్‌ సంస్థ హిండెన్‌బర్గ్‌ చేసిన కీలక ఆరోపణలను సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్చేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబీ) కొట్టిపారేయడం ఆ సంస్థపై పూర్తిగా నమ్మకాన్ని కోల్పోయేలా చేసింది. అదానీ గ్రూప్‌ కంపెనీలు ఎటువంటి నియంత్రణ ఉల్లంఘనలకు పాల్పడలేదని పెట్టుబడులు, మార్కెట్ల రెగ్యూలేటర్‌ క్లీన్‌చీట్‌ ఇవ్వడం అక్రమాలకు వంతపాడటమే! ఏడాది పొడవునా విచారణ చేపట్టి చివరకు…

Read More

కేరళలో ఆర్‌ఎస్‌ఎస్‌కు ఎదురుదెబ్బ

పి. శ్రీకుమారన్‌ కేరళలో శబరిమలై కొండపైగల ఆలయానికి సమీపంలో ప్రపంచ అయ్యప్ప సంగమం నిర్వహించడానికి ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు (టీడీబీ) కు అనుమతివ్వడానికి కేరళ హైకోర్టు అనుమతించింది. అయితే పంపానది ఒడ్డున ప్రపంచ అయ్యప్ప సంగమం నిర్వహించడానికి అనుమతించాలన్న బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ల విజ్ఞప్తిని కేరళ కోర్టు అనుమతించగా రాష్ట్రప్రభుత్వం అనుమతించరాదన్న విజ్ఞప్తిని సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుని హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోకూడదని తెలిసింది. ఈ విధంగా సుప్రీంకోర్టు హైకోర్టు అనుమతిని తిరస్కరించడం ఇది రెండవసారి. పంపానది ఒడ్డున…

Read More

పేదలకు అన్యాయమే

ఇది చాలా అన్యాయం. నేను సహించను. రేపే ప్రజల్లోకి వెడతా. ఈ దుర్మార్గాన్ని సహించను. ఏంటి బావ దుర్మార్గం సహించను అంటున్నావ్‌. నీకు తెలియదా రోజూ ఉదయమే పేపరు చదువుతావు కదా. ఒక పక్క కమ్యూనిస్టులు, అభ్యుదయవాదులు, మేధావులు గగ్గోలు పెడుతుంటే ఏమీ ఎరగనట్లు నిదానంగా ఏమిటి అంటావేమిటి. అది సరే విషయం ఏంటో చెప్పు. చెప్పడానికేముంది నా బోటి పేదల పిల్లలు డాక్టర్లు కాకూడదనేగా నేటి ప్రభుత్వ పన్నాగం. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన మెడికల్‌…

Read More

మరో 474 పార్టీలు డిలిస్టు

పేర్లు నమోదుతో పరిమితం అయి ఉన్న మరో 474 గుర్తింపు పొందని రాజకీయ పార్టీలను ఎన్నికల సంఘం తమ జాబితాలో నుంచి తొలిగించివేసింది. పార్టీలుగా నమోదు అయినప్పటికీ నిబంధనలు పాటించకపోవడం, ప్రత్యేకించి గత ఆరు సంవత్సరాలలో ఎన్నికల్లో పోటీ చేయకపోవడం వంటి అనర్హత కారణాలతో వీటిని డిలిస్టు చేసినట్లు ఎన్నికల సంఘం అధికారులు శుక్రవారం తమ ప్రకటనలో తెలిపారు. గుర్తింపు పొందని రాజకీయ పార్టీలను సంక్షిప్తంగా రూప్స్‌గా వ్యవహరిస్తారు. ఆగస్టు 9వ తేదీన ఎన్నికల సంఘం తమ…

Read More

ఇజ్రాయిల్‌ మారణకాండకు వీటోతో కాపుకాస్తున్న అమెరికా!

2023 అక్టోబరు 7వ తేదీ నుంచి పాలస్తీనా ప్రాంతమైన గాజాలో ఇజ్రాయిల్‌ ఊచకోతలో మరణించిన వారి సంఖ్య 65వేలు దాటింది. వీరిలో 70శాతం మంది అన్నెంపున్నెం ఎరగని పిల్లలు, వారి సంరక్షణ చూస్తున్న తల్లులే ఉన్నారు. లక్షలాది మంది గాయపడ్డారు, వేలాదిమంది జాడ తెలియటం లేదు. నివాస ప్రాంతాలు, ఆస్పతులు, పాఠశాలలు, నిర్వాసితుల గుడారాలు, మానవతా పూర్వక సాయం చేస్తున్న కేంద్రాలు ఒకటేమిటి, ఏదో ఒక సాకుతో నిత్యం ఇజ్రాయిల్‌్‌ మిలిటరీ దాడులకు గురవుతున్నాయి.తాజాగా త్రివిధ దళాలు…

Read More

అడవిబిడ్డల ఆత్మీయుడు జియా సార్‌

సెప్టెంబర్‌ 7న తెల్లవారుజామున 4.30 గంటలకు ఆదిలాబాద్‌ నుండి అసిఫాబాద్‌ బస్సులో ప్రయాణం చేస్తూ ఫేస్‌బుక్‌ ఓపెన్‌ చేయగానే జియాసార్‌కు జోహార్లు అర్పిస్తూ బత్తుల లెనిన్‌ పోస్టు కంటపడింది. బస్సులో ప్రయాణి స్తుంటే కామ్రేడ్‌ జియావుద్దిన్‌తో జ్ఞాపకాలు 30 ఏండ్ల వెనక్కు భద్రాచలం డివిజన్‌లోకి తీసుకెళ్లాయి. సుదీర్ఘకాలం ఏజెన్సీ ప్రాంతంలో ప్రత్యేకించి చింతూరు, విఆర్‌పురం, భద్రాచలం రూరల్‌ మండలాల్లో ఆయన పనిచేసిన కాలం, ఆయనతో ఉన్న అనుబంధం, ఆయన ఆదివాసీ పిల్లల కోసం చేసిన సేవలు, నాతో…

Read More

చార్లీ కిర్క్‌ హత్య – కొన్ని అంశాలు!

అమెరికా జనాభా 35 కోట్లు, తుపాకులు 50 కోట్లు, పెద్ద వారి దగ్గర సగటున 1.93 ఉన్నట్లు అంచనా. వాటిలో ఒక దానికి మూడు పదుల వయస్సున్న ఒక విశ్లేషకుడు, విద్వేష మితవాద ప్రచారకుడు చార్లీకిర్క్‌ బలయ్యాడు. రోజుకు అమెరికాలో సగటున 131 మంది తుపాకులకు సమిధలవుతున్నారు. అలాంటి స్వేచ్ఛా గడ్డమీద గుండెమీద చేయి వేసుకొని రోడ్ల మీదకు రావాలంటే రాజకీయ నేతలు భయపడుతున్నారు. భిన్న భావజాలం కలిగినవారి చేతుల్లో బలయ్యే స్థితి అమెరికాలో ఉంది. కిర్క్‌…

Read More