Headlines

OG: తెలంగాణలో పెరిగిన ఓజీ సినిమా టికెట్ రేట్లు.. బెనిఫిట్ షోకి రూ.800

OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ఓజీ(OG). భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకురానుంది ఈ సినిమా. ఈనేపథ్యంలోనే ఓజీ సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం అనుమతులు జారీచేసింది. ఓజీ సినిమా బెనిఫిట్ షోను 24వ తేదీ 9 గంటలకు మొదలుకానుంది. ఈ షోకి రూ.800 టికెట్ రేట్‌తో ప్రదర్శించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. OG: ఓజీ ట్రైలర్…

Read More

Sharwanand : న్యూ లుక్ లో శర్వానంద్.. ఫొటోలు వైరల్

Sharwanand : భిన్నమైన సినిమాలు చేస్తాడని పేరు తెచ్చుకున్న శర్వానంద్ ఇటీవల తన కొత్త వెంచర్ OMI ప్రకటించాడు. అయితే, ఇప్పుడు తాజాగా శర్వానంద్ కొత్త ఫోటోషూట్ ఒకటి రిలీజ్ అయింది. ఈ ఫోటోలలో శర్వానంద్ ఒకపక్క చార్మింగ్‌గా కనిపిస్తూనే ఫుల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌తో అదరగొట్టాడు. ఇక, శర్వానంద్ ఈ లుక్ కోసం సుమారు 6 నెలల పాటు కఠినంగా ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ట్రాన్స్‌ఫర్మేషన్ అయ్యాడట. దీనికోసం విదేశాలకు వెళ్లి కూడా ప్రత్యేకమైన శిక్షణ తీసుకున్నాడు. ఇండియాలో…

Read More

Ananthapur Crime: కటకటాల వెనక్కి.. తండ్రిని చంపిన కొడుకు

Ananthapur Crime: క్షణికావేశం.. మనిషిని రాక్షస్తున్ని చేస్తుంది. ఇలాంటి ఆవేశమే అనంతపురం జిల్లాలో ఓ వ్యక్తి ఉసురు తీసింది. కన్న కొడుకు చేతిలోనే వ్యక్తి బలి కావాల్సిన దుస్థితి దాపురించింది. ఈ ఘటన అనంతపురం జిల్లా పామిడిలో జరిగింది. తండ్రిని చంపిన కొడుకు ఇప్పుడు కటకటాల వెనక్కి వెళ్లాడు. ఆయన పేరు సుధాకర్. అనంతపురం జిల్లా పామిడిలో బెస్తవీధిలో నివాసం ఉంటున్నారు. వృత్తిరీత్యా లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతనికి భార్య మీనాక్షి, కుమారుడు ప్రకాశ్ ఉన్నారు….

Read More

శ్రీశైలం ఘాట్‌లో ఎలివేటర్ కారిడార్

శ్రీశైలం ఘాట్ రోడ్‌లో ఎలివేటర్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా సమ్మతి తెలిపింది. రిజర్వు ఫారెస్టు ఏరియాలో రోడ్డు మార్గం ద్వారా శ్రీశైలం వెళ్లే రహదారికి ప్రత్యాన్మయంగా దాదాపు పది కిలోమీటర్ల మేరకు ఎలివేటర్ కారిడార్ నిర్మించాలన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలకు కేంద్రం అంగీకరించినట్లు విశ్వసనీయ సమాచారం. శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ ప్రతిపాదనలతో పాటు రోడ్లు భవనాల శాఖకు సంబంధించిన ఇతర అంశాలపై ఈనెల 22వ తేదీన ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధ్యక్షతన కీలక…

Read More

‘లిటిల్ హార్ట్స్’ 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు..50 కోట్ల గ్రాస్ కి అతి చేరువలో!

Little Hearts 2 Week Collection: చిన్న సినిమాగా అతి తక్కువ థియేటర్స్ లో విడుదలై, ఇండస్ట్రీ మొత్తం షేక్ అయ్యే రేంజ్ లో సెన్సేషన్ సృష్టించిన చిత్రం ‘లిటిల్ హార్ట్స్’. మౌళి టాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మంచి పాపులారిటీ ని సంపాదించిన మౌళి హీరో గా నటించిన మొట్టమొదటి ఫీచర్ చిత్రమిది. సెప్టెంబర్ 12 న విడుదల అవ్వాల్సిన ఈ సినిమాని నిర్మాత ధైర్యం చేసి సెప్టెంబర్ 5 న విడుదల చేయడమే…

Read More

Nizamabad Cybercrime Scam: లైఫ్ సెటిల్ అయిపోతుందని ఆశ పడతారు.. కానీ!

Nizamabad Cybercrime Scam: విదేశాల్లో ఉద్యోగాల పేరిట కొత్త తరహా మోసాలు జరుగుతున్నాయి. అమాయకులైన నిరుద్యోగలకు ఆశలు కల్పించి.. విదేశాలకు తీసుకువెళ్లి.. అక్కడ సైబర్ నేరాలు చేయిస్తున్నాయి కొన్ని ముఠాలు. అలాంటి ఓ ముఠా గుట్టు రట్టు చేశారు నిజామాబాద్ పోలీసులు. నిరుద్యోగులకు కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుల పేరుతో ఎరవేసి.. వారితో విదేశాల్లో సైబర్ నేరాలు చేయిస్తున్న గ్యాంగ్‌ను అరెస్ట్ చేశారు. సైబర్ నేరాలపై రాష్ట్రంలోనే తొలి పీడీ యాక్ట్ ప్రయోగించారు. READ ALSO: OG :…

Read More

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

నా కథ కాపీ కొట్టారు.. మిరాయ్’కి షాక్? టాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తున్న మిరాయ్ సినిమాపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. విజయవాడకు చెందిన గిరిధర్ అనే వ్యక్తి దాఖలు చేసిన ఈ పిటిషన్‌లో, తాను రచించిన ‘ది బుక్ ఆఫ్ డిస్ట్రక్షన్’ పుస్తకాన్ని కాపీ చేసి సినిమా తీశారని ఆరోపించారు. మిరాయ్ మేకర్స్ కాపీరైట్స్ ఉల్లంఘనకు పాల్పడ్డారని పేర్కొన్నారు.పిటిషనర్ గిరిధర్ తన పుస్తకంలోని కథాంశం, పాత్రలు, సన్నివేశాలను అనుమతి లేకుండా సినిమాలో ఉపయోగించారని వాదిస్తున్నారు. దీంతో సినిమా…

Read More

OG : పవన్ కల్యాణ్‌ పాడిన సాంగ్ రిలీజ్..

OG : ఓజీ నుంచి పవర్ ఫుల్ సాంగ్ వచ్చేసింది. పవన్ కల్యాణ్‌ స్వయంగా పాడిన పాటను తాజాగా రిలీజ్ చేసింది మూవీ టీమ్. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ హీరోగా వస్తున్న ఈ సినిమాను సుజీత్ డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 25న సినిమా రిలీజ్ కాబోతోంది. ఇమ్రాన్ హష్మీ విలన్ గా చేస్తున్నాడు. ప్రమోషన్లలో భాగంగా రోజుకొక అప్డేట్ ఇస్తున్న మూవీ టీమ్.. తాజాగా పవన్ కల్యాణ్‌ స్వయంగా పాడిన పాటను రిలీజ్…

Read More

‘మిరాయ్’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు..’హరి హర వీరమల్లు’ ని దాటేసిందిగా!

Mirai First Week Collection: తేజ సజ్జ(Teja Sajja) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘మిరాయ్'(Mirai Movie) ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలను క్రియేట్ చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంగతి అందరికీ తెలిసిందే. వీకెండ్ తర్వాత ఈ చిత్రం చల్లబడుతుందేమో, లాంగ్ రన్ ఉండదు, భారీ రేంజ్ డ్రాప్స్ మొదటి సోమవారం నుండి వస్తాయని అంతా అనుకున్నారు. ఊహించిన…

Read More

ఇందిరా మహిళా శక్తితో పేదరికం నిర్మూలన:మంత్రి సీతక్క

ఇందిరా మహిళా శక్తి ద్వారా పేదరికాన్ని నిర్మూలిస్తామని, మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే పేదరికం అంతం అవుతుందని పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా.దనసరి అనసూయ సీతక్క స్పష్టం చేశారు. హైటెక్ సిటీలోని ఇందిరా మహిళా శక్తి బజార్లో సరస్ మేళాను శుక్రవారం ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి ప్రాంగణాన్ని ఆరంభించిన మంత్రి సీతక్క వెంట స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, బాలల పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్ సీతా దయాకర్ రెడ్డి,…

Read More