Headlines

Sada : హీరోయిన్ సదా ఇంట్లో తీవ్ర విషాదం..

Sada : సీనియర్ హీరోయిన్ సదా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి సయ్యద్ మరణించారు. వారం రోజుల క్రితమే ఆయన చనిపోయినా.. ఇన్ని రోజులకు ఇన్ స్టా వేదికగా ఈ విషయాన్ని తెలిపింది సదా. మా నాన్న చనిపోయి వారం రోజులే అవుతున్నా.. ఓ యుగం లాగా ఉంది. ఆయన మరణం నాకు జీవితంలో అతిపెద్ద లోటు. నేను సినిమాల్లోకి వెళ్తానని అడిగినప్పుడు మా ఫ్యామిలీ మొత్తం వ్యతిరేకించినా.. మా నాన్న ఒక్కరే నాకు…

Read More

Off The Record : తెలంగాణ కమలంలో కమిటీ మంటలు ఇంకా చల్లారలేదా?

తెలంగాణ కమలంలో కమిటీ మంటలు ఇంకా చల్లారలేదా? సీనియర్స్‌ ఎక్కువ మంది ఇప్పటికీ అలకపాన్పులు దిగలేదా? పదవులు రాలేదన్న బాధ ఒకరిదైతే… వచ్చిన వాళ్ళతో సైతం అసంతృప్తులు పెరుగుతున్నాయా? గతంలో రెగ్యులర్‌గా పార్టీ ఆఫీస్‌కు వచ్చిన వాళ్ళు సైతం ఇప్పుడు గేటు దగ్గరికి కూడా ఎందుకు రావడం లేదు? పార్టీలో అసలేం జరుగుతోంది? తెలంగాణ బీజేపీ స్టేట్‌ కమిటీ ప్రకటన తర్వాత అసంతృప్తుల పర్వానికి తెర లేచింది. ఆ విషయమై పార్టీలో ఆనందించే వారికంటే… ఇప్పుడు ఆవేదనతో…

Read More

CM Revanth Reddy : రెండు కొత్త పథకాలను ప్రారంభించిన తెలంగాణ సర్కార్..

CM Revanth Reddy : తెలంగాణ ప్రభుత్వం మైనార్టీల కోసం రెండు కొత్త పథకాలను ప్రారంభించింది. వాటి పేర్లు ‘ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన’, ‘రేవంతన్నకా సహారా మిస్కీన్ కేలియే’. రాష్ట్ర మైనార్టీ, ఎస్సీ, ఎస్టీల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఈ పథకాలను ప్రారంభించారు. ఈ పథకాల కోసం ప్రభుత్వం 30 కోట్ల రూపాయలు కేటాయించింది. అవసరమైతే మరిన్ని నిధులు విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. ఈ పథకం కింద మైనార్టీ వర్గాలకు చెందిన…

Read More

నిషేధిత గంజాయి తరలిస్తున్న నిందితులు అరెస్ట్.!

– కాటారం డిఎస్పీ సూర్యనారాయణ..నవతెలంగాణ – మల్హర్ రావు : ప్రభుత్వ నిషేధిత గంజాయిని తరలిస్తున్న నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లుగా కాటారం డిఎస్పీ సూర్యనారాయణ తెలిపారు. కాటారం సిఐ నాగార్జున రావు, ఎస్ఐలు నరేశ్, రాజన్ కుమార్ తో కలిసి కొయ్యుర్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మండలంలోని గట్టుపల్లిలో మూతబడిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వద్ద నిషేధిత గంజాయ్ రవాణా, అమ్మకాలు, కొనుగోలు చేస్తున్నారనే సమాచారం మేరకు శుక్రవారం…

Read More

1965 India Pakistan War: 1965 యుద్ధంలో పాక్ ఓటమి వెనుక అసలైన కారణాలు బయటపెట్టిన వీర్ చక్ర అవార్డు గ్రహీత..

1965 India Pakistan War: 1965 యుద్ధానికి 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యుద్ధంలో వీర్ చక్ర అవార్డు పొందిన ఆర్మీ వైస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) సతీష్ నంబియార్ పాల్గొన్నారు. కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఇతర ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఈసందర్భంగా నంబియార్ మాట్లాడుతూ.. ఈ యుద్ధంలో పాకిస్థాన్ ఓటమికి దాయది అపార్థాలే కారణమని అన్నారు. ముఖ్యంగా పాక్ మూడు అపార్థాలతో ఈ యుద్ధంలో ఓటమిని…

Read More

అతి తెలివితో హరీష్ రావు ప్రకటన:ఉత్తమ్ కుమార్ రెడ్డి

తమ్మిడిహట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణానికి 35 వేల కోట్లు,సాగులోకి 4.47 లక్షల ఆయకట్టు అంటూ బి.ఆర్.యస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు చేస్తున్న ప్రచారంలో ఎంత మాత్రం నిజం లేదని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి తేల్చి చెప్పారు. తమ్ముడిహట్టి దగ్గర బ్యారేజ్ నిర్మించాలని,చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణం పనులను పునరుద్దరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన మాట వాస్తవమే నన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల…

Read More

Teja Sajja : మూడు సీక్వెల్స్.. అప్డేట్లు ఇచ్చిన తేజ

Teja Sajja : మిరాయ్ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు తేజసజ్జా. ఆయన చేసిన సినిమాల్లో మిరాయ్ మరో మైల్ స్టోన్ గా నిలిచిపోతుందనడంలో ఎలాంటి అనుమానం లేదు. అయితే ఈ సినిమా తర్వాత తేజ నుంచి మరికొన్ని సినిమాలపై ఆసక్తి పెరుగుతోంది. తాజాగా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో కీలక అప్డేట్లు ఇచ్చాడు తేజ. మిరాయ్-2 సినిమా కచ్చితంగా ఉంటుంది. రానాకు ఇంకా స్క్రిప్ట్ చెప్పలేదు. మొదటి పార్టును మించి ఆ సీక్వెల్ ఉంటుంది. అందులో…

Read More

OG: ఓజీ ట్రైలర్ కి ముందు బిగ్ సర్ ప్రైజ్.. వాషి యో వాషి.. పాటతో అదరగొట్టిన పవన్

OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి పాట పాడి తన ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చాడు. ఓజీ సినిమాలో “వాషి యో వాషి” అంటూ సాగే జాపనీస్ పాటను ఆయన పాడారు. మోస్ట్ స్టైలీష్ గా ఉన్న ఆ పాటను తాజాగా విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ (OG)గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ పాత్రకు వార్నింగ్ ఇస్తున్నట్టుగా మొదలయ్యింది ఈ పాట. Oscar 2026: విడుదలకు…

Read More

అభివృద్ధి కోసం కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్నా: కడియం శ్రీహరి

బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ పార్టీ ఫిరాయింపులపై జనగామ జిల్లా, స్టేషన్ ఘనపూర్ ఎంఎల్‌ఎ, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఘాటుగా స్పందించారు. వ్యక్తిగతంగా ఫిరాయింపులను సమర్థించను అంటూనే బిఆర్‌ఎస్‌పై ఎదురుదాడి చేశారు. శుక్రవారం హన్మకొండలోని హరిత కాకతీయలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన డొంక తిరుగుడు సమాధానాలు ఇచ్చారు. బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్న పదేళ్ళలో 36 మంది ఎంఎల్‌ఎలను చేర్చుకుని ఇద్దరికి మంత్రి పదవులు కూడా ఇచ్చారని ఆరోపించారు. అప్పుడు…

Read More

#WashiOWashi’ అంటూ దుమ్ములేపిన పవన్ కళ్యాణ్..ట్రైలర్ కి ముందే ఊహించని సర్ప్రైజ్!

WASHI YO WASHI OG Glimps: పవన్ కళ్యాణ్ మోస్ట్ క్రేజీ చిత్రం ‘ఓజీ’ మరో ఆరు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా ఈ సినిమా నుండి కాసేపటి క్రితమే ఒక బ్లాస్టింగ్ వీడియో ని విడుదల చేసింది మూవీ టీం. థియేట్రికల్ ట్రైలర్ ముందు ఒక స్వీట్ సర్ప్రైజ్ అంటూ మేకర్స్ విడుదల చేసిన ఈ వీడియో ని చూసి అభిమానుల మైండ్ బ్లాక్ అయ్యినంత పని అయ్యింది. నాలుగు రోజుల క్రితమే ‘#WashiOWashi’…

Read More