Headlines

ప్రతి ఒక్కరూ కర్మఫలం అనుభవించాల్సిందే.. అనడానికి ఈ స్టోరీనే నిదర్శనం..

Karma comes back: మనం తీసుకున్న పాపం మనకే శిక్ష తగులుతుందని కొందరు పెద్దలు చెబుతారు. కానీ నేటి కాలం వారు అవేవి పట్టించుకోరు. ఏ పాపం చేయని వారు కూడా చాలా కష్టాలు పడుతున్నారని.. పాపాలు చేసిన వారు ఎన్నో రకాలుగా సంతోషంగా ఉంటున్నారని సమాధానం ఇస్తుంటారు. కానీ పురాణంలోని కొన్ని కథల ప్రకారం ఒక జన్మల చేసుకున్న పాపం మరో జన్మలో కర్మఫలం అనుభవించాల్సిందేనని అంటూ ఉండగా.. నేటి ఆధ్యాత్మికవేత్తలు మాత్రం ఈరోజు చేసిన…

Read More

గ్రామీణ ప్రజలు అప్రమత్తంగా ఉండండి ఎస్సై మున్నీర్ అహ్మద్,..

విశాలాంధ్ర: చిలమత్తూరు (శ్రీ సత్య సాయి జిల్లా) : మండల పరిధిలో గురువారం రాత్రి కర్నాటక సరిహద్దులో కురిసిన వర్షాలకు చెరువులు,కుంటలు నుండి మన ఆంద్రలోకి ప్రవేశించే చిలమత్తూరు మండలం మీదుగా వెళ్లె చిత్రావతి,కుషావతీ నదులు అంతకంతకు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది. కావున నదీపర్వాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మరియు పాఠశాలలకు నదులు దాటుకొని వెల్లె ప్రాంతాలలో విద్యార్థులకు తగిన సూచనలు చేయవల్సిన అవసరం ఉంది విద్యాశాఖ అదికారులు ఆ…

Read More

వన్డే ప్రపంచకప్ కోసం శ్రేయ ఘోషల్ ప్రత్యేక పాట

ముంబై: ఐసిసి మహిళల వన్డే ప్రపంచకప్ ఈ సెప్టెంబర్ 30వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. భారత్, శ్రీలంకలు కలిసి సంయుక్తగా ఈ టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈ టోర్నమెంట్‌లో విజయం సాధించి.. ట్రోఫీని అందుకోవాలని టీం ఇండియా పట్టుదలతో ఉంది. అయితే టోర్నమెంట్‌కి ముందు భారత క్రికెట్ ప్లేయర్లలో జోష్ పెంచడానికి ఓ ప్రత్యేక పాటను విడుదల చేశారు. ‘BringItHome’ అంటూ సాగే ఈ పాటను ప్రముఖ గాయనీ శ్రేయ ఘోషల్ (Shreya Ghoshal) ఆలపించారు. ఈ…

Read More

Ntr: యాడ్ షూటింగ్ లో జూనియర్ ఎన్టీఆర్ కి ప్రమాదం…స్వల్ప గాయాలు

Ntr: టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రమాదానికి గురయ్యారు. హైదరాబాద్ లో జరుగుతున్న ఓ ప్రవైట్ యాడ్ షూటింగ్ లో భాగంగా ఆయనకు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎన్టీఆర్(Ntr) కు స్వల్ప గాయాలు అయ్యాయి. దాంతో ఆయన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది. Teja Sajja: మూడు నెలల గ్యాప్.. మరో ఇంటర్నేషనల్ మూవీతో తేజ సజ్జా.. ఇది కదా ప్లానింగ్ అంటే! ​టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కి ప్రమాదానికి…

Read More

Amazon Great Indian Festival Sale : వావ్.. ఇది కదా ఆఫర్.. అతి చౌకైన ధరకే రెడ్‌మి నోట్ 14 ప్రో ప్లస్.. అమెజాన్‌లో ఇలా కొన్నారంటే?

Amazon Great Indian Festival Sale : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025 వచ్చే వారమే ప్రారంభం కానుంది. ఈ సేల్ సందర్భంగా అనేక స్మార్ట్ ఫోన్లపై అద్భుతమైన డిస్కౌంట్లు పొందవచ్చు. ఈ పండుగ సీజన్‌లో మీ పాత ఫోన్ అప్‌గ్రేడ్ చేయాలని ప్లాన్ చేస్తుంటే (Amazon Great Indian Festival Sale) ఇదే బెస్ట్ టైమ్. కొత్త మిడ్-రేంజ్ ఫోన్లలో రెడ్‌మి నోట్ 14 ప్రో…

Read More

Maoists : మరోసారి మావోయిస్టుల సంచలన ప్రకటన

Maoists : మావోయిస్టు పార్టీ లోపల విభేదాలు మళ్లీ బహిర్గతమయ్యాయి. కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఇటీవల విడుదల చేసిన “సాయుధ పోరాట విరమణ” ప్రకటనపై మావోయిస్టు నాయకత్వం తీవ్రంగా స్పందించింది. ఈ మేరకు జగన్‌ అనే పేరుతో కేంద్ర కమిటీ తరఫున రెండు పేజీల లేఖ విడుదల చేశారు. ఆ లేఖలో అభయ్ చేసిన ప్రకటన పూర్తిగా వ్యక్తిగతమని, పార్టీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. గత కొన్ని నెలలుగా శాంతి చర్చల…

Read More

Teja Sajja: మూడు నెలల గ్యాప్.. మరో ఇంటర్నేషనల్ మూవీతో తేజ సజ్జా.. ఇది కదా ప్లానింగ్ అంటే!

Teja Sajja: తేజ సజ్జా.. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ప్రెజెంట్ ఎక్కడ చూసినా ఈ పేరే వినిపిస్తోంది. మిరాయ్ సూపర్ సక్సెస్ తో నేషనల్ వైడ్ హాట్ టాపిక్ గా మారిపోయాడు ఈ కుర్ర హీరో. ఇప్పటికే హనుమాన్ సినిమాతో తన రేంజ్ ను పెంచుకున్న తేజ.. మిరాయ్ తో దాన్ని నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లాడు. తన అద్భుతమైన నటనతో మిరాయ్ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాడు. అందుకే, తేజ సజ్జా చేయబోతున్న తరువాతి…

Read More

Kiran Abbavaram: మా అన్న రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయాడు.. మీ ప్రాణాల కోసం రూల్స్ పాటించండి

ప్రజల్లో రోడ్డు నియమాలు, ట్రాఫిక్ రూల్స్ పట్ల అవగాహన పెంచడానికి మరియు రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి హైదరాబాద్ పోలీసులు ‘ట్రాఫిక్ సమ్మిట్ 2025’ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి యువ హీరో కిరణ్ అబ్బవరం అతిథిగా హాజరై, తన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకుని అందరినీ ఆలోచింపజేశారు. కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ, తన అన్న రోడ్డు ప్రమాదంలో మరణించాడని భావోద్వేగంగా చెప్పారు. “అప్పటి వరకు నాకు ఎలాంటి సీరియస్‌నెస్ లేదు. ట్రాఫిక్ రూల్స్‌ను కూడా పాటించేవాడిని కాదు. కానీ…

Read More

Scuba Death: సింగర్ ప్రాణాలు తీసిన స్కూబా డైవింగ్..

Scuba Death: ప్రముఖ అస్సామీ సింగర్ (52) జుబీన్ గార్గ్ సింగపూర్‌లో స్కూబా డైవింగ్ ప్రమాదంలో మరణించారు. పలు నివేదికల ప్రకారం.. సింగపూర్‌లో స్కూబా డైవింగ్ చేస్తూ ప్రముఖ అస్సామీ సింగర్ జుబీన్ గార్గ్ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న సింగపూర్ పోలీసులు ఆయన్ను సముద్రం నుంచి రక్షించి సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. READ ALSO: TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఈ ఒక్కపని చేస్తే చాలు…..

Read More

TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఈ ఒక్కపని చేస్తే చాలు.. అకౌంట్ లోకి డబ్బులు

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని నిత్యం వేలాది మంది దర్శించుకుంటారు. కోరిన కోర్కెలు తీర్చే శ్రీవారికి మొక్కుల చెల్లించి భక్తిపారవశ్యంలో మునిగితేలుతుంటారు. అయితే తిరుమలకు వెళ్లే శ్రీవారి భక్తులకు ఓ గుడ్ న్యూస్.. రీసైక్లింగ్‌ యంత్రంలో వ్యర్థాలు వేస్తే.. ప్రోత్సాహకంగా రూ.5 చెల్లించనున్నారు. తిరుమల యాత్రికుల వసతి సముదాయంలో ప్లాస్టిక్ రిసైక్లింగ్ యంత్రాన్ని ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి పరిశీలించారు. Also Read:Balakrishna : ఉదయభాను కూతుళ్లతో బాలయ్య మామ…..

Read More