Headlines

Kanaka Durga Temple : దసరాకి బెజవాడ దుర్గమ్మను దర్శించుకోవాలనుకుంటున్నారా.. టికెట్లు రిలీజ్.. వాట్సాప్ లో ఇలా బుక్ చేసుకోండి..

Kanaka Durga Temple : విజయవాడ కనకదుర్గ ఆలయంలో ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు జరగనున్న శరన్నవరాత్రుల సందర్భంగా నిర్వహించే ప్రత్యేక ఆర్జిత సేవల టికెట్లను ఈవో శీనానాయక్ ఆన్‌లైన్లో విడుదల చేశారు. ప్రభుత్వ వాట్సాప్ సేవల నెంబర్ 9552300009లో ఈ టికెట్లు కొనుగోలు చేయవచ్చునని తెలిపారు. ఉత్సవాలకు హాజరుకాలేని వారు ఆన్‌లైన్‌లో ఆర్జిత సేవలు చేయించుకునేందుకు రూ.1,500 చెల్లించి వీడియో లింక్ ద్వారా పూజలను వీక్షించవచ్చునని అన్నారు. దుర్గామల్లేశ్వర దేవస్థానంలో…

Read More

AP Mega DSC 2025 : ఏపీ మెగా డీఎస్సీ ఫైనల్ లిస్ట్ వచ్చేసింది.. 49శాతం మంది మహిళలు.. ఎంపికైన అభ్యర్థులకు మంత్రి లోకేశ్ అభినందనలు

AP Mega DSC 2025 : ఏపీ మెగా డీఎస్సీ -2025 ఫైనల్ లిస్ట్ వచ్చేసింది. డీఎస్సీ ఫైనల్ లిస్ట్‌ను స్కూల్స్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపాల్ సెక్రెటరీ కోనా శశిధర్ సోమవారం ఉదయం విడుదల చేశారు. డీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో దీన్ని అందుబాటులో ఉంచారు. డీఎస్సీ ఫైనల్ లిస్ట్ విడుదలైన సందర్భంగా కోన శశిధర్ మాట్లాడుతూ.. మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా ఫైనల్ డీఎస్సీ లిస్ట్ విడుదల చేశామని చెప్పారు. 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చామని,…

Read More

AP Mega DSC 2025: డీఎస్సీ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. నేడే.. ఫైనల్ సెలక్షన్ లిస్ట్ విడుదల.. ఇక్కడ చెక్ చేసుకోండి..

AP Mega DSC 2025: డీఎస్సీ అభ్యర్థులకు బిగ్ అలర్ట్. ఫైనల్ సెలక్షన్ లిస్ట్ రిలీజ్ పై అధికారిక ప్రకటన వచ్చింది. డీఎస్సీ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ను సోమవారం (సెప్టెంబర్ 15) ఉదయం విడుదల చేయబోతున్నట్లు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. ఉదయం 9.30 గంటలకు https://apdsc.apcfss.in/ సైట్ లో ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అందుబాటులో ఉంచనున్నారు. 16,347 టీచర్ ఉద్యోగాల భర్తీకి ఈ ఏడాది ఏప్రిల్‌లో నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన…

Read More

Ayyanna Patrudu: ప్రభుత్వ ఉద్యోగి విధులకు రాకుంటే సస్పెన్షన్.. ఇది ఎమ్మెల్యేలకు ఎందుకు వర్తించదు? స్పీకర్ అయ్యన్న కీలక వ్యాఖ్యలు..

Ayyanna Patrudu: తిరుపతి జాతీయ మహిళా సాధికార సదస్సులో ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి పరోక్షంగా విమర్శలు చేశారాయన. చిరుద్యోగులకు సైతం నో వర్క్ – నో పే ఉందని, మరి ఎమ్మెల్యే కు ఇది ఎందుకు వర్తించదని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. చాలామంది ఎమ్మెల్యేలు శాసనసభకు రావడం లేదన్నారు. బయట మాట్లాడే బదులు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడొచ్చు కదా అని హితవు పలికారు. విధులకు రాకుంటే ప్రభుత్వ ఉద్యోగిని…

Read More

Weather Updates: ఏపీలో 4 రోజులు వర్షాలే వర్షాలు..! ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త..

Weather Updates: ఏపీలో ఇప్పటికే వర్షాలు దంచికొడుతున్నాయి. అల్పపీడనం, ద్రోణి ఎఫెక్ట్ తో పలు జిల్లాల్లో కుండపోత వానలు పడుతున్నాయి. నాన్ స్టాప్ వానలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జనజీవనం స్థంభించింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఏపీకి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో మరికొన్ని రోజులు వానలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో రాబోయే నాలుగు రోజులు రాష్ట్రంలో వానలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్…

Read More

AP Dwcra : డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త.. రెండు శాతం రాయితీ..

AP DWCRA womens : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి మహిళా సాధికారత కోసం అనేక చర్యలు తీసుకుంటోంది. మహిళలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు అనేక కార్యక్రమాలను చేపడుతోంది. ఇందులో భాగంగా డ్వాక్రా సంఘాల్లోని మహిళలకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. Also Read: AP Govt : ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్.. రూ.15వేలు వచ్చేది వీరికే.. మార్గదర్శకాలు వచ్చేశాయ్.. 17నుంచి దరఖాస్తుల స్వీకరణ.. డబ్బులొచ్చేది ఎప్పుడంటే.. మహిళలకు ఆర్థిక చేయూత అందించేందుకు…

Read More

Special trains : రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. దసరాకి ప్రత్యేక రైళ్లు.. రూట్స్ ఇవే.. బుకింగ్ ఓపెన్ ఎప్పుడంటే

Special trains : దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. పండుగ సీజన్ లో పెరుగుతున్న డిమాండ్ కు అనుగుణంగా వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడపనుంది. Also Read: మహిళలకు గుడ్‌న్యూస్‌.. ఇకపై సింగరేణి ఉపరితల గనుల్లో మహిళా ఆపరేటర్లు.. దరఖాస్తుల స్వీకరణ పండుగ నేపథ్యంలో వివిధ రైల్వే మార్గాల్లో అదనపు రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు…

Read More

AP Govt : ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్.. రూ.15వేలు వచ్చేది వీరికే.. మార్గదర్శకాలు వచ్చేశాయ్.. 17నుంచి దరఖాస్తుల స్వీకరణ.. డబ్బులొచ్చేది ఎప్పుడంటే..

AP Govt Auto Drivers : రాష్ట్రంలోని అర్హులైన ఆటో డ్రైవర్లకు రూ.15వేల ఆర్థిక సాయం అందిస్తామని ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగా శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. ఆటో రిక్షా, మోటార్ క్యాబ్ యాజమానులకు, డ్రైవర్‌గా స్వయం ఉపాధి పొందుతున్న వారందరికీ ఈ పథకాన్ని వర్తింపజేయనున్నట్లు (AP Govt Auto Drivers) రవాణాశాఖ విడుదల చేసిన జీవోలో పేర్కొంది. Also Read: Ganta Srinivasa Rao: అయ్యో…

Read More

Ganta Srinivasa Rao: అయ్యో గంటా..! ఎంత కష్టమొచ్చే..? మంత్రి పదవి దక్కకపోవడానికి కారణం అదేనా?

Ganta Srinivasa Rao: ఆయన సీనియర్ ఎమ్మెల్యే. గతంలో ఓ సారి మంత్రి అయ్యారు. పార్టీ తరఫున అందరూ ఓడినా గెలిచిన తక్కువ మందిలో ఆయన ఒకరు. మొన్నటి ఎన్నికల్లో మళ్లీ గెలిచిన ఆయన..అమాత్య ఆశలో తేలియాడుతున్నారు. కానీ అధిష్టానం ఆయన్ను తమ వాడు అనుకోవట్లేదట. అప్పట్లో ఆయన మౌనమే ఇప్పుడు అవకాశాలు దక్కకపోవడానికి కారణమట. వైసీపీపై ఆయన విసుర్లు అందుకేనా? టీడీపీ పెద్దల మన్ననలు పొందే ప్రయత్నం చేస్తున్నారా? మంత్రి అయి రిలాక్స్‌ అవుదామనుకుంటున్న ఆయన…

Read More

AP Capital Amaravati: ఏపీ రాజధాని అమరావతి.. వైసీపీ స్టాండ్ మార్చుకుందా? ఇప్పుడున్న నిర్ణయమే ఫైనలా?

AP Capital Amaravati: తొమ్మిదేళ్లుగా అదే చర్చ. రాజధాని చుట్టే ఏపీ పాలిటిక్స్ తిరుగుతున్నాయి. ఇప్పటికీ అమరావతి సెంట్రిక్ గా అటు టీడీపీ..ఇటు వైసీపీ మధ్య డైలాగ్ వార్ నడుస్తూనే ఉంటుంది. కాకపోతే లేటెస్ట్‌గా అమరావతి రాజధాని విషయంలో వైసీపీ చేసిన కామెంట్సే ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఏపీ క్యాపిటల్ అంశంపై ఫ్యాన్ పార్టీ స్టాండ్ మారిందా? ఇప్పుడున్న నిర్ణయమే ఫైనలా? అమరావతే రాజధాని అంటూనే మహానగరం అంటూ మెలికలు ఎందుకు పెడుతున్నట్లు? ఐదు కోట్ల మంది…

Read More