Headlines

Tirupati Dead Bodies : తిరుపతి పాకాల అడవిలో మృతదేహాల గుట్టు వీడింది.. అసలు కథ ఇదే.. మృతులంతా అక్కడి వారే..

Tirupati Dead Bodies : తిరుపతి పాకాల అడవిలో బయటపడిన మృతదేహాలు స్థానికంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. పాకాల మండలం గాదంకి టోల్‌ప్లాజా సమీపంలోని అడవిలో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. మహిళ మృతదేహం కిందపడి ఉండగా.. మరో వ్యక్తి మృతదేహం చెట్టుకు వేలాడుతూ ఉంది. మృతదేహాల పక్కనే రెండు గోతులు తీసి పూడ్చిన ఆనవాళ్లు ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటన స్థలికి చేరుకొని రెండు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు….

Read More

టార్గెట్ పెద్దారెడ్డి.. ఇంకో రూట్‌లో వస్తున్న జేసీ ప్రభాకర్‌రెడ్డి

JC Prabhakar Reddy: వయసుతో సంబంధం లేదు. ఎవరి మాటలనూ అస్సలే పట్టించుకోరు. నాదే పైచేయి అంటే నాదే పైచేయి అనే మనస్థత్వం ఆ ఇద్దరిది. ఒకప్పటి ఫ్యాక్షన్‌ ఇలాకాలో.. ఫ్యాక్షన్‌ లీడర్ల వారసులుగా పాలిటిక్స్‌లో ఉన్న ఆ నేతలు.. ప్రతిరోజు పొలిటికల్ థ్రిల్లర్‌ను తలపిస్తున్నారు. ఒకరి మీద ఒకరు సెటైర్లు..అంతకుమించి సవాళ్లు ప్రతిసవాళ్లతో హీటెక్కిస్తున్నారు. ఏ మాత్రం సందు దొరికినా తనదే అప్పర్ హ్యాండ్ అని చెప్పుకునేలా ప్రతీ అంశాన్ని తమకు అడ్వాంటేజ్‌గా మల్చుకునే గేమ్‌ ఆడుతున్నారు….

Read More

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్‌ విడుదల.. ఫుల్‌ డీటెయిల్స్‌ చూసేయండి..

TTD Brahmotsavam: తిరుమల అన్నమయ్య భవనంలో ఇవాళ టీటీడీ బోర్డు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌, బోర్డు సభ్యులు కలిసి శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ 2025ను రిలీజ్ చేశారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 24 నుంచి వచ్చేనెల 2 వరకు జరుగనున్నాయి. సెప్టెంబర్ 23న అంకురార్పణం, సెప్టెంబర్ 24న ధ్వజారోహణం, సెప్టెంబర్ 28న గరుడవాహనం, అక్టోబర్ 2న చక్రస్నానం ఉంటాయి. (TTD Brahmotsavams) తిరుమల…

Read More

ఏపీలో స్ట్రాంగ్ ఫోర్స్‌గా ఎదిగేందుకు బీజేపీ స్కెచ్.. ఏం చేస్తోందో తెలుసా?

BJP vs YSRCP: ఇదే సరైన సమయం. వైసీపీతో మనకు ఎలాంటి చీకటి ఒప్పందం లేదు. అంతర్గత దోస్తీ అంతకంటే లేదు. ఈ విషయం ఏపీ ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి. ఏపీలో కాషాయం బలపడాలంటే ఫ్యాన్ పార్టీ ఓటు బ్యాంకు మనకు టర్న్ కావాల్సిందే. వైసీపీ ఓటర్లు బీజేపీ వైపు మళ్లాలంటే ఆ పార్టీపై సాఫ్ట్ కార్నర్ ఉంటే కుదరదు. వైసీపీకి ఇచ్చి పడేస్తేనే ఏపీ పొలిటికల్ పిచ్‌లో సెట్‌ అయిపోవచ్చు. ఇప్పుడిదే ప్లాన్‌తో ఉందట బీజేపీ….

Read More

TTD : టీటీడీపై అసత్యాల ప్రచారం మానుకోవాలి.. మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డిపై పాలక మండలి సభ్యుల ధ్వజం

TTD : వైసీపీ నేత, మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి తీరుపై టీటీడీ పాలక మండలి సభ్యులు ధ్వజమెత్తారు. అలిపిరి వద్ద విష్ణుమూర్తి విగ్రహాన్ని పట్టించుకోవడంలేదని కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలను బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి, దివాకర్ రెడ్డి, పనబాక లక్ష్మి, ఎంఎస్ రాజు, శాంతారాం, నరేష్‌లు ఖండించారు. టీటీడీ చైర్మన్ క్యాంప్ కార్యాలయంలో బోర్డు సభ్యులు మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. Also Read: సర్వ శుభాలు చేకూర్చే సర్వమంగళా దేవి…..

Read More

Dasara Holidays: విద్యార్థులకు పండగే.. దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. ఎప్పటి నుంచి అంటే..

Dasara Holidays: దసరా పండగ వచ్చేస్తోంది. సంక్రాంతి తర్వాత తెలుగు రాష్ట్రాల ప్రజలకు అతి పెద్ద పండగ ఇదే. ఎప్పుడెప్పుడు దసరా వస్తుందా, ఎప్పుడెప్పుడు సెలవులు ఇస్తారా అని స్కూల్ విద్యార్థులు ఎదురుచూస్తుంటారు. వారే కాదు ఉద్యోగులు సైతం వెయిట్ చేస్తుంటారు. ఈ క్రమంలో వారికి పండగ లాంటి వార్త వచ్చేసింది. పాఠశాలలకు దసరా సెలవులను ప్రభుత్వం ప్రకటించేసింది. దసరా సెలవులపై అధికారికంగా ప్రకటన చేసింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2…

Read More

Weather Updates: ఏపీలో నేడు భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త.. పిడుగులు పడే అవకాశం..

Weather Updates: ఏపీకి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ కేంద్రం. నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఉరుములతో కూడిన వర్షాలు పడేటప్పుడు చెట్ల కింద నిలబడరాదని సూచించారు. మంగళవారం (16-09-25) * శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం…

Read More

Tdp Vs Ysrcp: అసెంబ్లీకి ముందే ఏపీలో హైవోల్టేజ్‌ పొలిటికల్ హీట్.. అధికార పార్టీ వాదనేంటి? వైసీపీ రిప్లయ్ ఏంటి?

Tdp Vs Ysrcp: అసెంబ్లీ సెషన్ ఇంకా స్టార్టే కాలేదు. ఇంకో రెండ్రోజుల టైమ్ ఉంది. అంతకంటే ముందే అధికార, విపక్షాల మధ్య నెక్స్ట్‌ లెవల్‌ డైలాగ్‌ వార్ నడుస్తోంది. మధ్యలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ కామెంట్స్‌ ఇంకా పాలిటిక్స్‌ను హీటెక్కిస్తున్నాయి. దీంతో అసెంబ్లీలో కనిపించాల్సిన సభా సమరం కాస్త..డైలాగ్‌ వార్‌తో ట్రైలర్‌ను తలపిస్తోంది. సభ కంటే ముందే ఏపీ రాజకీయం తెగ ఇంట్రెస్టింగ్‌గా మారుతోంది. దమ్ముంటే అసెంబ్లీకి రావాలని ఇప్పటికే చంద్రబాబు సవాల్ చేశారు. నో…

Read More

Private Hospitals: ఏపీలో ఆ వైద్య సేవలు బంద్..! ప్రైవేట్ ఆసుపత్రుల అసోసియేషన్ కీలక నిర్ణయం..

Private Hospitals: ఏపీలో ప్రైవేట్ ఆసుపత్రుల అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ వైద్య సేవ కింద అందించే ఓపీడీ సేవలు నిలిపివేయాలని నిర్ణయించింది. ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన రూ.2వేల 500 కోట్ల బకాయిలు విడుదల చేయకపోవడంపై అసోసియేషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. బకాయిలు విడుదల చేయాలని ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేశామని, అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని ప్రైవేట్ ఆసుపత్రుల అసోసియేషన్ వాపోయింది. ఎన్టీఆర్ వైద్య సేవ కింద అందించే ఓపీడీ…

Read More

Cm Chandrababu: యూరియాతో క్యాన్సర్..! సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. రైతులకు అవగాహన కల్పించాలని సూచన..

Cm Chandrababu: యూరియా వాడకంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కలెక్టర్ల సదస్సులో వ్యవసాయ రంగంపై చర్చించిన సీఎం చంద్రబాబు.. యూరియా అధికంగా వాడటం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందన్నారు. యూరియా వాడకంపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. యూరియా ఎంత ఎక్కువ వాడితే అంత ఎక్కువ పంట వస్తుందని అనుకోవటం సరికాదన్నారు. అందుకోసం పంజాబ్ లో పంటలను కేస్ స్టడీగా చూడాలన్నారు సీఎం చంద్రబాబు. యూరియా వాడకం తగ్గించుకోవాలని సూచించిన సీఎం చంద్రబాబు…..

Read More