Headlines

చిరంజీవిని దేవుడంటున్న దువ్వాడ శ్రీనివాస్ మరి పవన్‌ కల్యాణ్‌పై రగిలిపోతున్నారెందుకు? క్లారిటీ వచ్చేసింది..

MLC Duvvada Srinivas: చిరంజీవిని దేవుడంటున్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మరి పవన్‌ కల్యాణ్‌పై రగిలిపోతున్నారెందుకు? ఈ ప్రశ్నకు దువ్వాడ శ్రీనివాస్ స్పందించారు. 10టీవీ పాడ్‌కాస్ట్‌లో దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడారు. “చిరంజీవి లాంటి గుడ్ పర్సన్ ని నేను రేర్ గా చూస్తుంటాను. నాకు పార్టీలో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా చేశారు. నాకు టికెట్ ఇవ్వకూడదని ఆ రోజు కూడా పీఆర్పీలో కూడా గట్టిగా మా జిల్లా నుంచి ప్రయత్నం జరిగినప్పటికీ నాకు టికెట్ ఇవ్వకపోతే అర్థం లేదని…

Read More

బీసీ సామాజిక నినాదంతో దువ్వాడ కొత్త పార్టీ పెట్టబోతున్నారా? ఫ్యూచర్ ప్లాన్స్‌ ఏంటి? దువ్వాడ శ్రీనివాస్ ఏమన్నారంటే?

MLC Duvvada Srinivas: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు వైసీపీ తలుపులు మూసుకుపోయినట్టేనా? టీడీపీలో చేరికకు అచ్చెన్నాయుడు బ్రేక్‌ వేశారా? స్వతంత్రంగా పోటీ చేస్తారా? కొత్త పార్టీ పెడతారా? జనసేనలోకి వెళ్తారా? వంటి ప్రశ్నలు వస్తున్నాయి. దీనిపై దీనిపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ 10టీవీ పాడ్‌కాస్ట్‌లో స్పందించారు. “ఒకప్పుడు నా శక్తి ఏంటో శ్రీకాకుళంలో చూపించాను. కులానికి పట్ల అక్రమాలు కులానికి జరుగుతున్న అన్యాయం మీద మాట్లాడాను. నేను మాట్లాడుతుంది కులం కోసమే కాదు.. కులాల కోసం.. కళింగ కులం…

Read More

అందుకే ఆమెను నేను దగ్గరకు తీసుకున్నాను.. ఈ ప్రేమ వ్యవహారాలేంటని కొందరిలో ఈ ప్రశ్నలు తలెత్తాయి..: దువ్వాడ శ్రీనివాస్‌

Duvvada Srinivas: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ 10టీవీ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నారు. తన జీవితంలో జరుగుతున్న ఫ్యామిలీ ఫైట్‌ గురించి ఆయన వివరాలు తెలిపారు. “జీవితంలో రాజకీయాలు చేయాలని విద్యార్థి దశ నుంచే ఆలోచించాను. ఏదైనా ఒక పాపులర్ ఫీల్డ్‌లో ఉండాలని రాజకీయాలను ఎంచుకున్నాను. స్టూడెంట్ పాలిటిక్స్‌లో కూడా అలాగే ఉండేవాడిని. కాంగ్రెస్‌లో దూకుడుగా పనిచేసేవాడిని. రాజశేఖర్‌ రెడ్డితో మంచి స్నేహం ఉండేది. ఎర్రన్నాయుడితో యుద్ధం చేయాలని చెప్పారు. స్ట్రాంగ్‌గా పనిచేశాను. ఎవరినైనా వ్యతిరేకించి మాట్లాడడానికి నాకున్న ఒకే…

Read More

Weather Updates: ఏపీకి భారీ వర్ష సూచన.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం.. పిడుగులు పడే ఛాన్స్..!

Weather Updates: పశ్చిమ మధ్య, దాన్ని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం, ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరాల్లో అల్పపీడనం కొనసాగుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది 48 గంటల్లో దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర, దక్షిణ ఛత్తీస్‌గఢ్ మీదుగా పశ్చిమ వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉందని వెల్లడించారు. దీనికి అనుబంధంగా ఛత్తీస్‌గఢ్, విదర్భ మీదుగా దక్షిణ మహారాష్ట్ర వరకు ద్రోణి కొనసాగుతుందన్నారు. వీటి ప్రభావంతో రాష్ట్రంలో రేపు అక్కడక్కడ పిడుగులతో…

Read More

ఏపీలో 14 జిల్లాలకు కొత్త ఎస్పీల నియామకం.. ఏ జిల్లాకు ఎవరంటే?

AP Govt transfers SPs: ఆంధ్రప్రదేశ్‌లో ఎస్పీల బదిలీలపై కసరత్తు పూర్తయింది.14 జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించారు. వాటిలో ఏడు జిల్లాలకు ఎస్పీలుగా కొత్త అధికారులను నియమించగా, మరో 7 జిల్లాలకు ఇతర జిల్లాల నుంచి బదిలీ చేశారు. మిగిలిన 12 జిల్లాల్లో మాత్రం ప్రస్తుతం ఉన్నవారినే ఎస్పీలుగా కొనసాగిస్తూ డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. Also Read: “హింస” తర్వాత తొలిసారి మణిపూర్‌లో పర్యటించిన మోదీ.. కీలక ప్రసంగం.. శాంతి సందేశం ఉత్తర్వుల ప్రకారం…

Read More

Nellore Maithili Incident : నెల్లూరులో దారుణం.. మాట్లాడాలని రూమ్‌కు పిలిచి యువతిని హత్యచేసిన నిందితుడు.. నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి..

Nellore Maithili Incident : నెల్లూరులో బీ ఫార్మసీ విద్యార్థిని హత్య కలకలం రేపింది. మైథిలి ప్రియ అనే యువతిని ఆమె స్నేహితుడు నిఖిల్ దారుణంగా హతమార్చాడు. మాట్లాడాలని రూమ్‌కు పిలుపించుకున్న నిఖిల్.. మైథిలిపై దాడి చేశాడు. కత్తితో పొడిచి చంపేశాడు. ఈ దారుణ ఘటన అనంతరం నిందితుడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మైథిలి ప్రేమకు నిరాకరించడంతోనే నిందితుడు హతమార్చి ఉంటాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి….

Read More

AP Govt : మహిళలకు ఏపీ ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్.. సొంత ఊర్లోనే జాబ్.. భారీగా పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

AP Govt Anganwadi : ఏపీలోని కూటమి ప్రభుత్వం మహిళలకు మరో గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో భారీగా అంగన్‌వాడీ సహాయకుల పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంగన్‌వాడీ కేంద్రాల్లో మరింత మెరుగైన సేవలు అందించడంలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. Also Read: AP New Districts: అసెంబ్లీ సెషన్‌లోపే కొత్త జిల్లాలు..! ఏపీ సర్కార్ ముమ్మర కసరత్తు.. కొత్తగా ఏర్పడే జిల్లాలు ఇవే? ఏపీలో ఇటీవల 4,687 మినీ అంగన్‌వాడీలను…

Read More

AP New Districts: అసెంబ్లీ సెషన్‌లోపే కొత్త జిల్లాలు..! ఏపీ సర్కార్ ముమ్మర కసరత్తు.. కొత్తగా ఏర్పడే జిల్లాలు ఇవే?

AP New Districts: జిల్లాలు. ఏపీలో ఇది తెగని పంచాయితీ. వైసీపీ హయాంలో ఏర్పాటు చేసిన జిల్లాలపైనే రచ్చ కంటిన్యూ అవుతోంది. ఇప్పుడు కూటమి సర్కార్ కొత్త జిల్లాలు అంటోంది. జిల్లాల సరిహద్దుల గొడవే సద్దుమణగలేదు. ఇప్పుడు మూడు కొత్త జిల్లాలు అంటున్నారు. పైగా అసెంబ్లీ సెషన్‌లోపే కమిటీ రిపోర్ట్‌ తెప్పించుకుని జిల్లాల ఇష్యూకు చెక్ పెట్టాలని భావిస్తున్నారట సీఎం చంద్రబాబు. కొత్తగా ఏర్పడే జిల్లాలు ఏంటి? జిల్లాల కేంద్రాల సమస్యను సాల్వ్ చేస్తారా? ఏపీలో జిల్లాల…

Read More

YSR Heir Row: వైఎస్‌ఆర్‌ వారసుడు ఎవరు? షర్మిల వాదన ఏంటి.. వైసీపీ అబ్జక్షన్స్ దేనికి..

YSR Heir Row వారసత్వం. ఆస్తుల కోసమే కాదు..రాజకీయ వారసత్వంపై కూడా బిగ్‌ ఫైట్ నడుస్తుంది. ప్రాంతీయ పార్టీల్లో వారసత్వం వార్‌ ఎలా ఉంటుందో తెలియంది కాదు. ఇప్పుడు వైఎస్‌ఆర్ వారసుడు ఎవరనే కొత్త చర్చ తెర మీదకు వచ్చింది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తనయుడిగా పాలిటిక్స్‌లోకి వచ్చిన జగన్‌..తండ్రి బతికి ఉన్నప్పుడే ఎంపీ అయ్యారు. తర్వాత బైపోల్‌లో ఎంపీగా గెలిచి సత్తా చాటారు. పార్టీ పెట్టి..వైఎస్‌ లెగసీతోనే అధికారంలోకి వచ్చి వారసుడిగా ప్రూవ్‌ చేసుకున్నారు. కట్‌ చేస్తే…

Read More

Weather Updates: అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో 2 రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త..

Weather Updates: ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరం వెంబడి పశ్చిమ మధ్య ఆనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది 48 గంటల్లో దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర, దక్షిణ ఛత్తీస్‌గఢ్ మీదుగా పశ్చిమ వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉందని వెల్లడించారు. దీనికి అనుబంధంగా ఛత్తీస్‌గఢ్, విదర్భ మీదుగా దక్షిణ మహారాష్ట్ర వరకు ద్రోణి కొనసాగుతుందన్నారు. వీటి ప్రభావంతో రానున్న రెండు…

Read More