Headlines

Pawan Kalyan : ఢిల్లీలో తెలుగు సినిమాపై పవన్ కళ్యాణ్ కామెంట్స్.. ఏపీలో NSD క్యాంపస్..

Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నూతన ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారం సందర్భంగా ఢిల్లీ వెళ్లారు. అలాగే ఢిల్లీలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అక్కడ తెలుగు ఎంపీలతో, మంత్రులతో మీట్ అవుతున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా(NSD) కార్యాలయాన్ని సందర్శించారు. అక్కడి విద్యార్థులతో ముచ్చటించారు. Also Read : Anushka Shetty : అసలే జనాలకు దూరం.. ‘ఘాటీ’ ఫ్లాప్ తర్వాత అనుష్క డెషిషన్ తో నిరాశలో ఫ్యాన్స్.. అనంతరం…

Read More

Vatsalya Scheme: ఏపీలో వారికి ప్రతి నెల రూ.4 వేలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి.. ఫుల్‌ డీటెయిల్స్‌

Vatsalya Scheme: ఏపీలోని అభాగ్యులైన పిల్లలకు మిషన్‌ వాత్సల్య పథకం అండగా నిలుస్తోంది. తల్లిదండ్రుల్లో ఎవరు మృతి చెందినా, లేదంటే ఇద్దరూ లేకపోయినా, దీర్ఘకాలిక వ్యాధులతో పోరాడుతున్నా.. అటువంటి పిల్లలకు ఆర్థిక సాయం అందిస్తోంది. 1-18 ఏళ్ల వయసు ఉండి నిస్సహాయతకు గురైన వారికి ప్రతినెల రూ.4,000 ఇస్తోంది ప్రభుత్వం. ఇందులో కేంద్రం వాటా రూ.2,400, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.1,600. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ద్వారా ఈ పథకం అమలు అవుతోంది. ఈ స్కీమ్ కింద…

Read More

రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. మీ కార్డులో తప్పులున్నాయా.. ఈ డెడ్ లైన్ లోపు సరిచేసుకోండి.. లేకపోతే..

AP Ration Cards: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం రేషన్‌కార్డు లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులను ఇస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు అధిక శాతం కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డులు అందాయి. వీటిలో కొన్ని తప్పులు రావడంతో ఆయా కుటుంబాలు సవరణ కోసం దరఖాస్తులు చేసుకోవాలని ఏపీ సర్కారు సూచించింది. ఇందుకోసం అక్టోబర్ 30 చివరి తేదీ. ఆలోపు మీ స్మార్ట్‌కార్డుల్లో మార్పులు, చేర్పులు చేసుకోవాలి. ఈ విషయంపై ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ వివరాలు తెలిపారు. లబ్ధిదారులు సంబంధిత సచివాలయాల్లోకి…

Read More

Operation Nepal : నేపాల్ నుంచి సురక్షితంగా ఏపీకి వచ్చిన తెలుగు వారు.. వామ్మో.. కర్రలు, రాడ్లతో బస్సు ధ్వంసం.. హోటల్‌కు నిప్పు..

Operation Nepal : నేపాల్‌లో ఏర్పడిన రాజకీయ సంక్షోభంతో ఆ దేశంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా Gen Z యువత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. దీంతో నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారు భయాందోళనకు గురయ్యారు. అయితే, నేపాల్ లో చిక్కుకున్న ఏపీ వాసులను సురక్షితంగా స్వరాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. మంత్రి నారా లోకేశ్ పర్యవేక్షణలో నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ వాసులు ప్రత్యేక విమానంలో…

Read More

Special Train : ఏపీ, తెలంగాణలోని రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. చర్లపల్లి – అనకాపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు.. ఆగే స్టేషన్లు ఇవే..

Special Train : రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని చర్లపల్లి – అనకాపల్లి మధ్య ప్రత్యేక రైలు సర్వీసులు నడపాలని నిర్ణయించింది. Also Read: 7th Pay Commission : 7వ వేతన సంఘం.. కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు దీపావళికి ముందే బంపర్ గిఫ్ట్.. అక్టోబర్ నుంచే జీతాల పెంపు..?! చర్లపల్లి – అనకాపల్లి మధ్య సెప్టెంబర్ 13 నుంచి అక్టోబర్ 5వ…

Read More

AP Govt : ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. 12 జిల్లాల కలెక్టర్లకు స్థానచలనం..

AP Govt : ఏపీ ప్రభుత్వం 12 జిల్లాల కలెక్టర్లను బదిలీ (AP Govt IAS Transfers) చేసింది. ఈ మేరకు గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన కలెక్టర్లు వీరే.. పార్వతీపురం మన్యం కలెక్టర్‌గా ప్రభాకర్‌రెడ్డి విజయనగరం కలెక్టర్‌గా రామసుందర్‌రెడ్డి తూర్పుగోదావరి కలెక్టర్‌గా కీర్తి చేకూరి గుంటూరు కలెక్టర్‌గా తమీమ్‌ అన్సారియా పల్నాడు కలెక్టర్‌గా కృతిక శుక్లా బాపట్ల కలెక్టర్‌గా వినోద్‌ కుమార్‌ ప్రకాశం కలెక్టర్‌గా రాజాబాబు…

Read More

Tirumala Pink Diamond : తిరుమల పింక్ డైమండ్ కేసులో సంచలనం.. అసలు అది డైమండే కాదు.. ఏంటంటే..

Tirumala Pink Diamond : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పింక్ డైమండ్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. మైసూరు మహారాజు శ్రీవారికి సమర్పించిన హారంలో డైమండ్ లేదని, రూబీలు, కొన్ని రత్నాలు మాత్రమే అమర్చినట్లు సాక్ష్యాలు వెలుగులోకి వచ్చాయి. Also Read: PM Kisan Yojana : రైతులకు బిగ్ అప్‌డేట్.. పీఎం కిసాన్ 21వ విడత విడుదల తేదీ ఇదేనా? దీపావళికి వస్తుందా? గతంలో రాజకీయ విమర్శలతో పింక్ డైమండ్ వ్యవహారం చర్చనీయాంశంగా…

Read More

Vahana Mitra Scheme: ఏపీలో వాహనమిత్ర డబ్బులు రూ.15 వేలు ఇచ్చేది వీరికే… చెక్ చేసుకోండి…

Vahana Mitra Scheme: ఆంధ్రప్రదేశ్‌లో వాహనమిత్ర పథకం కింద ఆటోడ్రైవర్లకు రూ.15 వేల చొప్పున ఇవ్వనున్నారు. దసరా రోజున ఈ డబ్బు ఇస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ పథకం కింద ఆ డబ్బు రావాలంటే సొంత వాహనం ఉండి దాన్ని నడిపే క్యాబ్, ట్యాక్సీ డ్రైవర్లు అయి ఉండాలి. 2023-24లో 2.75 లక్షల మంది అర్హులు ఉన్నారు. ప్రస్తుతం ఆ సంఖ్య 2.90 లక్షల మందికి పెరిగినట్లు తెలుస్తోంది. దీనికిగానూ రూ.435 కోట్లు ఖర్చు…

Read More

Nellore TDP President: నెల్లూరు టీడీపీ అధ్యక్ష పదవి కోసం గ్రూప్‌ వార్.. మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డిలలో ఎవరిది పైచేయి?

Nellore TDP President: నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి హాట్‌ సీటు అయిపోయింది. జిల్లా మొత్తం టీడీపీ ఎమ్మెల్యేలే. పైగా పార్టీ పవర్‌లో ఉంది. పైగా జిల్లా బాస్ పోస్ట్ అంటే ఎక్కడికి వెళ్లినా ఓ హోదా ఉంటుంది. ఈ ఈక్వేషన్స్‌తోనే నెల్లూరు టీడీపీ పగ్గాల కోసం పోటీ తీవ్రంగా ఉందట. తమకు అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలని నేతలు కోరడం ఒక ఎత్తు అయితే..మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తమ వర్గం నేతకు…

Read More

Pawan Kalyan: పొలిటికల్ స్కూల్‌గా జనసేన..! పవన్ కల్యాణ్ ప్లానేంటి? పాలిటిక్స్‌లో సరికొత్త ట్రెండ్ సెట్ చేయబోతున్నారా?

Pawan Kalyan: పాలిటిక్స్‌ ఈజ్ ఆల్‌వేస్ డైనమిక్స్. అంటే రాజకీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవరు చెప్పలేరు. పైగా ప్రజెంట్‌ పాలిటిక్స్ వెరీ డిఫరెంట్‌. ఇవాళ ఓ పార్టీలో ఉన్న నేత రేపు ఏ పార్టీలో ప్రత్యక్షం అవుతారో..ఎందుకు పార్టీ మారుతారో అంతకంటే అర్థం కానీ పొలిటికల్‌ సినారియో ఈనాటిది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు రాజకీయాలు అవసరాలు, ఇచ్చిపుచ్చుకోవడాలు అన్నట్లుగా మారిపోయిన సిచ్యువేషన్. కానీ జనసేన పుట్టుక వేరు. దాని నడుస్తున్న తీరు వేరు. ఓ లక్ష్యం…

Read More