Headlines

చంద్రబాబు మంచిని గుర్తిస్తున్న తెలంగాణ సమాజం!

CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu) విషయంలో చాలామంది నేతలు విమర్శలు చేస్తుంటారు. అయితే అలా విమర్శలు చేసిన చాలామంది నేతలు కాలక్రమంలో ఆయన గొప్పతనాన్ని చెబుతుంటారు. తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అలానే కామెంట్ చేశారు. ఎందుకంటే చంద్రబాబుపై చాలాసార్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శలు చేశారు. కానీ ఇప్పుడు అవన్నీ తప్పని అర్థం వచ్చేలా ఆయనే మాట్లాడారు. చంద్రబాబును తప్పుగా అర్థం చేసుకున్నానని చెప్పుకొచ్చారు. నిన్ననే తెలంగాణ గ్లోబల్ సమ్మిట్…

Read More

Rolls-Royce కార్లు కొని చెత్తకు ఉపయోగించిన రాజు.. ఎందుకో తెలుసా?

Jai Singh Prabhakar: Rolls-Royce కారు కొంతమంది వద్దే కనిపిస్తుంది. ఎందుకంటే లగ్జరీ లైఫ్ మెయింటైన్ చేసేవారు మాత్రమే దీనిని కొనుగోలు చేస్తారు. ఈ కారును కొనుగోలు చేయాలంటే కనీసం రూ. 7 నుంచి 12 కోట్ల వరకు డబ్బులు ఉండాలి. అంత మొత్తం చెల్లించి కారు కొనుగోలు చేయడానికి కొందరు మాత్రమే ధైర్యం చేస్తారు. అయితే ఇంత డబ్బు పెట్టి కొన్న కారును ఎంత అపురూపంగా చూసుకుంటారు అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఎక్కువ ధర పెట్టిన…

Read More

Indian Railways : ఇండిగో విమానాల రద్దుతో రైల్వేశాఖ కీలక నిర్ణయం.. ఇవాళ్టి నుంచే అందుబాటులోకి..

Indian Railways : ఇండిగో విమానాల రాకపోకలకు అంతరాయం కలుగుతూనే ఉంది. గత మూడు రోజులుగా ఇదే పరిస్థితి నెలకొనడంతో విమానాశ్రయాల్లో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శనివారం నాలుగురోజు కూడా ఇండిగో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ కు రావాల్సిన 26 విమానాలు, ఇక్కడి నుంచి వెళ్లాల్సిన 43 విమానాలను రద్దు చేశారు. అయితే, సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు మరో వారం రోజులు పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇండిగో విమానాల రద్దుతో రైల్వేశాఖ కీలక…

Read More

Telangana Rising Global Summit 2025: అంగరంగ వైభవంగా అంతర్జాతీయ వేడుక.. గ్లోబల్ సదస్సు ప్రపంచ నేతలు..

Telangana Rising Global Summit 2025: భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్‌ 8, 9 తేదీల్లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 కు దేశ విదేశాల నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల నిపుణులు, విద్యావేత్తలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు తరలిరానున్నారు. రాష్ట్ర భవిష్యత్తును ఆవిష్కరించే దిశగా జరిగే ఈ గ్లోబల్ సమ్మిట్‌లో రెండు రోజులపాటు మొత్తం 27 ప్రత్యేక ప్యానెల్ చర్చలు జరుగుతాయి ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ, ఐటీ–సెమీకండక్టర్లు, హెల్త్‌, ఎడ్యుకేషన్‌, టూరిజం,…

Read More

Woman Bitten by Snake: పామును పట్టేందుకు ప్రయత్నించిన మహిళ.. తర్వాత ఏమైందంటే..

చాలా మంది పాము కనిపించగానే భయంతో వణికిపోతారు. కొందరు అక్కడి నుంచి సైతం పరుగులు తీస్తారు. అయితే చాలా అరుదుగా కొంతమంది మాత్రమే పాము దగ్గరకు వెళ్లి దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తారు. పాములను పట్టుకునే సమయంలో కాటు వేసే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. అందుకే అనుభవం ఉన్నవారే ఇలాంటి పనులు చేయాలని నిపుణులు సూచిస్తారు. ఇటీవల ఓ మహిళ పామును పట్టుకునే ప్రయత్నంలో పాము కాటుకు గురైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఒక గ్రామంలో పొదల్లో…

Read More

Dhoolpet Police Station OTT: ఆహా ఓటీటీలో “ధూల్ పేట్ పోలీస్ స్టేషన్”.. ఈ క్రైమ్ థ్రిల్లర్ ట్విస్టులకు మైండ్ పోవడం ఖాయం..

Dhoolpet Police Station OTT: ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ తో ఆడియెన్స్ థ్రిల్ చేస్తున్న ఆహా మరో ఎగ్జైటింగ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదే ‘ధూల్ పేట్ పోలీస్ స్టేషన్(Dhoolpet Police Station OTT)’. అశ్విన్, శ్రీతు, పదిని కుమార్, ప్రీతి శర్మ, గురు తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ వెబ్ సిరీస్‌కు జెస్విని దర్శకత్వం వహించారు. మొత్తం 50 ఎపిసోడ్స్ ఉన్న ఈ ఎగ్జైటింగ్ క్రైమ్ థ్రిల్లర్…

Read More

Intermittent Fasting Benefits & Risks: అప్పుడప్పుడు ఉపవాసంతో ఎన్నో ప్రయోజనాలు..! వాళ్లు మాత్రం జాగ్రత్త..

Intermittent Fasting Benefits & Risks: ఇప్పుడు అంతా బరువు తగ్గడంపై ఫోకస్‌ చేస్తున్నారు.. వాకింగ్‌, జాకింగ్‌, ఎక్స్‌సైజ్‌, జిమ్‌, యోగా.. ఇలా రకరకాల పద్దలు అవలంభిస్తున్నారు.. అంతే కాదు, డైట్‌ ఫాలో అవుతున్నారు.. అప్పుడప్పుడు నోరు కట్టి.. కడుపు మార్చుతున్నారు.. అడపాదడపా ఉపవాసం ఉంటున్నారు.. ఇది కాస్తా బరువు తగ్గించే ట్రెండ్‌గా మారింది. సోషల్ మీడియాలో ఉన్నవారితో సహా చాలా మంది సెలబ్రిటీలు బరువు తగ్గడానికి అడపాదడపా ఉపవాసం పాటిస్తున్నారను.. పలు సందర్భాల్లో వారే ఈ…

Read More

Sonu Sood: ఆదేశాలు పాటిస్తారు.. సిబ్బందిని తిట్టడం కరెక్ట్ కాదు.. ఇండిగో సంక్షోభంపై సోను సూద్ సందేశం

దేశ వ్యాప్తంగా నెలకొన్న ఇండిగో సంక్షోభం అందరికీ తెలిసిందే. గత ఐదు రోజులుగా ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులు వర్ణించలేనివి. తిండి తిప్పలు లేకుండా ఎయిర్‌పోర్టుల్లో నరకయాతన పడుతున్నారు. ఇదేం దుస్థితి బాబోయ్ అంటూ గగ్గోలు పెడుతున్నారు. ఇంకొందరైతే సోషల్ మీడియా వేదికగా ఎయిర్‌లైన్ సంస్థ సిబ్బందిపై తీవ్ర ఆగ్రహావేషాలు వ్యక్తం చేస్తున్నారు. బండ బూతులు తిడుతున్నారు. చెత్త ఎయిర్‌లైన్స్ అంటూ ఎవరికి తోచినట్లుగా దుమ్మెత్తిపోస్తున్నారు. తాజాగా విమానయాన శాఖ రంగంలోకి దిగిన పరిస్థితులు ఇంకా చక్కబడలేదు. ఇది…

Read More

మొన్న ఉండవెల్లి.. నేడు కోమటిరెడ్డి.. జగన్ కు అదే సలహా!

Komati Reddy Venkata Reddy: జగన్మోహన్ రెడ్డి ( Y S Jagan Mohan Reddy ) శాసనసభకు వెళ్లడం లేదు. ప్రతిపక్ష హోదా ఇవ్వనందున తాను సభకు హాజరుకానని చెబుతున్నారు. అయితే అది సహేతుకమైన కారణం అయితే మాత్రం కాదు. ఎందుకంటే ఆయన నిర్ణయాన్ని ఎవరు ఆహ్వానించడం లేదు కూడా. తెలంగాణలో తన మిత్రుడు కేసిఆర్ సభకు హాజరు కావడం లేదు. కానీ తమ పార్టీ ఎమ్మెల్యేలను పంపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆ పని కూడా…

Read More

Harish Rao: హోంగార్డులందరికీ రైజింగ్‌డే శుభాకాంక్షలు..

Harish Rao: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హోంగార్డులందరికీ రైజింగ్‌డే శుభాకాంక్షలు తెలిపారు మజీ మంత్రి హరీష్‌రావు.. ప్రజాభద్రత, విపత్తు నిర్వహణ, ట్రాఫిక్‌ నియంత్రణ, శాంతిభద్రతల నిర్వహణలో మీరు అందిస్తున్న సేవలు అమూల్యమని కొనియాడారు.. హోంగార్డుల సేవలను గుర్తించిన బీఆర్ఎస్ ప్రభుత్వం 2014లో రూ. 9000 గా ఉన్న వేతనాన్ని, రూ. 27,600 కు పెంచిందన్నారు. ట్రాఫిక్ లో విధులు నిర్వహించే వారికి 30% రిస్క్ అలవెన్స్ ఇచ్చింది. మహిళా హోంగార్డులకు ప్రసూతి సెలవులు ఇచ్చి ఆత్మ గౌరవం…

Read More