తెలంగాణలో చలి విజృంభణ.. వచ్చే పది రోజులు అలర్ట్..
హైదరాబాద్‌లోనూ పరిస్థితి ఇదే!తెలంగాణలో చలి మరింత వేగంగా విస్తరిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే ఉదయం, సాయంత్రం సమయంలో చలికాలం పంజా విసురుతుండగా, చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు వెళ్లడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే పది రోజులు రాష్ట్రంలో చలితీవ్రత గణనీయంగా పెరిగి, కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత క్షీణించే అవకాశం ఉందని అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి ఇప్పటికే వికృతరూపం దాల్చింది. కుమ్రంభీం ఆసిఫాబాద్,…
