Headlines

Idiot : ఇండస్ట్రీ హిట్ మిస్ చేసుకున్న పవన్ కల్యాణ్‌.. అది చేసుంటే వేరే లెవల్..

Idiot : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్లాప్ టాక్ వచ్చిన పవన్ సినిమాలు కూడా భారీగా కలెక్షన్లు రాబడుతుంటాయి. అలాంటి పవన్ ఎన్నో హిట్ సినిమాను వదులుకున్నారు. అందులో ఓ ఇండస్ట్రీ హిట్ కూడా ఉంది. అదేదో కాదు ఇడియట్ సినిమా. ఈ మూవీ రవితేజకు భారీ హిట్ ఇచ్చింది. ఈ సినిమాతో అప్పటి వరకు యావరేజ్ హీరోగా ఉన్న రవితేజ పెద్ద హీరోగా మారిపోయాడు. పూరీ…

Read More

India vs Pakistan: పాకిస్థాన్‌తో మ్యాచ్‌.. మళ్లీ పాక్‌ కెప్టెన్‌కు షేక్‌హ్యాండ్‌ ఇవ్వని భారత కెప్టెన్‌

India vs Pakistan: ఆసియా కప్ 2025లో భాగంగా భారత్‌, పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతోన్న ఈ మ్యాచులో టాస్‌ గెలిచిన భారత్ మొదట బౌలింగ్‌ ఎంచుకుంది. భారత తుది జట్టులోకి జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి మళ్లీ వచ్చారు. మళ్లీ పాక్‌ కెప్టెన్‌కు షేక్‌హ్యాండ్‌ ఇవ్వలేదు భారత కెప్టెన్‌ సూర్యకుమార్ యాదవ్. గ్రూప్‌ దశలో ఇప్పటికే పాకిస్థాన్‌ను భారత్‌ ఏడు వికెట్ల తేడాతో ఓడించిన విషయం తెలిసిందే. ఆ మ్యాచులోనూ పాక్‌…

Read More

సూపర్‌ 4: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్

దుబాయ్: ఆసియాకప్-2025లో భాగంగా దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న సూపర్‌-4 మ్యాచ్‌లో భారత్ (Team India) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. గ్రూప్ స్టేజీలో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఈ మ్యాచ్‌లోనూ అదే జోరుతో విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. పాకిస్థాన్ జట్టుకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకూండా కట్టడి చేయాలని భారత్ భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో భారత్ జట్టులో రెండు మార్పులు చేసింది. అర్ష్‌దీప్,…

Read More

GST: జీఎస్టీకి ముందు.. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చే వస్తువులు యూరప్ మీదుగా పంపాల్సి వచ్చేదా..?

GST: జీఎస్టీ అమలుకు ముందు భారతదేశ పన్ను వ్యవస్థ ఎలా ఉండేదో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం వెలుగులోకి తెచ్చారు. గతంలో వ్యాపారాలు డజన్ల కొద్దీ పన్నులు చెల్లించి లెక్కలేనన్ని ఫారమ్‌లను పూరించాల్సి వచ్చేదన్నారు. పరిస్థితి చాలా కష్టంగా ఉండేదని తెలిపారు.. కంపెనీలు వస్తువులను విదేశాలకు పంపించి, తిరిగి మన దేశానికే దిగుమతి చేసుకునేవి అని వివరించారు. అయితే.. ప్రధాని మోడీ ఉదహరించిన సంఘటన ఫ్రెంచ్ వార్తాపత్రిక లెస్ ఎకోస్‌లో ప్రచురించబడింది. 2014 నివేదిక ప్రకారం.. భారతదేశంలో…

Read More

వారి నుంచి ప్రజలకు విముక్తి కల్పించడానికే నేను వచ్చాను.. నా చేతులను కట్టేశారు: కేఏ పాల్

KA Paul: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రజాశాంతి పార్టీ కూడా పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఇటీవలే స్పష్టం చేశారు. ఇవాళ 10టీవీ వీకెండ్‌ పాడ్‌కాస్ట్‌లో కేఏ పాల్ మాట్లాడారు. “రేవంత్‌ రెడ్డి మాటలు చెప్పడం తప్ప పనులు ఏమీ లేవు. రాష్ట్ర సర్వనాశనం అయిపోయింది. రైతుల ఆత్మహత్యలు ఎక్కువైపోయాయి. నిరుద్యోగులు పెరిగిపోయారు. మోదీ, కేసీఆర్, రేవంత్‌ రెడ్డి ఎవ్వరూ ఉద్యోగాలు ఇవ్వలేదు. ఒక్క జూబ్లీహిల్స్‌లోనే లక్ష మంది నిరుద్యోగులు ఉన్నారు….

Read More

GST Rates Online : జీఎస్టీ 2.0 కొత్త రేట్లు : ఒక వస్తువుపై అసలు GST తగ్గిందో లేదో తెలుసుకోవడం ఎలా? ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

GST Rates Online : మీరు ఏదైనా వస్తువు కొందామని అనుకుంటున్నారా? సెప్టెంబర్ 22 నుంచి కొత్త జీఎస్టీ రేట్లు అధికారికంగా అమల్లోకి రానున్నాయి. సాధారణంగా మనం ఏదైనా వస్తువు కొనుగోలు చేసినప్పుడు దానిపై గుడ్స్ అండ్ సర్వీసు టాక్స్ పడుతుంది. ప్రతి ఆన్ లైన్ కొనుగోలుపై జీఎస్టీ (GST Rates Online) వర్తిస్తుంది. అయితే, చాలామందికి ఏయే వస్తువుపై ఎంతమొత్తంలో జీఎస్టీ పడుతుందో పెద్దగా అవగాహన ఉండదు. ఒకవేళ మీరు కూడా ఏదైనా వస్తువు కొనుగోలు…

Read More

Asia Cup 2025: నువ్వా.. నేనా.. సూపర్ 4లో భారత్, పాకిస్థాన్ పోరు

Asia Cup 2025: ఆసియా కప్‌లో భారత క్రికెట్ జట్టు అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తోంది. ఇప్పటికే మూడు మ్యాచ్‌ల్లో వరుస విజయాలు సాధించి సూపర్ ఫోర్స్‌కు దూసుకెళ్లింది. ఈరోజు పాకిస్తాన్‌తో జరిగే కీలకమైన సూపర్ ఫోర్ మ్యాచ్‌ కోసం టీమ్ ఇండియా సిద్ధమవుతోంది. ఈ మ్యాచ్‌కు ముందు భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, “మేము ఉత్తమంగా ఏమి చేయగలమో దానిపై దృష్టి పెడుతున్నాం. గత రెండు మూడు మ్యాచ్‌లలో మేము అనుసరిస్తున్న మంచి అలవాట్లన్నింటినీ పాటించాలని…

Read More

ప్రాణం తీసిన అక్రమ సంబంధం..

విశాలాంధ్ర – గుమ్మగట్ట: అక్రమ సంబంధం కారణంగా ప్రియురాలె ప్రియున్ని హత్య చేసి నీటికుంటలో పూడ్చిన సంఘటన చిత్రదుర్గ జిల్లా,చెల్లకెర తాలూకా, హీరేహళ్లి గ్రామంలో ఆలస్యంగా వెలుగు చూసింది.ఆదివారం అక్కడి పోలీసులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని 75 వీరాపురం గ్రామానికి చెందిన బాలరాజు(38)కు పదేళ్ల కిందట మహంతమ్మతో వివాహమైంది.వీరికి ఇద్దరు సంతానం.భార్యాభర్తల మధ్య కలహాలు జరిగి మహంతమ్మ పుట్టింటికి వెళ్లడంతో బాలరాజు కూడా దూరంగా ఉంటున్నాడు. పక్కనున్న కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గ జిల్లా, చెల్లకెర తాలూకా…

Read More

BSF Jobs: బీఎస్ఎఫ్‌లో ఉద్యోగాలు.. బిగ్ అలర్ట్.. రెండు రోజులే సమయం..

BSF Jobs: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్)లో హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్, రేడియో మెకానిక్) పోస్టుల భర్తీ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులకు బిగ్ అలర్ట్. ఈ పోస్టులకు అప్లయ్ చేసుకోవడానికి సమయం దగ్గర పడుతోంది. దరఖాస్తు చేసుకోవడానికి ఇక రెండు రోజులే సమయం ఉంది. అప్లికేషన్ సమర్పించడానికి సెప్టెంబర్ 23 ఆఖరు తేదీ. టెన్త్, ఐటీఐ లేదా ఇంటర్ ‌(ఎంపీసీ) పాసైన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. రాతపరీక్ష,…

Read More