Headlines

Virinchi Hospitals : విరించి ఆసుపత్రిలో కొత్త EWS ఫెసిలిటీ ప్రారంభించిన మాధవిలత కొంపెల్ల

Virinchi Hospitals : విరించి ఆసుపత్రి, పేద మరియు మధ్యతరగతి కుటుంబాల కోసం ప్రత్యేకమైన ఆరోగ్య సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్రత్యేక EWS (Economically Weaker Section) Facility / ఎకనామికల్ వీకర్ సెక్షన్ సేవలను శ్రీమతి మాధవిలత కొంపెల్ల గారు ఈ రోజు ప్రారంభించారు. వార్షిక ఆదాయం ₹8 లక్షల కంటే తక్కువ కలిగిన కుటుంబాలకు ప్రపంచ స్థాయి వైద్య సేవలను చౌకగా అందించడం ఈ వెసులుబాటుకు ప్రధాన ఉద్దేశ్యం.   విస్తృత సేవలు…

Read More

Tamannaah : ఒక్క సాంగ్ కోసం తమన్నా రెమ్యునరేషన్ ఎన్ని కోట్లంటే..?

Tamannaah : మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పుడు ఫుల్ జోష్‌ లో ఉంది. వరుసగా సినిమాలు చేస్తోంది. వయసు పెరుగుతున్నా సరే తన అందాలు ఏ మాత్రం తగ్గలేదని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూనే ఉంది ఈ బ్యూటీ. అయితే ఆమె సినిమాల్లో హీరోయిన్ గానే కాకుండా ఐటెం సాంగ్స్ తో దుమ్ము లేపుతోంది. చాలా సినిమాల్లో గ్లామర్ డ్యాన్స్ తో హోరెత్తిస్తోంది. ఈ సాంగ్స్ కోసం ఆమె రెమ్యునరేషన్ కూడా కోట్లలోనే ఉందని సమాచారం. రీసెంట్ గానే స్త్రీ2…

Read More

‘ఒజి’ టికెట్‌ను రూ.1.29 లక్షలు దక్కించుకున్న ఫ్యాన్

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఒజి’ (OG Movie). సుజీత్ దర్శకత్వంలో గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఈ చిత్రం రూపొందింది. భారీ అంచనాల నడుమ ఈ సినిమా సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా టికెట్ విక్రయాలు ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నారు. హాట్‌కేకుల్లా ఈ టికెట్లు అమ్ముడుపోతున్నాయి. అయితే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని శ్రీనివాస థియేటర్‌లో ‘ఒజి’ చిత్రం బెనిఫిట్‌ షో టికెట్‌ని వేలం వేశారు. ఈ వేలంలో పవన్ అభిమానులు పెద్ద…

Read More

యోనెక్స్ స‌న్ రైజ్ ఆల్ ఇండియా సీనియ‌ర్ ర్యాంకింగ్ బ్యాడ్మింట‌న్ పోటీలు ప్రారంభం

విశాలాంధ్ర – రాజ‌మండ్రి సిటీ ;   యోనెక్స్ స‌న్ రైజ్ ఆల్ ఇండియా సీనియ‌ర్ ర్యాంకింగ్ బ్యాడ్మింట‌న్ పోటీలు -2025 ఆదివారం  సిటీ బ్యాడ్మింట‌న్  కోర్టు, బొప్ప‌న స్పోర్ట్స్ క్ల‌బ్ ల‌లో  ఘ‌నంగా ప్రారంభ‌మ‌య్యాయి. దేశంలోని 29 రాష్ట్రాల‌కు  చెందిన సుమారు 1500 మంది  బ్యాడ్మింట‌న్  క్రీడాకారులు ఈ పోటీల‌లో పాల్గొంటున్నారు. బ్యాడ్మింట‌న్ అసోసియేష‌న్ ఆఫ్  ఇండియా, ఆంధ్ర ప్ర‌దేశ్  బ్యాడ్మింట‌న్ అసోసియేష‌న్ అండ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్ర ప్ర‌దేశ్ స‌హ‌కారంతో తూర్పు గోదావ‌రి…

Read More

Iga Swiatek: Korea Open 2025 విజేతగా ‘ఇగా స్వియాటెక్’

Iga Swiatek: ప్రపంచ ర్యాంకింగ్ లో నంబర్ 2 స్థానంలో ఉన్న ఇగా స్వియాటెక్ (Iga Swiatek) 2025 సీజన్‌లో మరో ట్రోఫీని అందుకుంది. సియోల్‌లో జరిగిన కొరియా ఓపెన్ ఫైనల్‌లో పోటా పోటీగా జరిగిన మ్యాచ్ లో విజయం సాధించి.. ఈ ఏడాదిలో తన మూడవ టైటిల్ ను సాధించింది. ఈ విజయం ఇగా స్వియాటెక్ ను WTA నంబర్ 1 ర్యాంక్‌ తిరిగి పొందడానికి మరింత దగ్గర చేసింది. ఫైనల్‌కి ముందు ఇగా స్వియాటెక్…

Read More

Rain Alert : OG ఈవెంట్ సేఫేనా..? ఆ ఏరియాల్లో భారీ వర్షం..

Rain Alert : నగర శివారులోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఈ వర్షం వాహనదారులు, ప్రయాణికులకు తీవ్ర అవస్థలు సృష్టించింది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై పలు చోట్ల వర్షపు నీరు నిలిచడంతో రోడ్ల రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం, రాబోయే మూడు రోజులలో తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముంది. అదే సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల…

Read More

24 గంటల్లో నాలుక మడతపెట్టిన ట్రంప్‌.. హెచ్‌–1బీ వీసా ఫీజులో మార్పు.. అసలేమైంది?

H 1B Visa Rules Changes: డొనాల్డ్‌ ట్రప్‌.. వీడొక పిచ్చోడని మొదటి సారి అమెరికా అధ్యక్షుడు అయినప్పుడే అందరికీ అర్థమైంది. రెండోసారి ఎన్నిల్లో ఓటమిని జీర్ణించుకోలేక వైట్‌హౌస్‌పై దాడి చేయడం వివాదాస్పదమైంది. అయినా గతేడాది జరిగిన ఎన్నికల్లో మళ్లీ పోటీ చేశాడు. ఈసారి మెజారిటీ అమెరికన్లు అమెరికా ఫస్ట్‌ విధానానికి ఆకర్షితులయ్యారు. కానీ, ఈ నినాదం పేరుతో ట్రంప్‌ చేస్తున్న అరాచకాలు పెరుగుతున్నాయి. ప్రపంచ దేశాలపై భారీగా సుంకాలు విధించారు. అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని స్వదేశాలకు…

Read More

3.69 కోట్లు ఇచ్చింది.. యువకుడితో అతడి భార్యను విడదీసింది.. అతడితో ఏడాది ఉండి.. ఇప్పుడు ఆ డబ్బంతా ఇచ్చేయాలంటూ..

Chinese Businesswoman: చైనాలోని చోంగ్‌క్వింగ్‌ ప్రాంతానికి చెందిన ఝూ (Zhu) అనే మహిళా పారిశ్రామికవేత్త తనకంటే చిన్నవాడైన, తన కంపెనీలో పనిచేసే యువకుడిని పెళ్లి చేసుకోవాలనుకుంది. అయితే, ఆ యువకుడికి అప్పటికే పెళ్లైంది. అతడితో అతడి భార్యకు విడాకులు ఇప్పించేందుకు ఝూ సాయం చేసింది. ఆ యువకుడు కోర్టులో విడాకులు పొందడానికి ఝూ ఏకంగా 3 మిలియన్‌ యువాన్‌ (రూ.3.69 కోట్లు) ఇచ్చింది. ఆ తర్వాత ఆ యువకుడితో ఝూకి బ్రేకప్‌ అయింది. దీంతో తాను ఇచ్చిన…

Read More

క‌ల్చ‌ర్ ను అద్భుతంగా  తెర‌కెక్కించిన వీర చంద్రహాస చిత్రాన్ని ఆద‌రించండి

— నిర్మాత డా. జేమ్స్ వాట్ కొమ్ము విశాలాంధ్ర – రాజ‌మండ్రి సిటీ ;  క‌ల్చ‌ర్ ను అద్భుతంగా తెర‌కెక్కించిన  వీర చంద్ర‌హాస చిత్రాన్ని ప్రేక్షకులు ఆద‌రించాల‌ని ప్ర‌ముఖ చిత్ర నిర్మాత డా. జేమ్స్ వాట్ కొమ్ము విజ్ఞప్తి చేశారు. వీర‌చంద్ర‌హాస చిత్రం విడుద‌ల సంద‌ర్భంగా స్థానిక శివ జ్యోతి ధియేట‌ర్లో  శ‌నివారం ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న  మాట్లాడుతూ, ప్రేక్షకులు కేవ‌లం సోష‌ల్ చిత్రాలే కాకుండా ఇలాంటి సంస్కృతి ఆధారిత చిత్రాల‌ను చూసి ప్రోత్స‌హించాల‌న్నారు….

Read More

రాజ‌కీయ పార్టీల స‌మావేశంలో  రాష్ట్రీయ ప్ర‌జా కాంగ్రెస్ ప్ర‌తినిధులు

విశాలాంధ్ర – రాజ‌మండ్రి సిటీ ;   కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్  కార్యాలయంలో జరిగిన రాజకీయ పార్టీల అఖిలపక్ష  సమావేశానికి   రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ష‌ (ఆర్పిసి) ప్రతినిధులు హాజ‌ర‌య్యి కొన్ని సూచ‌న‌లు చేశారు. ఈ క్ర‌మంలో   లంక దుర్గాప్రసాద్ , సిమ్మా దుర్గారావు, ఎమ్. డి హుస్సేన్, వర్ధనపు శరత్ కుమార్ ఈ స‌మావేశంలో పాల్గొని   ఓటర్ల జాబితా సవరణలు , కొత్త భవనాలు,…

Read More